వాట్సప్ నుంచి కొత్త స్టికర్స్

ఈజీగా స్టిక్కర్లు, జిఐఎఫ్ లను వెతికేలా వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకురాబోతుంది. వాట్సప్ కొత్త స్టిక్కర్లు త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. కీబోర్డు లో సులువుగా వీటిని సెర్చ్ చేసేలా కొత్త కీబోర్డు కూడా రూపొందిస్తున్నట్టు తెలిసింది. వాట్సప్ కొత్త ప్యాక్ త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఇది ఆపిల్ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఆపిల్ స్టోర్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.  అసలేంటి కొత్త ప్యాక్?  వాట్సప్ ఇంతకుముందు చాలా స్టిక్కర్ ప్యాక్స్ రిలీజ్ […]

Share:

ఈజీగా స్టిక్కర్లు, జిఐఎఫ్ లను వెతికేలా వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకురాబోతుంది. వాట్సప్ కొత్త స్టిక్కర్లు త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. కీబోర్డు లో సులువుగా వీటిని సెర్చ్ చేసేలా కొత్త కీబోర్డు కూడా రూపొందిస్తున్నట్టు తెలిసింది. వాట్సప్ కొత్త ప్యాక్ త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఇది ఆపిల్ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఆపిల్ స్టోర్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 

అసలేంటి కొత్త ప్యాక్? 

వాట్సప్ ఇంతకుముందు చాలా స్టిక్కర్ ప్యాక్స్ రిలీజ్ చేసింది. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు యూజర్లు సులువుగా సెర్చ్ చేసుకోవడానికి కొత్త కీబోర్డు స్టిక్కర్లను రిలీజ్ చేయబోతుంది. వాట్సప్ అనేది రోజు రోజుకి మెరుగవుతూనే ఉంది. దీనికి మిలియన్ల యూజర్స్ ఉన్నారు. వాట్సప్ అంటే తెలియని వాళ్ళు దాదాపు ఎవరూ ఉండరు. వాట్సాప్ బెటా వెర్షన్ లో ఈ 2.23.14.18 అప్డేట్ అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని వెర్షన్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. వాట్సప్ లాగిన్ అవ్వాలంటే ముందుగా మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ మొబైల్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ఎంటర్ చేయగానే మీ వివరాలు నమోదు చేసుకొని దీన్ని ఉపయోగించవచ్చు. 

మెసెంజర్ కింగ్ వాట్సాప్

ఒకప్పుడు మెసేజ్ పంపాలంటే చాలా కష్టంగా ఉండేది. అదే టైంలో వాట్సప్ విడుదలైంది. వాట్సాప్ విడుదలయ్యాక వేరే సోషల్ మీడియా సైట్స్ అన్ని డౌన్ అయ్యాయి. ఇందులో సులువుగా మెసేజ్ చేయొచ్చు. మొబైల్ డేటా ఆన్ చేస్తే చాలు మనం చేసే మెసేజ్ వేరే వాళ్లకు వెళుతుంది. వాళ్లు మొబైల్ డేటా ఆన్ చేస్తే మనం పంపిన మెసేజ్ వాళ్లకు రీచ్ అవుతుంది. దీన్ని చాలా సులువుగా వాడొచ్చు. దీని ఫీచర్లు కూడా అందరికీ అర్థమవుతాయి. ప్రస్తుతం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు వాడే ఏకైక అప్లికేషన్ వాట్సప్. వాట్సప్ అందుబాటులోకి వచ్చాక ఫోన్లలో మెసేజ్ చేసుకోవడం తగ్గింది. ఏ అవసరం ఉన్నా అందరూ వాట్సాప్ ఏ వాడుతున్నారు. ఇప్పుడు వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఎవరు ఉండరు. వాట్సప్ ఎలా లాగిన్ అవ్వాలో తెలుసుకుందాం. 

ముందుగా మనం వాట్సప్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మన మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. అదే ఓటీపీ. ఆ ఓటిపి వాట్సాప్ లో ఎంటర్ చేస్తే మనకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం మన డీటెయిల్స్ ని కూడా ఈ అకౌంట్ కి జత చేయాలి. తర్వాత మన కాంటాక్ట్స్ లో ఎవరెవరు వాట్సాప్ వాడుతున్నారో తెలుసుకోవాలంటే ముందు మనం సెర్చ్ బటన్ ఆన్ చేయాలి. వాట్సాప్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ చూపిస్తుంది. దీంతో మనం వాళ్లకు మెసేజ్ చేయొచ్చు. వాళ్లు మొబైల్ డేటా ఆన్ చేస్తే మన మెసేజ్ వాళ్లకు రీచ్ అవుతుంది. వేరే ఏ అప్లికేషన్ లో ఇంత సులువైన ఆప్షన్స్ లేవు. వాట్సాప్ అందుకే గ్రేట్ అప్లికేషన్ అయింది. అందుకే వాట్సాప్ మెసెంజర్ కింగ్ అయింది. ప్రస్తుతం అయితే వాట్సాప్ ని మించిన యాప్ లేదు. వాట్సప్ ఒక గొప్ప అప్లికేషన్. వీళ్ళు యూజర్ల కోసం అప్లికేషన్ ని మరింత అప్డేట్ చేస్తుండడం శుభపరిణామం. వాట్సాప్ మన ముందుకు మరిన్ని ఫీచర్లు తేవాలని కోరుకుందాం.