శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్

ప్రస్తుతం చాలామంది తమ సొంత నిర్ణయాలను, మరికొందని విమర్శిస్తూ, మరికొందరు గురించి తెలియజేస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటపడుతూ, సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు. ఇలా పోస్టులు పెట్టినప్పుడు అందులో వీరు వల్లే ఇలా జరిగింది అంటూ వారిని పోస్టులో లింక్ కూడా చేస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమంలోనే చాలామంది తమ ఉద్యోగాలు కొట్టుకున్న వారు ఉన్నారు. పరువు నష్టం కింద డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ తన నిర్ణయాన్ని బయటపెట్టింది.  […]

Share:

ప్రస్తుతం చాలామంది తమ సొంత నిర్ణయాలను, మరికొందని విమర్శిస్తూ, మరికొందరు గురించి తెలియజేస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటపడుతూ, సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు. ఇలా పోస్టులు పెట్టినప్పుడు అందులో వీరు వల్లే ఇలా జరిగింది అంటూ వారిని పోస్టులో లింక్ కూడా చేస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమంలోనే చాలామంది తమ ఉద్యోగాలు కొట్టుకున్న వారు ఉన్నారు. పరువు నష్టం కింద డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ తన నిర్ణయాన్ని బయటపెట్టింది. 

శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్: 

ట్విట్టర్ నీ తన సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఇప్పటివరకు షాక్కులు మీద షాక్కులు ఇస్తూనే ఉన్నాడు. తను ట్విట్టర్ బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి ఇప్పటివరకు తాను చెప్పిన విషయాలలో ఇప్పుడు ప్రస్తావించే విషయమే శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం చాలామంది తమ సొంత నిర్ణయాలను, మరికొందని విమర్శిస్తూ, మరికొందరు గురించి తెలియజేస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటపడుతూ, సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు. ఇలా పోస్టులు పెట్టినప్పుడు అందులో వీరు వల్లే ఇలా జరిగింది అంటూ వారిని పోస్టులో లింక్ కూడా చేస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమంలోనే చాలామంది తమ ఉద్యోగాలు కొట్టుకున్న వారు ఉన్నారు. పరువు నష్టం కింద డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ తన నిర్ణయాన్ని బయటపెట్టింది. 

ఒకవేళ తమ పోస్ట్ కారణంగా, ట్విట్టర్ వేదికగా ఎవరైనా వాళ్ళు చేసిన పోస్ట్ కారణంగా తమ యజమానుల నుంచి గాని, లేదంటే వాళ్లు పని చేసే సంస్థల ద్వారా గాని, పోస్ట్ చేసినవారు ఎలాంటి నష్టాన్ని చూసిన, వారికి చట్టపరమైన ఖర్చులను భరిస్తామని, అంటే తమ లీగల్ బిల్ మొత్తం ట్విట్టర్ భరిస్తుంది అని, దానికి లిమిట్ ఎంతైనా పర్లేదు అని ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్ స్పష్టం చేశాడు. 

ఈ పోస్ట్ చేసిన అనంతరం చాలామంది అవాక్కవ్వరు. స్వయంగా ట్విట్టర్, ఇటువంటి ఆఫర్లు ఇస్తే, తమకు నచ్చన వారిని కించపరుస్తూ పోస్టులు పెడతారు అంటూ కొంతమంది ఫైర్ అవుతు కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఇది చాలా మంచి విషయం అంటూ పొగుడుతున్నారు. ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద ఎలాంటి స్వతంత్రాన్ని కల్పిస్తే, అన్యాయాన్ని ఈజీగా బయట పెట్టొచ్చు అంటున్నారు కొంతమంది. ఏది ఏమైనాప్పటికీ ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది. 

ఇటీవల ట్విట్టర్ లోగో మార్పు: 

సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. అందులో ఉండే లోగో గురించి ఎప్పటినుంచో మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చాలాసార్లు ప్రస్తావించాడు ఎలాన్ మస్క్. అంతే కాకుండా, మునుపటి నుంచి ట్విట్టర్ లోగో పక్షి ఎంత ప్రావీణ్యం పొందిందో ఆయన చెప్తూనే, తన ట్విట్టర్లో రాబోయే కొత్త లోగో గురించి ప్రస్తావించాడు. అయితే త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్ కు కొత్త లోగో రాబోతుందని ఇక అన్ని పక్షులకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ట్విట్టర్ పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు మస్క్.  అదేవిధంగా ప్రస్తుతం ట్విట్టర్ లోగో X గా మారిపోయింది.