ట్విస్ట్ ఇచ్చిన ట్విట్టర్

ఇకమీదట మీకు ట్విట్టర్ అకౌంట్ లేకపోతే మీ అభిమానులు పోస్ట్ చేసిన ట్వీట్స్ చూడలేరు అని మాస్క్ స్పష్టం చేశారు. అయితే ఇంతకుముందు వరకు మనకి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినప్పటికీ, లింక్ ద్వారా లేదంటే వార్తల్లో వచ్చే పోస్ట్ ద్వారా మనం ఇతరుల ట్వీట్ చూసే అవకాశం ఉండేది. కానీ ఇకమీదట ఆ అవకాశం ఉండదు అని, కేవలం ట్విట్టర్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే ఇతరుల ట్వీట్స్ చూసే అవకాశం ఉంటుందని ట్విట్టర్ పేర్కొంది.  ట్విట్టర్ కొత్త […]

Share:

ఇకమీదట మీకు ట్విట్టర్ అకౌంట్ లేకపోతే మీ అభిమానులు పోస్ట్ చేసిన ట్వీట్స్ చూడలేరు అని మాస్క్ స్పష్టం చేశారు. అయితే ఇంతకుముందు వరకు మనకి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినప్పటికీ, లింక్ ద్వారా లేదంటే వార్తల్లో వచ్చే పోస్ట్ ద్వారా మనం ఇతరుల ట్వీట్ చూసే అవకాశం ఉండేది. కానీ ఇకమీదట ఆ అవకాశం ఉండదు అని, కేవలం ట్విట్టర్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే ఇతరుల ట్వీట్స్ చూసే అవకాశం ఉంటుందని ట్విట్టర్ పేర్కొంది. 

ట్విట్టర్ కొత్త ట్విస్ట్:

కొత్త సబ్‌స్క్రైబర్‌లను ట్విట్టర్ లోకి ఆహ్వానించేందుకు ఇది ఒక ప్రయత్నం. ఎలోన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్ లేని వారి కోసం ఒక వార్త వినిపించారు. కాబట్టి ప్రాథమికంగా, మీకు ట్విట్టర్‌లో ఎకౌంట్ అనేది లేకపోతే, సోషల్ మీడియాలో వేరే వాళ్ళ ట్వీట్స్ చూసే అవకాశం ఉండదు. మీరే ట్విట్టర్ యూజర్ కాకపోతే మీరు ఇకపై ట్వీట్లను చూడలేరు. యితే ఇంతకుముందు వరకు మనకి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినప్పటికీ, లింక్ ద్వారా లేదంటే వార్తల్లో వచ్చే పోస్ట్ ద్వారా మనం ఇతరుల ట్వీట్ చూసే అవకాశం ఉండేది. కానీ ఇకమీదట ఆ అవకాశం ఉండదు అని, కేవలం ట్విట్టర్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే ఇతరుల ట్వీట్స్ చూసే అవకాశం ఉంటుందని ట్విట్టర్ పేర్కొంది. 

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు?: 

ట్విట్టర్ అధిపతిగా ఉంటున్న అలన్ మాస్క్ ఒక కొత్త ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్ అకౌంట్ లేకపోతే ఇక మీదట ట్వీట్స్ చూసే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఏమిటంటే కేవలం థర్డ్ పార్టీ వాళ్లు ముఖ్యంగా ఎకౌంటు లేని వాళ్ళు స్టేటస్ క్రాప్పింగ్ అనేది చేయడం ద్వారా, ట్విట్టర్ అకౌంట్ ఉన్నవాళ్లకి కాస్త ఇబ్బంది ఉంటుందని, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకునేందుకు ముందుకు సాగినట్లు ట్విట్టర్ అధిపతి అలన్ మస్క్ వివరించారు. 

“నిజానికి ఇది ఒక టెంపరరీ ఎమర్జెన్సీ మెజర్ కిందకి పరిగణించొచ్చు. ఎందుకంటే థర్డ్ పార్టీ ద్వారా డేటా అన్నది దొంగలించకుండా ఈ నిబంధన నా పెట్టవలసిన అవసరం ఏర్పడింది” అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

ట్విటర్ డేటాను పర్మిషన్ అనేది లేకుండా ఉపయోగిస్తున్నారని మస్క్ గతంలో కంపెనీలను విమర్శించారు. ట్విట్టర్ డేటాను ఉపయోగించి మైక్రోసాఫ్ట్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చట్టవిరుద్ధంగా శిక్షణ ఇస్తోందని ఆరోపించిన ఆయన, ఓపెన్ఏఐ, స్టార్టప్ కూడా అదే పని చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి తీసుకున్న నిర్ణయం కారణంగా ఎక్కువ మంది ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు కూడా వీలును కల్పిస్తుందని, అయితే ఇది శాశ్వత మార్పుగా మారితే, డేటాను థర్డ్ పార్టీ ద్వారా సేకరిస్తున్న కొన్ని సంస్థలకు ఇబ్బందికరమై అని తెలుస్తుంది. 

ట్విట్టర్ అధిపతి: 

గత సంవత్సరం అక్టోబర్‌లో మస్క్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్విట్టర్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాల నుంచి కొంతమందిని తొలగించడం జరిగింది. ట్విట్టర్ ఆఫీసుల్లో కూడా మార్పు నెలకొంది. తర్వాత, ప్లాట్‌ఫారమ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌లను పరిచయం చేసింది. ఏప్రిల్‌లో, Twitter దాని ఉచిత APIకి మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది, బదులుగా వాటిని ఉపయోగించుకోవాలంటే కంపెనీల నుంచి సంవత్సరానికి $500,000 వరకు వసూలు చేస్తుంది. ఇది ప్రజా భద్రతా హెచ్చరికలు మరియు యుద్ధ నేర రీసెర్చ్కు డిస్టబెన్స్ తప్పకుండా కలిగిస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు.