ఆపిల్ వాచ్‌తో ఐప్యాడ్, మ్యాక్‌‌లను కనెక్ట్ చేసుకోవచ్చు

ఆపిల్ వాచ్‌తో ఐప్యాడ్, మ్యాక్ వంటి మల్టీ ఎలక్ట్రానిక్ పరికాలను తర్వాలో కనెక్ట్ చేసుకోవచ్చని ఆపిల్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆపిల్ గడియారాలు కేవలం ఆరోగ్య సమాచారాన్ని, ఐఫోన్ నోటిఫికేషన్‌లను మాత్రమే ఇస్తుంది. కాగా ఇక నుంచి ఆపిల్ వాచ్ మల్టిపుల్ పరికరాలకు కనెక్ట్  చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దాని కోసం ఆపిల్ సంస్థ తీవ్రంగా శ్రమిస్తోంది. ఐఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఐప్యాడ్ వంటి మల్టీ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుసంధానం చేయడానికి […]

Share:

ఆపిల్ వాచ్‌తో ఐప్యాడ్, మ్యాక్ వంటి మల్టీ ఎలక్ట్రానిక్ పరికాలను తర్వాలో కనెక్ట్ చేసుకోవచ్చని ఆపిల్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆపిల్ గడియారాలు కేవలం ఆరోగ్య సమాచారాన్ని, ఐఫోన్ నోటిఫికేషన్‌లను మాత్రమే ఇస్తుంది. కాగా ఇక నుంచి ఆపిల్ వాచ్ మల్టిపుల్ పరికరాలకు కనెక్ట్  చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దాని కోసం ఆపిల్ సంస్థ తీవ్రంగా శ్రమిస్తోంది. ఐఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఐప్యాడ్ వంటి మల్టీ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుసంధానం చేయడానికి ఆపిల్ సంస్థ కృషి చేస్తోందని.. తర్వలోఆ ఆప్‌డేట్‌ను వినియోగదారుల ముందుకు ప్రవేశపెట్టనున్నట్లు ఆపిల్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

కొత్త ఆపిల్ వాచ్‌లలోనే ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా లేక పాత వాటిలో కూడా పనిచేస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అనుసంధానం చేసేందుకు ఆపిల్ ఎలాంటి యాప్ ను ప్రవేశపెట్టడం లేదని స్పష్టం చేసింది. ఆపిల్ వాచ్‌లో 2014 నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ఒక హెల్త్ యాప్‌ను నడిపిస్తోంది. దాని ద్వారా బీపి, ఆ వాచ్ ధరించిన వ్యక్తి ఎన్ని నిమిషాలు కాలి నడకకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంత ఎక్కువ సేపు కూర్చుంటున్నారు అనే అంశాలను ఆ వాచ్ ద్వారా మనం తెలుసుకొవచ్చు. కాగా ఆపిల్ వాచ్‌తో వైర్‌లెస్ టెలి కమ్యూనికేషన్, ఫోన్ నోటిఫికెషన్స్, ఫిట్‌నెస్ వంటి సమాచారాలను తెలుసుకొవచ్చు. 

దీంతో మార్కెట్‌లో అత్యంత త్వరగా అమ్ముడుపోయిన స్మార్ట్ వాచ్‌గా ఆపిల్ వాచ్ నిలిచింది. ఇప్పటి వరకు ఆపిల్ స్మార్ట్ వాచ్‌ను 101 మిలియన్ ప్రజలు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఆపిల్ వాచ్ అల్యూమినియంతో తయారు చేయబడుతుంది. మార్కెట్‌లో ఇది పలు రంగులలో అందుబాటులో ఉంది. మొదట్లో ఆపిల్ వాచీలకు వాటర్ ప్రూఫ్ లేనప్పటికీ ఇప్పుడు వాటర్ ప్రూఫ్ ఆపిల్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ వాచ్ 1.5,1.6, 1.7, 1.8 అంగుళాల సైజులో మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. ఆపిల్ వాచ్ విడుదలైనప్పటి నుండి దాని వెడల్పు, ఆకారం మారలేదు. హోం స్క్రీన్‌పై కంటెంట్‌ని  జూమ్ చేయవచ్చు. వాచ్‌లో అనుసంధానించబడిన సెన్సార్లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, బైరోమీటర్ ఉన్నాయి. ఇది వినియోగదారుని కదలికలను, ఎత్తును గుర్తించడంలో ఉపయోగపడుతుంది. ఆపిల్ వాచ్‌ల వెనుక హార్ట్ రేట్ మీటర్ ఉంటుంది. ఆపిల్ వాచ్ ఒక్కసారి చార్జ్ చేస్తే 18 గంటల పాటు వస్తుంది. 10 శాతం కంటే తక్కువగా చార్జింగ్ ఉంటే ఆపిల్ వాచ్ అప్రమత్తం చేస్తుంది. ఆపిల్ వాచ్ బ్యాండ్లు 38, 40, 42, 44 మి.మీలలో అందుబాటులో ఉన్నాయి.

కాగా Apple వాచ్ ఏప్రిల్ 2015లో విడుదలైంది. Apple వాచ్ అనేది Apple Inc ద్వారా తయారు చేయబడిన స్మార్ట్‌వాచ్‌ పరికరం. దీనిలో ఇప్పటికే ఫిట్‌నెస్ ట్రాకింగ్, ఆరోగ్య-ఆధారిత సామర్థ్యాలు మరియు వైర్‌లెస్ టెలీ కమ్యూనికేషన్‌ ఫీచర్స్ ఉన్నాయి. అత్యంత త్వరగా అమ్ముడైన పరికరంగా డీనికి మార్కెట్‌లో పేరుంది. 2015 ఆర్థిక సంవత్సరం రెండవ ఆర్ధిక సంవత్సరంలో  4.2 మిలియన్ల ఆపిల్ వాచ్‌లను వినియోగదారులు కొనుగొలు చేశారు. 

