Virat Kohli: విరాట్ కోహ్లీకి మనస్ఫూర్తిగా విషెస్ చెప్పిన యువరాజ్

Virat Kohli: తన ఆట తీరులో ఎప్పటిలాగే దూసుకుపోయి సంచరి చేసి భారత జట్టును గెలిపించాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా భారత్ (India) – బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో బౌలింగ్ (Bowling) చేసి తన సత్తాను చాటాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). తనదైన శైలిలో ప్రత్యేక ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించిన విరాట్ కోహ్లీ (Virat Kohli) అక్టోబర్ 5న, తన 35వ పుట్టినరోజు (birthday) జరుపుకున్నాడు. ఈ సందర్భంలో […]

Share:

Virat Kohli: తన ఆట తీరులో ఎప్పటిలాగే దూసుకుపోయి సంచరి చేసి భారత జట్టును గెలిపించాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా భారత్ (India) – బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో బౌలింగ్ (Bowling) చేసి తన సత్తాను చాటాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). తనదైన శైలిలో ప్రత్యేక ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించిన విరాట్ కోహ్లీ (Virat Kohli) అక్టోబర్ 5న, తన 35వ పుట్టినరోజు (birthday) జరుపుకున్నాడు. ఈ సందర్భంలో మాజీ క్రికెట్ (Cricket) ఆటగాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh), విరాట్ కోహ్లీ (Virat Kohli)కి పుట్టినరోజు (birthday) శుభాకాంక్షలు చెప్తూ భావాద్వేగానికి గురయ్యాడు. 

మనస్ఫూర్తిగా విషెస్ చెప్పిన యువరాజ్:

అవకాశాల కోసం తహతహలాడే యువకుడిగా భారత క్రికెట్ (Cricket) జట్టులో చేరినప్పుడు, విరాట్ కోహ్లీ (Virat Kohli) గొప్పతనం, లక్ష్యంతో ఉన్నాడని తమకి అర్థమైందని వెల్లడించాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కోసం ఆడడమే కాకుండా, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని గుర్తు చేశాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). రికార్డులు కొల్లగొట్టడంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎప్పుడు ముందుంటున్నారని, ఇటువంటి అద్భుత ప్రయాణంలో తనతో పాలు పంచుకోవడానికి తనకి చాలా ఆనందంగా ఉందని యువరాజ్ సింగ్ (Yuvraj Singh) చెప్పుకొచ్చారు. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు తాగాలని తన కోరుకుంటున్నట్లు.. ప్రతి ఒక్కరూ గర్వపడేలా అత్యున్నత శిఖరానికి చేరుకోవాలని, మరొకసారి విరాట్ కోహ్లీ (Virat Kohli)కి తన 35వ పుట్టినరోజు (birthday) శుభాకాంక్షలు తెలియజేశాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). 

కోహ్లీ (Virat Kohli) పుట్టినరోజు (birthday) సందర్భంగా క్రికెట్ (Cricket) అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ప్రెసిడెంట్ స్నేహాశిష్ గంగూలీ, విరాట్ కోహ్లీ (Virat Kohli)కి అతని పుట్టినరోజు (birthday) సందర్భంగా చిన్న జ్ఞాపికను అందించారు. అయితే మ్యాచ్ అనంతరం స్టేడియం దద్దరిల్లేలాగా, కోహ్లీ (Virat Kohli) పుట్టినరోజు (birthday) వేడుకల సందర్భంగా నింగిలోకి తారాజువ్వలు ఎగిరాయి. 

బౌలింగ్ చేసి: 

జరుగుతున్న వరల్డ్ కప్ సందర్భంగా, క్రికెట్ (Cricket) వేదికపై ట్విస్ట్‌ ఇచ్చాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)  టీమిండియా బ్యాటింగ్ లైనప్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆరేళ్ల విరామం తర్వాత వన్డేలో బౌలింగ్ (Bowling) క్రీజులోకి వచ్చి అందరిని అబ్బురపరిచాడు. పూణేలో బంగ్లాదేశ్ (Bangladesh)‌తో జరిగిన 2023 ప్రపంచ కప్ పోరులో, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) దురదృష్టవశాత్తూ గాయపడటంతో, విరాట్ కోహ్లీ (Virat Kohli) అనుకోకుండా బౌలింగ్ (Bowling) చేయాల్సి వచ్చింది. ఆటలో 9వ ఓవర్ సమయంలో, లిట్టన్ దాస్ కొట్టిన షాట్‌ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కుడి కాలుకి దెబ్బ తగిలింది, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బరిలో నిలవలేకపోయాడు. ఈ అనూహ్య పరిణామం ‘కింగ్ కోహ్లీ’ అభిమానులకు అరుదైన ట్రీట్ ఇచ్చింది. ప్రత్యేకించి విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అభిమానుల ముందు బౌలర్‌గా మారి మ్యాచ్ (Match)ని ఇంకా ఆసక్తిగా మార్చాడు.

అత్యధిక రన్స్: 

విరాట్ కోహ్లి (Virat Kohli) తన అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యేకించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (Match)‌గా నిలిచాడు. 510 మ్యాచ్ (Match)‌లలో 566 ఇన్నింగ్స్‌లలో 25923 పరుగులు చేసిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రత్యేక రికార్డ్ సాధించాడు. పూణేలో బంగ్లాదేశ్ (Bangladesh)‌తో జరిగిన ప్రపంచ కప్ (World Cup) మ్యాచ్ (Match)‌లో 77 పరుగులు చేసిన సందర్భంలోనే మరో మైలురాయిని చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. రవీంద్ర జడేజా దగ్గర నుంచి అవార్డుని దొంగలించింది చిలిపిగా క్షమాపణలు చెప్పాడు. అయితే ప్రత్యేకించి ప్రపంచ కప్ (World Cup) గేమ్‌లలో కొన్ని అర్ధసెంచరీలు సాధించినప్పటికీ, ప్రస్తుతం జరిగిన భారత్ (India)-బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో తప్పకుండా సెంచరీ చేసి తమ జట్టుకి ప్రోత్సాహకరంగా నిలవాలి అనుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటివరకు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న తాను, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇద్దరు మాత్రమే ప్రపంచకప్‌ గెలిచారని, ఇంత మంది ప్రేక్షకుల ముందు ఆడడం ఆనందంగా ఉందని మీడియాతో మాట్లాడిన కోహ్లీ చెప్పారు. 

కోహ్లీ గురించి మారింత: 

5 నవంబర్ 1988న ఎందుకు జన్మించిన కోహ్లీ (Virat Kohli), ఇప్పుడు ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ (Cricket) క్రీడాకారుడు. భారత జాతీయ క్రికెట్ (Cricket) జట్టు మాజీ కెప్టెన్, అతను IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు భారత క్రికెట్ (Cricket)‌లో ఢిల్లీ తరపున బ్యాట్స్‌మన్‌గా గొప్ప పేరు పొందడు. కోహ్లీ (Virat Kohli) T20 అంతర్జాతీయ IPLలో అత్యధిక పరుగులు చేసిన రికార్డులను సృష్టించాడు. 2020లో, అంతర్జాతీయ క్రికెట్ (Cricket) కౌన్సిల్ అతన్ని క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అని పేర్కొంది. 2011 ప్రపంచకప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో సహా భారతదేశ విజయాలను కోహ్లి తన సొంతం చేసుకున్నాడు