భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్. ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లే. వయసు పెరుగ...