ఆపిల్ వాచ్‌తో ఐప్యాడ్, మ్యాక్ వంటి మల్టీ ఎలక్ట్రానిక్ పరికాలను తర్వాలో కనెక్ట్ చేసుకోవచ్చని ఆపిల్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆపిల్ గడియారాలు కేవలం ఆరోగ్య సమాచారాన్ని, ఐఫోన్ నోటిఫికేషన్‌లను మాత్రమే ఇస్తుంది. కాగా ఇక నుంచి ఆపిల్ వాచ్ మల్టిపుల్ పరికరాలకు కనెక్ట్  చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దాని కోసం ఆపిల్ సంస్థ తీవ్రంగా శ్రమిస్తోంది. ఐఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఐప్యాడ్ వంటి మల్టీ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుసంధానం చేయడానికి ఆపిల్ సంస్థ కృషి చేస్తోందని.. తర్వలోఆ ఆప్‌డేట్‌ను వినియోగదారుల ముందుకు ప్రవేశపెట్టనున్నట్లు ఆపిల్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

కొత్త ఆపిల్ వాచ్‌లలోనే ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా లేక పాత వాటిలో కూడా పనిచేస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అనుసంధానం చేసేందుకు ఆపిల్ ఎలాంటి యాప్ ను ప్రవేశపెట్టడం లేదని స్పష్టం చేసింది. ఆపిల్ వాచ్‌లో 2014 నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ఒక హెల్త్ యాప్‌ను నడిపిస్తోంది. దాని ద్వారా బీపి, ఆ వాచ్ ధరించిన వ్యక్తి ఎన్ని నిమిషాలు కాలి నడకకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంత ఎక్కువ సేపు కూర్చుంటున్నారు అనే అంశాలను ఆ వాచ్ ద్వారా మనం తెలుసుకొవచ్చు. కాగా ఆపిల్ వాచ్‌తో వైర్‌లెస్ టెలి కమ్యూనికేషన్, ఫోన్ నోటిఫికెషన్స్, ఫిట్‌నెస్ వంటి సమాచారాలను తెలుసుకొవచ్చు. 

దీంతో మార్కెట్‌లో అత్యంత త్వరగా అమ్ముడుపోయిన స్మార్ట్ వాచ్‌గా ఆపిల్ వాచ్ నిలిచింది. ఇప్పటి వరకు ఆపిల్ స్మార్ట్ వాచ్‌ను 101 మిలియన్ ప్రజలు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఆపిల్ వాచ్ అల్యూమినియంతో తయారు చేయబడుతుంది. మార్కెట్‌లో ఇది పలు రంగులలో అందుబాటులో ఉంది. మొదట్లో ఆపిల్ వాచీలకు వాటర్ ప్రూఫ్ లేనప్పటికీ ఇప్పుడు వాటర్ ప్రూఫ్ ఆపిల్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ వాచ్ 1.5,1.6, 1.7, 1.8 అంగుళాల సైజులో మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. ఆపిల్ వాచ్ విడుదలైనప్పటి నుండి దాని వెడల్పు, ఆకారం మారలేదు. హోం స్క్రీన్‌పై కంటెంట్‌ని  జూమ్ చేయవచ్చు. వాచ్‌లో అనుసంధానించబడిన సెన్సార్లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, బైరోమీటర్ ఉన్నాయి. ఇది వినియోగదారుని కదలికలను, ఎత్తును గుర్తించడంలో ఉపయోగపడుతుంది. ఆపిల్ వాచ్‌ల వెనుక హార్ట్ రేట్ మీటర్ ఉంటుంది. ఆపిల్ వాచ్ ఒక్కసారి చార్జ్ చేస్తే 18 గంటల పాటు వస్తుంది. 10 శాతం కంటే తక్కువగా చార్జింగ్ ఉంటే ఆపిల్ వాచ్ అప్రమత్తం చేస్తుంది. ఆపిల్ వాచ్ బ్యాండ్లు 38, 40, 42, 44 మి.మీలలో అందుబాటులో ఉన్నాయి.

కాగా Apple వాచ్ ఏప్రిల్ 2015లో విడుదలైంది. Apple వాచ్ అనేది Apple Inc ద్వారా తయారు చేయబడిన స్మార్ట్‌వాచ్‌ పరికరం. దీనిలో ఇప్పటికే ఫిట్‌నెస్ ట్రాకింగ్, ఆరోగ్య ఆధారిత సామర్థ్యాలు మరియు వైర్‌లెస్ టెలీ కమ్యూనికేషన్‌ ఫీచర్స్ ఉన్నాయి. అత్యంత త్వరగా అమ్ముడైన పరికరంగా డీనికి మార్కెట్‌లో పేరుంది. 2015 ఆర్థిక సంవత్సరం రెండవ ఆర్ధిక సంవత్సరంలో  4.2 మిలియన్ల ఆపిల్ వాచ్‌లను వినియోగదారులు కొనుగొలు చేశారు.

కాగా.. Apple డివైజెస్ ఇప్పటికే ఆరోగ్యం గురించి సమాచారం అందిస్తున్నాయి.  అయితే ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో కూడా Apple డివైజెస్ లో తెలియజేస్తామని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. 

Apple వాచ్ డేటాను ఉపయోగించి వ్యాయామం, మన తినే ఆహారం గురించి కూడా మనకు సమాచారాన్ని ఇస్తుందన్నారు. అయితే దీనికి వారు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.