Pakistan: షాదాబ్ ఖాన్ గాయం వట్టిదంటున్న మాజీ పాకిస్తాన్ ఆటగాడు

హోరాహోరీగా దేశాల మధ్య వరల్డ్ కప్ (World Cup) మ్యాచ్ (Match) లు జరుగుతున్న సందర్భంలో, మాజీ పాకిస్తాన్ (Pakistan) ఆటగాడు ఉమర్ గుల్ (Umar Gul), ప్రస్తుత  వరల్డ్ కప్ (World Cup) పాకిస్తాన్ ఆటగాడి మీద విమర్శలు కురిపించాడు. సౌత్ ఆఫ్రికా (South Africa) తో  పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ (Match) జరుగుతున్న సందర్భంలో, షాదాబ్ ఖాన్ (Shadab Khan) తల మీద గాయం (injury) పేరు చెప్పి తప్పుకున్నాడు గాని, తాను 24 […]

Share:

హోరాహోరీగా దేశాల మధ్య వరల్డ్ కప్ (World Cup) మ్యాచ్ (Match) లు జరుగుతున్న సందర్భంలో, మాజీ పాకిస్తాన్ (Pakistan) ఆటగాడు ఉమర్ గుల్ (Umar Gul), ప్రస్తుత  వరల్డ్ కప్ (World Cup) పాకిస్తాన్ ఆటగాడి మీద విమర్శలు కురిపించాడు. సౌత్ ఆఫ్రికా (South Africa) తో  పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ (Match) జరుగుతున్న సందర్భంలో, షాదాబ్ ఖాన్ (Shadab Khan) తల మీద గాయం (injury) పేరు చెప్పి తప్పుకున్నాడు గాని, తాను 24 కోట్ల పాకిస్తాన్ (Pakistan) ప్రజలతో ఆడుకుంటున్నాడని గుర్తుపెట్టుకోలేదని వాక్యానించాడు. 

కావాలనే ఇలా చేశారు అంటున్న పాకిస్తాన్: 

చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ (Match)‌లో కీలక సమయంలో ఫీల్డ్‌కి గాయం (injury) కారణంగా దూరమైన ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan)‌పై పాకిస్తాన్ (Pakistan) మాజీ పేసర్ ఉమర్ గుల్ (Umar Gul) విరుచుకుపడ్డాడు. టోర్నీ నుంచి తప్పుకోవడం మినహా అన్నింటిలోనూ శుక్రవారం పాకిస్తాన్ (Pakistan) వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. దక్షిణాఫ్రికా (South Africa) ఇన్నింగ్స్‌లో, షాదాబ్ బంతిని ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు తలకు దెబ్బ తగిలింది. అతను టెంపరరీగా ఆట నుంచి తప్పుకున్నప్పటికీ, కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అయినప్పటికీ, అతను వెంటనే ఆట నుండి వైదొలిగాడు, అతని స్థానంలో ఉసామా మీర్ బదులుగా ఆడడం జరిగింది. 

పాకిస్తాన్ వరల్డ్ కప్ ఆటగాడి గాయం (injury) గురించి ఉమర్ తనదైన శైలిలో విమర్శించడం జరిగింది. తాను నిజానికి పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ (Shadab Khan) కు తీవ్రమైన దెబ్బ తగలనప్పటికీ కావాలనే వెళ్ళిపోయి ఉండొచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. కేవలం రెండు వికెట్లు మిగిలి ఉన్న సమయంలో మళ్లీ తాను కెమెరా ముందుకు వచ్చి తమ పాకిస్తాన్ జట్టును ప్రోత్సహిస్తూ క్లాప్స్ కొట్టడం వింతగా ఉందని గుర్తు చేసాడు. అయితే గాయం (injury) పేరు చెప్పి 24 కోట్ల పాకిస్తాన్ (Pakistan) ప్రజల ఎమోషన్స్ తో ఆడుకున్నాడని ఇది నిజంగా మంచి విషయం కాదు అంటూ ఒక టీవీ ఛానల్ లో మాట్లాడిన షాదాబ్ ఖాన్ (Shadab Khan) ప్రస్తావించాడు. అంతేకాకుండా కేవలం మ్యాచ్ (Match) లో ఉన్న ఒత్తిడిని తప్పించుకునేందుకు మాత్రమే గాయం (injury) పేరు చెప్పి తప్పించుకున్నాడని, పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ (Shadab Khan) మీద విమర్శలు కురిపించాడు మాజీ పాకిస్తాన్ (Pakistan) పేసర్ ఉమర్ గుల్ (Umar Gul). 

Also Read: Rachin Ravindra: నేను 100% కివీని.. భార‌తీయుడి అయినందుకూ గ‌ర్వంగా ఉంది

అందుకే తనకి ఛాన్స్ పోయింది అంటున్న పాకిస్తాన్ ఆటగాడు: 

సౌత్ ఆఫ్రికా ( South Africa) – పాకిస్తాన్ (Pakistan) మధ్య జరిగిన మ్యాచ్ (Match) లో, సౌత్ ఆఫ్రికా (South Africa) ఒక వికెట్ తేడాతో గెలిచిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ (Match)‌లో మీర్ రెండు వికెట్లతో ముగించాడు. సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించే పాకిస్తాన్ (Pakistan) అవకాశాలను లేకుండా చేశారని పాకిస్తాన్ (Pakistan) ఆటగాళ్ల మీద విమర్శించాడు ఉమర్ గుల్ (Umar Gul). మరో మాజీ టెస్ట్ పేసర్, సోహైల్ తన్వీర్ (Tanveer) , చెన్నైలో ప్రేక్షకులు చాలా స్పోర్టివ్‌గా ఉన్నారని, పాకిస్తాన్ (Pakistan) జట్టు ఆట తీరును తమదైన శైలిలో మెచ్చుకున్నారని చెన్నై వాసులకు కృతజ్ఞతలు చెప్పాడు.
తన్వీర్ (Tanveer) కూడా ఉమర్ గుల్ (Umar Gul) చేసిన ఆరోపణకు మద్దతు ఇచ్చాడు, అయితే తన్విర్ తన మాటలు జారకుండా జాగ్రత్త పడినట్లు మనకు కనిపిస్తుంది. అయితే నిజానికి షాదాబ్ ఖాన్ (Shadab Khan) కు నిజంగా గాయమైందో (injury) లేదో తమకి తెలిదు కానీ, మొదటిగా తాను దెబ్బ తగిలిన అనంతరం కొంతసేపటికి మైదానంలోకి వచ్చినప్పటికీ, ఎవరి సలహా తీసుకునో తను మళ్ళీ తిరిగి వెళ్లిపోయి ఉండొచ్చు అని మాజీ పాకిస్తాన్ (Pakistan) ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. కానీ నిజానికి క్రికెట్ ఆటలో ఎంతోమంది కాళ్లు, చేతులు విరిగిపోయినప్పటికీ ఆడిన తీరు తమకి గుర్తుందని మరొకసారి గుర్తు చేసుకున్నాడు మాజీ పాకిస్తాన్ (Pakistan) ఆటగాడు షాదాబ్ ఖాన్ (Shadab Khan).