మ్యాచ్ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ వైర‌ల్ ఎక్స్‌ప్రెష‌న్

వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ సిరీస్ లో ఆటను అదరగోటేసాడు రోహిత్ అయితే సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్‌తో ముగించకపోవడంతో నిరాశ చెందాడు రోహిత్ శర్మ . భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ సునాయసంగా గెలవాల్సి ఉండగా.. వర్షం చివరి రోజు ఆటను మింగేసింది. దాంతో ఫలితం తేలకుండా ముగిసింది అయితే వర్షం నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ విండో నుంచి రోహిత్ శర్మ ఇచ్చిన ఓ […]

Share:

వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ సిరీస్ లో ఆటను అదరగోటేసాడు రోహిత్ అయితే సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్‌తో ముగించకపోవడంతో నిరాశ చెందాడు రోహిత్ శర్మ . భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ సునాయసంగా గెలవాల్సి ఉండగా.. వర్షం చివరి రోజు ఆటను మింగేసింది. దాంతో ఫలితం తేలకుండా ముగిసింది అయితే వర్షం నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ విండో నుంచి రోహిత్ శర్మ ఇచ్చిన ఓ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ట్రినిడాడ్‌లో ఆఖరి రోజు వెస్టిండీస్ 289 పరుగుల లో ఉంది మరియు భారత్ గెలవడానికి ఎనిమిది వికెట్లు తీయవలసి ఉంది, క్లీన్ స్వీప్ కార్డుపై ఉంది. అయితే, 2వ టెస్టు 5వ రోజు డ్రా కావడంతో డొమినికాలో భారత్‌కు ఇన్నింగ్స్ విజయాన్ని జోడించే అవకాశాన్ని వర్షం నిరాకరించింది. దీంతో భారత్ 1-0తో సిరీస్‌ను ముగించింది, దీనితో డబ్ల్యుటిసి పాయింట్ల లో పాక్ అగ్రస్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్ డ్రా అవ్వడం వల్ల టీమిండియాకు వచ్చిన నష్టం ఏం లేకపోయినా.

. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌‌ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రభావం చూపనుంది. విన్నింగ్ పర్సంటేజ్ ఆధారంగా టాప్-2 టీమ్స్‌ను ఎంపిక చేయనుండగా.. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ డ్రా అవ్వడం భారత్ అవకాశాలను దెబ్బతీసినట్లు అయ్యింది.

ఈ మ్యాచ్ డ్రా అవ్వడంతో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా సహనం కోల్పోయిన అతను మైక్‌ను కూడా విసిరేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ డ్రా అవ్వడం దురదృష్టకరమని రోహిత్ తెలిపాడు. 

ఈ ఫొటోతో మీమర్స్‌ పండుగ చేసుకుంటున్నారు…

డ్రెస్సింగ్ రూమ్ నుండి రోహిత్ శర్మ ఒక వింతైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఇప్పుడు అది మీమర్స్‌తెగ వాడేసుకుంటున్నారు.

19వ ఓవర్ ప్రారంభానికి ముందు శుభ్‌మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ లు భారత్ ఆధిక్యాన్ని 300కు పైగా పెంచుతున్నప్పుడు రోహిత్ శర్మ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది రెండు వికెట్ల నష్టానికి 139 పరుగుల వద్ద ఉండగా, రోహిత్ తన తలను కిటికీ అద్దాల మధ్య నుండి బయటకు తీశాడు అతను వేరొకరితో సంభాషణలో ఉన్నాడు ఆ సమయం లో పెట్టిన ఎక్స్ప్రెషన్ కెమెరా కాప్చర్ చేసింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది 

ఈ మ్యాచ్ డ్రా అవ్వడం వల్ల టీమిండియాకు వచ్చిన నష్టం ఏం లేకపోయినా.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌‌ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రభావం చూపనుంది. విన్నింగ్ పర్సంటేజ్ ఆధారంగా టాప్-2 టీమ్స్‌ను ఎంపిక చేయనుండగా.. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ డ్రా అవ్వడం భారత్ అవకాశాలను దెబ్బతీసినట్లే.

ప్రతి విజయం ప్రత్యేకమే. భారత్‌లో ఆడితే కొన్ని సవాళ్లు ఉంటాయి. ఇక్కడ ఆడినప్పుడు వేరే సవాళ్లు ఎదుర్కొన్నాం. అయితే ఇక్కడ మేం ఆడిన విధానం సంతృప్తి కలిగించింది. చివరి రోజు ఆట లేకపోవడం దురదృష్టకరం. నాలుగో రోజున మేం పాజిటివ్ ఇంటెంట్ తో ఆడాం. మ్యాచ్ లో ఫలితం కోసం పోరాడాం. విజయంపై కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని తన బాధను మీడియా తో పంచుకున్నారు .

రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ నుండి తలా బయట పెట్టి ఇచిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియా లో మీమర్స్‌  వింతైన కాప్షన్ లు పెడ్తు వైరల్ చేస్తున్నారు కొంత మంది మనం  తెల్లవారే 10 గంటలకు లేచి డైరెక్ట్ గ మీటింగ్ అటెండ్ అయినప్పుడు అంటూ ఇంకొంతమంది వేరే వేరే క్యాప్షన్స్ పెట్టి ఈ వీడియో ని వైరల్ చేసేస్తున్నారు.