Apple: యాపిల్ ఉద్యోగాల కోసం సలహా ఇచ్చిన ఆపిల్ సీఈవో

అవేంటో చూసేద్దాం రండి..

Courtesy: Twitter

Share:


Apple: చాలా మంది విద్యార్థులుకి, ఐటీ ప్రియులకు Apple లో జాబ్ (Job) తెచ్చుకోవడం అనేది ఒక కల. ప్రతి సంవత్సరం వేలాది మంది ఉద్యోగులు టెక్ దిగ్గజంలో ప్రవేశం పొందేందుకు కొందరు విజయం సాధిస్తే, మరికొందరు విఫలమవుతారు. ఒక ఇంటర్వ్యూలో, Apple CEO టిమ్ కుక్‌ను టెక్ దిగ్గజంలో నియమించుకోవడానికి ఏమి అవసరమో చాలా మంది అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆపిల్ (Apple) సీఈవో (CEO) తనదైన శైలిలో ఎటువంటి ఉద్యోగులు తమ కంపెనీలో జాబ్ (Job) దక్కించుకుంటారో, దానికి కావలసిన అర్హతలు ఏంటో చెప్పడం జరిగింది.

సలహా ఇచ్చిన ఆపిల్ సీఈవో:

ఆపిల్ (Apple) ఉద్యోగుల గురించి మాట్లాడిన ఆపిల్ (Apple) సీఈవో (CEO), ఆపిల్ (Apple) ఉద్యోగులు అందరిలో ప్రత్యేకమైన వారిని, ప్రత్యేకించి ఒక ఉద్యోగి ముగ్గురితో సమానం అంటూ మాట్లాడారు. ఆపిల్ (Apple) సీఈవో (CEO) అయితే ప్రత్యేకించి మ్యాథమెటిక్స్ స్కిల్స్ గురించి ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో మంచి సామర్థులు కలిగి ఉండాలని, ఒకరు ముగ్గురితో సమానంగా ఉంటేనే, అలాంటి వాళ్ళు తమ కంపెనీలో జాబ్ (Job) దక్కించుకోగలుగుతారని స్పష్టం చేశారు. ఆపిల్ (Apple)స్ సీఈవో (CEO) అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన ఐడియా చేసే వారికి తమ కంపెనీలో ఎప్పుడు జాబ్ (Job) దక్కుతుందని, తమకి కావాల్సిన మంచి ఐడియాలతో మంచి ప్రణాళికలతో ఉన్న ప్రత్యేకమైన అభ్యర్థులు ఆపిల్ (Apple) సంస్థలో తప్పకుండా జాబ్ (Job) దక్కించుకుంటారని సీఈవో (CEO) వెల్లడించారు. అయితే ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆపిల్ (Apple) సీఈవో (CEO)కు ఎటువంటి డిగ్రీ ఉంటే తమ ఆపిల్ (Apple) కంపెనీలో జాబ్ (Job) దక్కుతుంది అని అడిగిన ప్రశ్నకు, సీఈవో (CEO) సమాధానం ఇస్తూ చాలామంది తమ కంపెనీలో చేస్తున్న వారికి డిగ్రీ ఉన్న లేకపోయినా మంచి స్కేల్స్ ఉంటే సరిపోతుందని తమ భావించినట్లు, అలాంటి వారినే తమ కంపెనీలో జాబ్ (Job) దక్కించుకున్నారని అదేవిధంగా కోడింగ్ రాలేని వాళ్ళకి ప్రత్యేకించి ఐడియా ఉన్నవాళ్ళకి కూడా తమ కంపెనీలో జాబ్ (Job) ఇచ్చామని సీఈవో (CEO) చెప్పుకొచ్చారు. 

రిలీజ్ అయిన కొత్త వెర్షన్ ఆపిల్ ఐఫోన్: 

ఆపిల్ (Apple) తన ఐఫోన్ (Iphone) 14 తరువాత సిరీస్ కి సంబంధించి, ఈ సంవత్సరం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు, అయితే కొత్త మోడళ్లలో గుర్తించదగిన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ముఖ్యమైన ఆకర్షణ. ఇటీవలి నివేదికల ప్రకారం, ప్రతి మోడల్‌లో థండర్‌బోల్ట్/ USB 4 కనెక్షన్తో పాటుగా 35W వరకు వేగంగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉన్న USB టైప్-C పోర్ట్‌తో కొత్త ఐఫోన్ (Iphone) సిరీస్ వస్తున్నట్లు భావిస్తున్నారు. 

ఐఫోన్ (Iphone) 15 ప్రో, ఐఫోన్ (Iphone) 15 ప్రో మాక్స్ మ్యూట్ స్విచ్ స్థానంలో కొత్త యాక్షన్ బటన్‌ ఉన్నట్లు సమాచారం. ఈ బటన్ ప్రోగ్రామబుల్ కావచ్చు. టాప్-ఆఫ్-లైన్ మోడల్ నిజానికి ద బెస్ట్ ఆప్టికల్ జూమ్ పనితీరును అందించే పెరిస్కోప్ కెమెరాతో వచ్చేస్తుంది. రెండు మోడల్‌లు కొత్త కలర్ ఆప్షన్‌లతో టైటానియం వస్తున్నట్లు సమాచారం. 

 

ఆపిల్ వాచ్: 

కొత్త స్మార్ట్‌వాచ్ మోడళ్లను విడుదల చేయాలనే ఆలోచనా ఇప్పుడు ఆపిల్ (Apple) సంస్థకు లేనట్లే అంటూ కొంతమంది అంటున్నారు. అయితే కొత్త నివేదికల ప్రకారం, సెకండ్ జనరేషన్ ఆపిల్ (Apple) వాచ్ అల్ట్రా మరియు ఆపిల్ (Apple) వాచ్ సిరీస్ 9 కొత్త S9 చిప్‌తో వచ్చే అవకాశం ఉందని, ఇది 2020 లో లాంచ్ చేసిన సిరీస్ 6 మోడల్ నుండి వాచ్‌లోని ప్రాసెసర్‌కు మొదటి అప్‌గ్రేడ్, అంతేకాకుండా మరింత హై పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్నట్లు సమాచారం.

ఆపిల్ ఎయిర్పోర్ట్స్: 

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఎయిర్ ఫోర్స్ ప్రో సెకండ్ జనరేషన్ కు మరిన్ని మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేకించి సెప్టెంబర్ 12న జరగన వండర్లస్ట్ ఈవెంట్లో ఆపిల్ (Apple) తన కొత్త ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జనరేషన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విడుదల కాబోయే ఎయిర్పోర్ట్స్ యూఎస్బీ టైప్ సి పోర్టుతో వస్తున్నట్లు సమాచారం.