అద‌ర‌గొట్టిన రవీంద్ర జడేజా, కుల్దీప్ యాద‌వ్

ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య చారుకుతున్న వన్డే సిరీస్ లలో భారత్ ఒకటి సున్నా ఆదిక్యంతో ముందున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ 114 పరుగులకే వెనుతిరిగింది. ఆ తర్వాత భారత్ సుమారు 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి వెస్టిండీస్ పై విజయం సాధించింది. అయితే ప్రస్తుతం రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్ సృష్టించిన రికార్డు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సుమారు 49 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.  రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్ […]

Share:

ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య చారుకుతున్న వన్డే సిరీస్ లలో భారత్ ఒకటి సున్నా ఆదిక్యంతో ముందున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ 114 పరుగులకే వెనుతిరిగింది. ఆ తర్వాత భారత్ సుమారు 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి వెస్టిండీస్ పై విజయం సాధించింది. అయితే ప్రస్తుతం రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్ సృష్టించిన రికార్డు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సుమారు 49 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. 

రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్ రికార్డ్: 

భారత్ సుమారు 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి వెస్టిండీస్ పై విజయం సాధించింది. అయితే ప్రస్తుతం రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్ సృష్టించిన రికార్డు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. వెస్టిండీస్ కి భారత్ కు మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో, భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవులు ఆటను మరింత రసవత్రంగా మార్చారు. తమ ఆట తీరుతో గ్రౌండ్లో అదరగొట్టారు. సుమారు వీళ్లిద్దరూ కలిసి ఏడు వికెట్లు తీయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆటలో కుల్దీప్ యాదవ్, 3 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు, రవీంద్ర జడేజా విషయానికి వస్తే 6 ఓవర్లలో మూడు వికెట్లు తీయగలిగారు. ఈ ఘనత, రవీంద్ర జడేజా అలాగే కుల్దీప్ యాదవ్లకే దక్కిందని చెప్పుకోవాలి. నిజానికి వీరిద్దరూ కూడా స్పీడ్ బౌలింగ్ లో ఆరితేరిన వాళ్ళు. వీరిద్దరూ కలిసి వన్డే మ్యాచ్ లో వారి ఆటతీరుతో అలరించారు. 7 వికెట్లు తీసిన ఘనతను దక్కించుకున్నారు వీరిద్దరూ. 

వీరు గ్రౌండ్ లో ఆడిన ఆట తీరును మెచ్చుకుంటూ, బీసీసీఐ కూడా తమ ట్విట్టర్ పోస్ట్ ద్వారా అభినందనలు తెలిపింది. వీరాడిన తీరుకు వెస్టిండీస్ 114 పరుగులకే అవుట్ అయిపోయి వెనుతిరిగిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత భారత్ సుమారు 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి వెస్టిండీస్ పై విజయం సాధించింది. 

క్రికెటర్ల మాటల్లో: 

వన్డే సిరీస్ లో తమ ఆట తీరుతో సాధించిన ఘనత గురించి, కుల్దీప్ యాదవ్ అలాగే రవీంద్ర జడేజాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆట అనంతరం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తమ ఆట తీరు గురించి మాట్లాడుతూ, నిజంగా ఈ ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉందని, అంతేకాకుండా వెస్టిండీస్ గ్రౌండ్ పై తమకు చాలా అనుకూలంగా ఆడే విధానం నచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ, వెస్టిండీస్ మైదానంలో తాము తీసిన ఏడు వికెట్ల గురించి మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. వారి స్పిన్ బౌలింగ్ తమకు కలిసి వచ్చిందని అందుకే ఈజీగా ఏడు వికెట్లు సాధించగలిగామన్నారు. ముఖ్యంగా వారి రిథం మీద దృష్టి పెట్టి ఆటను ఈజీగా ఆడినట్లు తెలిపారు. దృష్టి పెట్టి వికెట్లు పడగొట్టాలని మంచి దృష్టితో ఆడినందువల్లే ఏడు వికెట్లు తీగలిగామని చెప్పకొచ్చారు. అయితే తనకు చాహల్ ద్వారా లభించిన సలహాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి అన్నారు కుల్దీప్ యాదవ్. తమతో పాటు ఆడిన ముఖేష్ కుమార్, శార్దూల్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు అని మెచ్చుకున్నారు. అయితే ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ అలాగే రవీంద్ర జడేజాలు కలిసి వెస్టిండీస్ పైన విజయం సాధించడంలో తమ వంతు కృషి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.