Mohammed Shami: మహమ్మద్ షమికి ప్రపోజ్ చేసిన పాయల్ గోష్

Mohammed Shami: భారతీయ క్రికెట్ (Cricket) ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami) తన ఆటతీరుతో ప్రపంచ కప్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. షమీ (Mohammed Shami) ఆడిన నాలుగు ఆటల్లో, 16 వికెట్లు పడగొట్టడంతో, ఫ్లాట్ అయిన నటి పాయల్ గోష్(Payal Ghosh), మహమ్మద్ షమీ (Mohammed Shami)ను పెళ్లి (Marriage) చేసుకుంటా అంటూ ముందుకు వచ్చింది. కానీ అంతకన్నా ముందు ఒక షరతు కూడా పెట్టింది..  షామికి ప్రపోజ్ చేసిన పాయల్ గోష్:  నటి-రాజకీయ […]

Share:

Mohammed Shami: భారతీయ క్రికెట్ (Cricket) ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami) తన ఆటతీరుతో ప్రపంచ కప్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. షమీ (Mohammed Shami) ఆడిన నాలుగు ఆటల్లో, 16 వికెట్లు పడగొట్టడంతో, ఫ్లాట్ అయిన నటి పాయల్ గోష్(Payal Ghosh), మహమ్మద్ షమీ (Mohammed Shami)ను పెళ్లి (Marriage) చేసుకుంటా అంటూ ముందుకు వచ్చింది. కానీ అంతకన్నా ముందు ఒక షరతు కూడా పెట్టింది.. 

షామికి ప్రపోజ్ చేసిన పాయల్ గోష్: 

నటి-రాజకీయ నాయకురాలు పాయల్ గోష్ (Payal Ghosh) భారత క్రికెటర్ మహ్మద్ షమీ (Mohammed Shami)ని పెళ్లి (Marriage) చేసుకోవాలని కోరికను వ్యక్తం చేసింది. అయితే, ఆమె ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. 2023 ICC ODI ప్రపంచ కప్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, పాయల్ (Payal Ghosh) తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షమీ (Mohammed Shami)కి పెళ్లి (Marriage) ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. అతను ప్రపంచ కప్ లో ఆడిన నాలుగు గేమ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. అయితే, షమీ (Mohammed Shami) ఆట తీరుకు ఫ్లాట్ అయిన  పాయల్ (Payal Ghosh), షమీ (Mohammed Shami)కి రెండో భార్యగా ఉండటానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తన షరతు ప్రకారం, షమీ (Mohammed Shami) ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని, ఆ తర్వాత తప్పకుండా అతనిని పెళ్లి (Marriage) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పాయల్ (Payal Ghosh) చెప్పుకొచ్చింది. పాయల్ (Payal Ghosh) చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. 

పాయల్ గోష్ గురించి మరింత: 

31 ఏళ్ల పాయల్ (Payal Ghosh) ఒక నటి, ఆమె గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఆమె ప్రయాణం (తెలుగు)లో పనిచేయడానికి ముందు పీరియాడికల్ ఫిల్మ్ షార్ప్స్ పెరిల్‌తో తన నటనను ప్రారంభించింది. 2009లో విడుదలైన ఈ చిత్రంలో మంచు మనోజ్ కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత తెలుగులో ఊసరవెల్లి చిత్రానికి సంతకం చేసి, జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. ఆమె బాలీవుడ్ వైపు మళ్లడానికి ముందు మిస్టర్ రాస్కల్ అనే తెలుగు చిత్రంలో కూడా పనిచేసింది. ఆమె హిట్ టీవీ షో సాథ్ నిభానా సాథియాలో కూడా కనిపించింది.

పాయల్ (Payal Ghosh) ఇటీవల తన మానసిక ఆరోగ్యం, తన బరువు గురించి కూడా మాట్లాడటం జరిగింది. గత నెలలో హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ, పాయల్ (Payal Ghosh) కొంతమంది వ్యక్తుల కారణంగా చాలా బాధను ఎదుర్కొన్నానని.. అయితే ప్రస్తుతం ఆందోళన మరియు ఒత్తిడి కారణంగా బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఎన్నో కారణాల వల్ల ఒత్తిడికి గురవడమే కాకుండా, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ బరువు పెరిగినట్లు వెల్లడించింది పాయల్ (Payal Ghosh).

మహ్మద్ షమీ గురించి మారింత: 

మొహమ్మద్ షమీ (Mohammed Shami), బెంగాల్ దేశీయ క్రికెట్ (Cricket) కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ (Cricket) ఆటగాడు. అతను రైట్ హ్యాండ్ ఫాస్ట్-మీడియం స్వింగ్, సీమ్ బౌలర్. అతడు 140కి.మీ/గం వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తాడు. ఇది అతనికి ఫాస్ట్ బౌలర్గా పేరు తెచ్చింది. అతడిని రివర్స్ స్వింగ్ స్పెషలిస్టుగా కూడా పిలుస్తారు. అతడు ఒన్ డే ఇంటర్నేషనల్ లో జనవరి 2013న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా, భారత క్రికెట్ (Cricket) ఆటలోకి అడుగు పెట్టాడు. నాలుగు మేడిన్ ఓవర్స్ చేసి రికార్డు సృష్టించాడు. నవంబరు 2013 న వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఆడి ఐదు వికెట్లను పడగొట్టాడు. మహ్మద్ షమీ (Mohammed Shami)కి గతంలో హసిన్ జహాన్‌తో వివాహమైంది. వారు 2014లో వివాహం (Marriage) చేసుకున్నారు, కానీ విడిపోయారు. ద్రోహం, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింసకు పాల్పడ్డాడని హసిన్ ఆరోపించడంతో, షమీ (Mohammed Shami)-హసిన్ విడాకులు తీసుకున్నారు. ఈ జంట ఇప్పుడు విడిపోయారు. వీళ్ళిద్దరికీ కూతురు కూడా ఉంది.