చాట్ జిపిటి కారణంగా ఆందోళన చెందుతున్న కంపెనీలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించిన తరువాత నుంచి ప్రపంచ పనితీరు మారింది. చాట్ జిపిటి సహాయంతో ప్రతి ఒక్కరూ తమ పనిని సులభతరం చేసుకున్నారు. మనం ఎలాంటి క్లిష్టమైన అవసరాల్లో ఉన్నప్పటికీ చాట్ జిపిటి అనేది క్షణాల్లో మనకు అవసరమైన హెల్ప్ అందించడంలో ఎప్పుడు విఫలం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సహాయమే కంపెనీలను కలవరపరుస్తోంది. ఉద్యోగులు చాలామంది అవసరాల కోసం చాట్ జిపిటి ఉపయోగించడం ద్వారా తమ కంపెనీ డేటా ప్రైవసీ గురించి ప్రస్తుతం భయపడుతున్నాయి కంపెనీలు.  […]

Share:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించిన తరువాత నుంచి ప్రపంచ పనితీరు మారింది. చాట్ జిపిటి సహాయంతో ప్రతి ఒక్కరూ తమ పనిని సులభతరం చేసుకున్నారు. మనం ఎలాంటి క్లిష్టమైన అవసరాల్లో ఉన్నప్పటికీ చాట్ జిపిటి అనేది క్షణాల్లో మనకు అవసరమైన హెల్ప్ అందించడంలో ఎప్పుడు విఫలం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సహాయమే కంపెనీలను కలవరపరుస్తోంది. ఉద్యోగులు చాలామంది అవసరాల కోసం చాట్ జిపిటి ఉపయోగించడం ద్వారా తమ కంపెనీ డేటా ప్రైవసీ గురించి ప్రస్తుతం భయపడుతున్నాయి కంపెనీలు. 

డేటా ప్రావిసి గురించి ఆందోళన: 

క్లిష్టమైన అవసరాల్లో ఉన్నప్పటికీ చాట్ జిపిటి అనేది క్షణాల్లో మనకు అవసరమైన హెల్ప్ అందించడంలో ఎప్పుడు విఫలం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సహాయమే కంపెనీలను కలవరపరుస్తోంది. ఉద్యోగులు చాలామంది అవసరాల కోసం చాట్ జిపిటి ఉపయోగించడం ద్వారా తమ కంపెనీ డేటా ప్రైవసీ గురించి ప్రస్తుతం భయపడుతున్నాయి కంపెనీలు. ముఖ్యంగా చాట్ జిపిటి అనేది ఉద్యోగులు చాలా వరకు ఉపయోగిస్తున్నట్లు తేలింది. అంతే కాకుండా కంపెనీల్లో పని చేస్తున్న 22 శాతం మంది ఉద్యోగులు ఇమెయిల్ డ్రాఫ్ట్ చేయడానికి, అంతేకాకుండా డేటా రీసెర్చ్ కి సంబంధించి ఎక్కువగా చాట్ జిపిటి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఎక్స్టర్నల్ టూల్స్ ఉపయోగించడం అనేది కొన్ని కంపెనీలలో నిషేధించడం జరిగింది. మరి కొంతమంది కంపెనీలు తమ ఎంప్లాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత టూల్స్ ఉపయోగించడానికి ఎలావ్ చేసినప్పటికీ, తమ కంపెనీ డేటా కలెక్షన్ జరుగుతుందేమో అన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ChatGPT Android: 

ChatGPT ప్రారంభించిన తర్వాత దాని జనాదరణలో పెరుగుదల కనిపించింది. చాట్‌బాట్ 100 మిలియన్ల వినియోగదారులను సంపాదించిన వేగవంతమైన అప్లికేషన్‌గా మారింది. ఇది ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ మరియు మైస్పేస్‌లను అధిగమించింది, ఈ సంఖ్యను చేరుకోవడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. గత కొన్ని నెలలుగా, OpenAI GPT3.5, GPT-4 లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లపై పనిచేసే ChatGPT, ప్రపంచవ్యాప్తంగా పనిచేసే మిలియన్ల మంది నిపుణుల కోసం గో-టు రిసోర్స్‌గా మారింది. కథలు ఉపన్యాసాలు రాయడం నుండి సంగీతం కంపోజ్ చేయడం వరకు, జనరేటివ్ AI చాట్‌బాట్‌ను ఉపయోగించడానికి జనం ఎక్కువగా మక్కువ చూపిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్ రూపంలో వస్తున్న చాట్ జిపిటి ఇంకెన్ని మార్పులు తీసుకువస్తుందో చూడాల్సి ఉంది.

Android వినియోగదారులకు శుభవార్త చెప్పిన OpenAI. అవును త్వరలో ChatGPT Android వెర్షన్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్ రూపంలో వస్తున్న చాట్ జిపిటి ఇంకెన్ని మార్పులు తీసుకువస్తుందో చూడాల్సి ఉంది.

మొబైల్ వెర్షన్ iOS: 

AI-ఆధారిత చాట్‌బాట్ మొబైల్ వెర్షన్ iOS వినియోగదారుల కోసం ఈ సంవత్సరం మేలో వచ్చింది. అయితే ప్రస్తుతం IOS అప్లికేషన్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్ల వారందరికీ, వచ్చే నెల ఆప్ రూపంలో ChatGPT అందుబాటులోకి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. OpenAI దాని అత్యంత ప్రజాదరణ పొందిన ChatGPT ఆండ్రాయిడ్ వెర్షన్‌తో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే రిలీజ్ అయిన యాప్ Android వెర్షన్ యూజర్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు శుభవార్త ప్రకటించింది.

పెద్ద ప్రకటన చేయడానికి AI పవర్‌హౌస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోకి తీసుకుంది. ఈ యాప్ వచ్చే వారం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని, ఈరోజు నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ చేయవచ్చని OpenAI తెలిపింది.