ఆటగాళ్ల మధ్య స్నేహబంధం కష్టం అంటున్న అశ్విన్

భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ జట్టులోని ఆటగాళ్లు కేవలం కొలీగ్స్ మాత్రమే అంటూ టీం మెంబెర్స్ మధ్య ఫ్రెండ్షిప్ కి తావులేదు అంటూ తన వైపు నుంచి కామెంట్ చేయడంతో, క్రికెట్ అభిమానులలో క్రికెటర్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మరోసారి చర్చ జరిగేలా చేసింది ఈ కామెంట్. అయితే ఈ కామెంట్ చేయడానికి భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్, తనకంటూ తమ క్రికెట్ జట్టులో ఉండే సన్నిహితం గురించిన అభిప్రాయం కారణంగానే ఇటువంటి […]

Share:

భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ జట్టులోని ఆటగాళ్లు కేవలం కొలీగ్స్ మాత్రమే అంటూ టీం మెంబెర్స్ మధ్య ఫ్రెండ్షిప్ కి తావులేదు అంటూ తన వైపు నుంచి కామెంట్ చేయడంతో, క్రికెట్ అభిమానులలో క్రికెటర్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మరోసారి చర్చ జరిగేలా చేసింది ఈ కామెంట్. అయితే ఈ కామెంట్ చేయడానికి భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్, తనకంటూ తమ క్రికెట్ జట్టులో ఉండే సన్నిహితం గురించిన అభిప్రాయం కారణంగానే ఇటువంటి కామెంట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. 

ఆర్ అశ్విన్ కామెంట్:

స్టార్ స్పిన్నర్ ఇప్పుడు తన ఆలోచనల గురించి వివరించాడు మరియు అల్ట్రా-కాంపిటేటివ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) భారతదేశ జట్టు సభ్యులకు ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పడం మరింత కష్టతరం చేసిందని పేర్కొన్నాడు. భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ జట్టులోని ఆటగాళ్లు కేవలం కొలీగ్స్ మాత్రమే అంటూ టీం మెంబెర్స్ మధ్య ఫ్రెండ్షిప్ కి తావులేదు అంటూ తన వైపు నుంచి కామెంట్ చేయడంతో, క్రికెట్ అభిమానులలో క్రికెటర్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మరోసారి చర్చ జరిగేలా చేసింది ఈ కామెంట్. అయితే ఈ కామెంట్ చేయడానికి భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్, తనకంటూ తమ క్రికెట్ జట్టులో ఉండే సన్నిహితం గురించిన అభిప్రాయం కారణంగానే ఇటువంటి కామెంట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే క్రికెట్ జట్టులో ముఖ్యంగా హలో ఏం చేస్తున్నావ్ అనే కబుర్లు తక్కువగా వినిపిస్తాయి అని, కేవలం ఒకరి మీద పోటీ పడుతూ ముందుకెళ్లే స్వభావమే ఎక్కువగా ఆటగాళ్లలో కనిపిస్తుంది అని, ముఖ్యంగా ఇంతకుముందు ఫ్రెండ్షిప్ వంటి సన్నిహిత్యం కనిపించినప్పటికీ, ప్రస్తుతం వేరే వేరే టీం ల గురించి ఆడుతున్న సందర్భాలలో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా కనిపించకపోవచ్చు అని, వేర్వేరు జట్లకు ఆడుతున్నప్పుడు, స్నేహితులుగా ఉండటం చాలా కష్టం అని.. అందుకే తను క్రికెట్ జట్టులో కేవలం కొలీగ్స్ వంటి సన్నిహిత్యమే తప్పిస్తే స్నేహబంధం కనిపించడం కష్టం అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్.

అయితే, జట్టులో స్నేహితులు ఉండడం ఉండకపోవడం అనేది మరేమీ పెద్ద చెడ్డ విషయం కాదని, ఇలాంటివి జట్టు స్ఫూర్తికి హాని కలిగించదని అతను మరింత స్పష్టం చేశాడు. 10 విభిన్న IPL జట్లు ఉన్నాయి మరియు ప్రధాన భారతీయ ఆటగాళ్ళు తమ IPL జట్టుతో రెండు నెలలకు పైగా సమయం గడుపుతున్నారు. అశ్విన్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఇందులో సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ వంటి ఇతర భారతీయ స్టార్లు కూడా ఉన్నారు.

ఆర్ అశ్విన్ తదుపరి మ్యాచ్: 

అశ్విన్ ఇటీవల భారతదేశం టెస్ట్ జట్టుకు ప్రధాన ఆధారం, కానీ పరిమిత ఓవర్ల జట్ల కారణంగా వెలుపల ఉండాల్సిన అవసరం వచ్చింది. అతను ఆసియా కప్ లేదా ప్రపంచ కప్‌ను ఆడే అవకాశం కూడా లేకపోవచ్చు. అయితే, డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనలో భారతదేశం తరపున తాను ఆడే అవకాశం ఉంది. 

వరల్డ్ కప్: 

భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ సెక్రటరీ జె షాహ్ స్పష్టం చేశారు.