IPhone 15 pro Max: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య

యాపిల్ ఫోన్ (IPhone 15 Pro Max) అంటే అందరిలోనూ ఒక క్రేజ్ ఉంటుంది. యాపిల్ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుందంటే చాలు యూజర్లు, టెక్ ప్రియులు (Tech Lovers) లైన్లలో నిల్చొని మరీ ఈ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఎదురు చూస్తుంటారు. అటువంటి యాపిల్ (IPhone 15 Pro Max) తాజాగా తన కొత్త ప్రొడక్టులను లాంచ్ (Launch) చేసింది. అయితే వీటిని  ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు సొంతం చేసుకున్నారు. ఇంకా అనేక […]

Share:

యాపిల్ ఫోన్ (IPhone 15 Pro Max) అంటే అందరిలోనూ ఒక క్రేజ్ ఉంటుంది. యాపిల్ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుందంటే చాలు యూజర్లు, టెక్ ప్రియులు (Tech Lovers) లైన్లలో నిల్చొని మరీ ఈ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఎదురు చూస్తుంటారు. అటువంటి యాపిల్ (IPhone 15 Pro Max) తాజాగా తన కొత్త ప్రొడక్టులను లాంచ్ (Launch) చేసింది. అయితే వీటిని  ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు సొంతం చేసుకున్నారు. ఇంకా అనేక మంది సొంతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే యాపిల్ ఫోన్ (IPhone 15 Pro Max) 15 ప్రో మ్యాక్స్ లో ఒక సమస్య ఉందని వినియోగదారులు (Consumers) కంపెనీకి కంప్లైంట్ చేస్తు్ననారు. ఫోన్ లో (IPhone 15 Pro Max) మేజర్ స్క్రీన్ బర్న్ ఇష్యూ ఉందని వారు ఫిర్యాదులు చేస్తున్నారు. 

లుక్ ఓకే బట్

ఐ ఫోన్ (IPhone 15 Pro Max) అంటే దాని లుక్ (Look) అందర్నీ మెస్మరైజ్  చేస్తోంది. యాపిల్ కొత్తగా విడుదల చేసిన మోడల్స్ లుక్ కూడా అందర్నీ టెంప్ట్ చేసింది. కానీ 15 ప్రో మ్యాక్స్ (IPhone 15 Pro Max) ఫోన్లను కొనుగోలు చేసిన యూజర్లకే వింత అనుభవం ఎదురైంది. ఈ ఫోన్ స్క్రీన్ బర్న్ అవుతుందని వారు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది OLED డిస్ప్లేలను వేధిస్తున్న సమస్యగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. ఫోన్ ను (IPhone 15 Pro Max) ఎక్కువ సేపు తెరిచి ఉంచడం (ఆన్ చేసి ఏదో ఒకటి చేయడం) వల్ల ఈ సమస్య తలెత్తుతుందని యూజర్లు గుర్తించారు. ఈ ఫోన్ (IPhone 15 Pro Max) రూపం గురించి ఎటువంటి ఆందోళన లేకున్నా కానీ ఈ స్క్రీన్ బర్న్ ఇష్యూ అనేది మాత్రం ఆందోళన కలిగించేదే. 

అవే యాప్స్ కారణం అట.. 

ఇలా ఐఫోన్ (IPhone 15 Pro Max) స్క్రీన్ బర్న్ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రధాన కారణం గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి కొన్ని యాప్స్ అని తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ (IPhone 15 Pro Max) కు ఇలా సమస్యలు రావడం ఇది కొత్తేం కాదు. ఐ ఫోన్ (IPhone 15 Pro Max) వేడెక్కుతుందని గతంలోనే పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఇలా వేడెక్కుతున్నాయని ఫిర్యాదులు రావడంతో యాపిల్ కంపెనీ కొత్త ఆపరేటింగ్  సిస్టమ్ ను కూడా తీసుకొచ్చింది. 

ఈ అప్డేట్ వచ్చిన తర్వాత వేడెక్కే సమస్య కాస్త తగ్గినట్లే కనిపించింది. కానీ స్క్రీన్ బర్న్ సమస్య మాత్రం కొత్తగా పుట్టుకొచ్చింది. ఫోన్ (IPhone 15 Pro Max) వేడెక్కుతుందని పలువురు ఫిర్యాదు చేసిన తర్వాత యాపిల్ కంపెనీ థర్మల్ మేనేజ్‌మెంట్‌ ను నియంత్రించడానికి కొత్త కొత్త ఓఎస్ ను ప్రవేశపెట్టింది. ఈ ఓఎస్ వల్ల ఈ సమస్య తీరిపోయింది. సాఫ్ట్‌ వేర్ అప్డేట్ (SoftWare Update) అనేది స్క్రీన్ లోపాన్ని ప్రేరేపించే అవకాశం లేదు. ఇది హార్డ్‌ వేర్ (HardWare) సమస్య అని యాపిల్ ఒక నిర్ధారణకు వస్తే.. అన్ని ప్రభావిత 15 ప్రో మ్యాక్స్ (IPhone 15 Pro Max) మోడల్‌ లను భర్తీ చేయాలి. 

ఎందుకంటే యాపిల్ 15 ప్రో మ్యాక్స్ (IPhone 15 Pro Max) అనేవి కొత్త ఫోన్లు. ఈ ఫోన్లు అన్నింటికీ కంపెనీ అందించే వారంటీ  (Warranty) ఉంటుంది. కనుక కంపెనీ వీటిని రీకాల్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ కంపెనీ మాత్రం త్వరగా స్పందించాలి. లేకపోతే యూజర్లు యాపిల్ కంపెనీ మీద విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. యాపిల్ 15 సిరీస్ (IPhone 15 Pro Max) ఫోన్లు సూపర్ హిట్ అని పలువురు చెబుతున్న సందర్భంలో ఇటువంటి సమస్యలు రావడం అనేది కంపెనీ భవిష్యత్ లో లాంచ్ చేయబోయే కొత్త ఉత్పత్తుల మీద ప్రభావం చూపుతుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.