సోషల్ మీడియా వార్త నిజం కాదు అంటున్న విరాట్ కోహ్లీ

ప్రపంచం అంతా సోషల్ మీడియా వెనుక పరిగెడుతుందంటే అతిశయోక్తి కాదు. చిన్న చిన్న వీడియోలు తీసి వైరల్ గా మరి కోటీశ్వరులుగా మారిన చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చూసే ఉంటాం. అంతే కాదండోయ్, చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ఉపయోగించి కోట్లు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు అనే వార్త చెక్కర్లు కొడుతోంది. మరి విరాట్ కోహ్లీ ఎలా స్పందించాడో చూద్దామా..  విరాట్ […]

Share:

ప్రపంచం అంతా సోషల్ మీడియా వెనుక పరిగెడుతుందంటే అతిశయోక్తి కాదు. చిన్న చిన్న వీడియోలు తీసి వైరల్ గా మరి కోటీశ్వరులుగా మారిన చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చూసే ఉంటాం. అంతే కాదండోయ్, చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ఉపయోగించి కోట్లు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు అనే వార్త చెక్కర్లు కొడుతోంది. మరి విరాట్ కోహ్లీ ఎలా స్పందించాడో చూద్దామా.. 

విరాట్ కోహ్లీ మాటల్లో: 

చిన్న చిన్న వీడియోలు తీసి వైరల్ గా మరి కోటీశ్వరులుగా మారిన చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చూసే ఉంటాం. అంతే కాదండోయ్, చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ఉపయోగించి కోట్లు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు అనే వార్త చెక్కర్లు కొడుతోంది. విరాట్ కోహ్లీ దీని గురించి స్పందిస్తూ, ఇంస్టాగ్రామ్ పోస్ట్లు వల్ల తనకి కోట్లు వస్తున్నాయి అనే సంగతి అబద్ధమని, ఒక పోస్ట్ చేసే 11 కోట్ల సంపాదిస్తున్న వైరల్ వార్త వాస్తవం కాదు అని తేల్చి చెప్పాడు విరాట్ కోహ్లీ. సోషల్ మీడియా మార్కెటింగ్ సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్ అయిన హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ మూడవ అత్యంత ధనవంతుడు మరియు ప్రపంచంలోని టాప్ 25 వ్యక్తులలో ఏకైక భారతీయుడు అని నివేదిక పేర్కొంది. 

విరాట్ కోహ్లీ, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఇలా పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఎప్పుడు ఆక్టివ్ గానే కనిపిస్తాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీ బిజీ షెడ్యూల్లో కూడా విరాట్ కోహ్లీ గురించిన అప్డేట్స్ అనేవి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అందిస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ దగ్గర నుంచి రెస్టారెంట్ విషయాల వరకు, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు.

విరాట్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు: 

అతను 499 మ్యాచ్‌లలో 53.48 సగటుతో మరియు 79.11 స్ట్రైక్ రేట్‌తో 25,461 పరుగులతో ముందంజలో ఉన్నాడు. ఆ మ్యాచ్‌ల్లో అతను 75 సెంచరీలు, 131 అర్ధసెంచరీలు చేశాడు. 34 ఏళ్ల అతను అన్ని ఫార్మాట్లలో 50-ప్లస్ యావరేజ్ ఉన్న ఏకైక ఆటగాడు. అన్ని ఫార్మాట్లలో 100కు పైగా క్రికెట్ మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్.

విరాట్ కోహ్లీ గురించి మారింత: 

ప్రస్తుతం జరుగుతున్న టి20 మ్యాచ్లలో వెస్టిండీస్ కి ఎదురుగా పోరాడింది భారత్. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన ఎలైట్ జాబితాలో సెహ్వాగ్ (8503)ను,కోహ్లీ అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122), వివిఎస్ లక్ష్మణ్ (8781) తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. 

5 నవంబర్ 1988న జన్మించిన కోహ్లీ, ఇప్పుడు ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అతను IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు భారత క్రికెట్‌లో ఢిల్లీ తరపున బ్యాట్స్‌మన్‌గా గొప్ప పేరు పొందడు. కోహ్లీ T20 అంతర్జాతీయ IPLలో అత్యధిక పరుగులు చేసిన రికార్డులను సృష్టించాడు. 2020లో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతన్ని క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అని పేర్కొంది. 2011 ప్రపంచకప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో సహా భారతదేశ విజయాలను కోహ్లి తన సొంతం చేసుకున్నాడు.