Pakistan: వాట్సప్ చాట్ లీక్.. ఫైర్ అయిన వకార్ యూనిస్

క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తన పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆట తీరు కారణంగా కెప్టెన్ (captain)బాబర్ అజామ్ (Babar Azam) మీద, కొంతమంది ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సెమీ-ఫైనల్స్ క్వాలిఫికేషన్ అవకాశాలు బ్యాలెన్స్‌లో ఉన్నాయి. బాబర్ ఆజం (Babar Azam) మరియు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రఫ్ మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు. బాబర్ ఆజం (Babar Azam) ఫోన్‌కాల్స్‌కు కూడా అష్రఫ్ సమాధానం ఇవ్వడం లేదని పుకార్లు షికార్లు […]

Share:

క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తన పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆట తీరు కారణంగా కెప్టెన్ (captain)బాబర్ అజామ్ (Babar Azam) మీద, కొంతమంది ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సెమీ-ఫైనల్స్ క్వాలిఫికేషన్ అవకాశాలు బ్యాలెన్స్‌లో ఉన్నాయి. బాబర్ ఆజం (Babar Azam) మరియు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రఫ్ మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు. బాబర్ ఆజం (Babar Azam) ఫోన్‌కాల్స్‌కు కూడా అష్రఫ్ సమాధానం ఇవ్వడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాకిస్తాన్ (pakistan) టీవీ ఛానెల్, ఒక కార్యక్రమంలో బాబర్ ఆజం (Babar Azam)‌తో వాట్సాప్ చాట్‌ను పంచుకోవడంతో, టీవీలో వ్యక్తిగత చాట్‌లను లీక్ చేస్తున్న వారిపై క్రికెటర్ వకార్ యూనిస్  (Waqar Younis) సోషల్ మీడియాలో తిట్టారు. 

పాకిస్తాన్ క్రికెట్ టీంకు ఏమైంది!: 

పాకిస్తాన్ (pakistan) ప్రపంచ కప్ ప్రచారం ముగిసే సమయానికి కెప్టెన్‌ని మార్చాల్సిన అవసరం ఉందా అని పిసిబి ఆలోచిస్తున్నందున, బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్ (captain)కూడా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇటువంటి ఊహాగానాలు ప్రచారం కొనసాగుతోంది. అంతేకాకుండా పుకార్లకు సంబంధించి ‘వ్యక్తిగత చాట్’ లీక్ అవ్వడం చూసి లెజెండరీ క్రికెటర్ వకార్  (Waqar Younis) తనదైన శైలిలో స్పందించారు.

“బాబర్ ఆజం (Babar Azam), మీరు ఛైర్మన్‌కి ఫోన్ చేసినా, అతను సమాధానం ఇవ్వడం లేదని టీవీ మరియు సోషల్ మీడియాలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఇటీవల అతనికి కాల్ చేసారా?” అంటూ రాసుకొచ్చిన ఒక వాట్సప్ చాట్ బయటకు వచ్చింది.. అసలు పాకిస్తాన్ (pakistan) కెప్టెన్ (captain)కి అసలు ఎటువంటి ప్రమేయం లేనటువంటి విషయాలను గురించి, గొడవలు జరిగాయా? కాల్ చేశారా అంటూ..? ఇటువంటి ప్రశ్నలు అడగటం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు

Also Read: Pakistan: షాదాబ్ ఖాన్ గాయం వట్టిదంటున్న మాజీ పాకిస్తాన్ ఆటగాడు

వరల్డ్ కప్ (World Cup) పాకిస్తాన్ (pakistan) క్రికెట్ మ్యాచ్ (Match) విషయానికి వస్తే, తమ 6 మ్యాచ్ (Match)‌లలో ఇప్పటికే 4 ఓడిపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్ అవకాశాలు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. బాబర్ ఆజం (Babar Azam) మరియు అతని ఆటగాళ్ళు గత కొన్ని వారాలుగా అనేక విమర్శలను అందుకున్నారు, వారి మాజీ ఆటగాళ్ళలో కొందరు కూడా కెప్టెన్‌ను తొలగించాలని కోరారు.

ఇటీవల షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ ఆటగాడి మీద విమర్శలు: 

హోరాహోరీగా దేశాల మధ్య వరల్డ్ కప్ (World Cup) మ్యాచ్ (Match) లు జరుగుతున్న సందర్భంలో, మాజీ పాకిస్తాన్ (Pakistan) ఆటగాడు ఉమర్ గుల్ (Umar Gul), ప్రస్తుత  వరల్డ్ కప్ (World Cup) పాకిస్తాన్ ఆటగాడి మీద విమర్శలు కురిపించాడు. సౌత్ ఆఫ్రికా (South Africa) తో  పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ (Match) జరుగుతున్న సందర్భంలో, షాదాబ్ ఖాన్ (Shadab Khan) తల మీద గాయం (injury) పేరు చెప్పి తప్పుకున్నాడు గాని, తాను 24 కోట్ల పాకిస్తాన్ (Pakistan) ప్రజలతో ఆడుకుంటున్నాడని గుర్తుపెట్టుకోలేదని మాజీ పాకిస్తాన్ క్రికెటర్ వ్యాఖ్యానించారు. 

పాకిస్తాన్ వరల్డ్ కప్ (World Cup) ఆటగాడి గాయం (injury) గురించి ఉమర్ తనదైన శైలిలో విమర్శించడం జరిగింది. తాను నిజానికి పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ (Shadab Khan) కు తీవ్రమైన దెబ్బ తగలనప్పటికీ కావాలనే వెళ్ళిపోయి ఉండొచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. కేవలం రెండు వికెట్లు మిగిలి ఉన్న సమయంలో మళ్లీ తాను కెమెరా ముందుకు వచ్చి తమ పాకిస్తాన్ జట్టును ప్రోత్సహిస్తూ క్లాప్స్ కొట్టడం వింతగా ఉందని గుర్తు చేసాడు. అయితే గాయం (injury) పేరు చెప్పి 24 కోట్ల పాకిస్తాన్ (Pakistan) ప్రజల ఎమోషన్స్ తో ఆడుకున్నాడని ఇది నిజంగా మంచి విషయం కాదు అంటూ ఒక టీవీ ఛానల్ లో మాట్లాడిన షాదాబ్ ఖాన్ (Shadab Khan) ప్రస్తావించాడు. అంతేకాకుండా కేవలం మ్యాచ్ (Match) లో ఉన్న ఒత్తిడిని తప్పించుకునేందుకు మాత్రమే గాయం (injury) పేరు చెప్పి తప్పించుకున్నాడని, పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ (Shadab Khan) మీద విమర్శలు కురిపించాడు మాజీ పాకిస్తాన్ (Pakistan) పేసర్ ఉమర్ గుల్ (Umar Gul).