ఇంట‌ర్ మ‌యామీకి ఎంపికైన మెస్సీ

2025 సీజన్ ఇంటర్ మియామీ మేజర్ సోకర్ లీగ్ టీం నీ ఈ శనివారం వెల్లడించింది. అర్జెంటీనా కు చెందిన మెస్సి టీం గత సంవత్సరం వరకు కతర్ లో జరిగిన వరల్డ్ కప్ టైటిల్ని అందుకుంది. మెస్సి ఇంటర్ మియామీ కి సైన్ చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. మెస్సి ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్. మెస్సి తన కెరీర్లో ఏడు బ్యాలెన్ డి అవార్డ్స్, ఆరు యూరోపియన్ గోల్డ్ షోస్ ని పొందాడు.2021 తర్వాత తన […]

Share:

2025 సీజన్ ఇంటర్ మియామీ మేజర్ సోకర్ లీగ్ టీం నీ ఈ శనివారం వెల్లడించింది. అర్జెంటీనా కు చెందిన మెస్సి టీం గత సంవత్సరం వరకు కతర్ లో జరిగిన వరల్డ్ కప్ టైటిల్ని అందుకుంది. మెస్సి ఇంటర్ మియామీ కి సైన్ చేసినట్లు శుక్రవారం వెల్లడించింది.

మెస్సి ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్. మెస్సి తన కెరీర్లో ఏడు బ్యాలెన్ డి అవార్డ్స్, ఆరు యూరోపియన్ గోల్డ్ షోస్ ని పొందాడు.2021 తర్వాత తన క్లబ్ వదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు వరకు అతని ప్రొఫెషనల్ కెరీర్ మొత్తాన్ని  బార్సిలోనతో గడిపాడు. మెస్సి 2021 కోపా అమెరికా మరియు 2022లో ఫైఫా వరల్డ్ కప్ ని దక్కించుకున్నాడు. అలా మెస్సి కెరీర్లో చాలా టైటిల్స్ ని పొందాడు.

మెస్సి రుసారియో అనే ప్రాంతంలో అర్జెంటిన నలో  జన్మించాడు. జూన్ 24 తారీకు 1987వ సంవత్సరంలో జన్మించాడు. ఇతను ప్రొఫెషనల్ సోకేర్ రంగంలో ఫార్వర్డ్ మరియు మిడ్ ఫీల్డ్ అటాకింగ్ పొజిషన్లో ఈయన ఉన్నాడు.2003 నుంచి 2004 వరకు బ్యార్సీలోనా సి టీం లో ఆడాడు. నాలుగు నుంచి 2004 నుంచి 2005 వరకు బ్యార్సీలోనా బీ టీంలో ఆడాడు.2004 నుంచి 2021 వరకు బ్యార్సీలోనా టీం లో ఆడాడు.2021 నుంచి 2023 వరకు పారిస్ సెయింట్ జర్మన్ టీం లో ఆడాడు. తరువాత ఇటీవలే 2025 యునైటెడ్ స్టేట్స్ లో జరిగే ఫుట్బాల్ కి ఇంటర్ మియామీ టీంలో ఆడనున్నాడు.

కెరీర్ లో ఎన్నో అవార్డ్స్: 

మెస్సీ తన దేశంలోనే ఆల్ టైం లీడింగ్ గోల్స్  గా నేషనల్ రికార్డ్స్ సంపాదించాడు.2008 సమ్మర్ ఒలంపిక్స్ లో మెస్సి కి గోల్డ్ మెడల్ వచ్చింది.2005 ఫైఫా వరల్డ్ కప్ లో గోల్డెన్ బాల్ మరియు గోల్డెన్ షూ అవార్డ్స్ వచ్చాయి. మెస్సికి అంతర్జాతీయంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మెస్సి ఆట చూడడం కోసం వేరువేరు దేశాల నుంచి తన అభిమానులు తరలి వస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడా మెస్సి ఆడే ఫుట్బాల్ టోర్నమెంట్ ఉన్న తన అభిమానులు స్టేడియం మొత్తం నిండిపోతారు.

మిస్సి అర్జెంటినాకు చెందిన ప్రొఫెషనల్ ఫుట్బాల్ టీమ్ ని లీడ్ చేస్తూ ఆడేవాడు.2022 కత్తర్ లో జరిగిన ఫయఫా వరల్డ్ కప్ లో విజేతగా నిలిచాడు.2025 యునైటెడ్ స్టేట్స్ లో జరిగే ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో మెస్సి ఇంటర్ మియామీ టీంలో పాల్గొననున్నాడు.36 సంవత్సరాల మెస్సి గత సంవత్సరం అర్జెంటిన కు వరల్డ్ కప్ తెచ్చాడు.

2025 లో జరిగే ఫుట్బాల్ లీగ్ లో ఇంటర్ మియామీ టీం లో తన కెరీర్ ని మొదలు పెడుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని మెసేజ్ చెప్పాడు. ఇది తన కెరీర్ లో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఈ ప్రాజెక్టుని విజయవంతం చేద్దామని, తన టీం తో కలిపి విజయవంతం చేద్దాం అని తెలిపాడు. తన కెరియర్ లో గత పది సంవత్సరాలుగా మియామీ అనేది కొత్త టీం అని కొత్త ప్రదేశంలో ప్రొఫెషనల్ ప్లేయర్స్ తో ఆడటం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పాడు. తన నెక్స్ట్ కెరీర్ ని మెస్సే ఇతను 2025 లో జరిగే మియా మీ తరఫున ఉన్నట్లు , ఆ టీంలో ఆడటం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.