విరాట్, గంభీర్‌ల గొడ‌వ ఎంతో బాధించింది: క‌పిల్ దేవ్

నిజానికి విరాట్ అలాగే గౌతమ్ గంభీర్ల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరిగినట్లే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం దీని గురించ మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్ మాట్లాడుతూ, ఆటగాళ్లను మంచి పౌరులుగా కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కపిల్ దేవ్ బిసిసిఐని కోరారు. వారిద్దరి మధ్య ఇలాంటిది ఒకటి చూడటం , నిజంగా బాధాకరం అంటూ, విరాట్ అలాగే గౌతమ్ గంభీర్ల మధ్య మాటల యుద్ధాన్ని గూర్చి స్పందించారు. అసలు ఏం జరిగింది:  […]

Share:

నిజానికి విరాట్ అలాగే గౌతమ్ గంభీర్ల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరిగినట్లే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం దీని గురించ మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్ మాట్లాడుతూ, ఆటగాళ్లను మంచి పౌరులుగా కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కపిల్ దేవ్ బిసిసిఐని కోరారు. వారిద్దరి మధ్య ఇలాంటిది ఒకటి చూడటం , నిజంగా బాధాకరం అంటూ, విరాట్ అలాగే గౌతమ్ గంభీర్ల మధ్య మాటల యుద్ధాన్ని గూర్చి స్పందించారు.

అసలు ఏం జరిగింది: 

2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఎత్తి చూపుతూ భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఒక సలహా ఇచ్చాడు. మేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్‌ల మధ్య జరిగిన IPL 2023 మ్యాచ్‌లో కోహ్లీ, ఆఫ్ఘనిస్థాన్ బౌలర్, పేసర్ నవీన్-ఉల్-హక్‌తో వాగ్వాదానికి దిగాడు. గేమ్ ముగిసిన అనంతరం, కోహ్లీ, పేసర్ నవీన్-ఉల్-హక్‌ మధ్య హోరాహోరీగా వాగ్వాదం జరిగినట్లు కనిపించింది.

అయితే ఇది ఇలా ఉండగా మరో విషయం ఏంటంటే, LSG మెంటర్ గంభీర్ కూడా గొడవకు దిగడంతో సమస్య తీవ్రమైంది. అయితే ప్రస్తుతం దీని గురించ మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్ మాట్లాడుతూ, ఆటగాళ్లను మంచి పౌరులుగా కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కపిల్ దేవ్ బిసిసిఐని కోరారు. వారిద్దరి మధ్య ఇలాంటిది ఒకటి చూడటం , నిజంగా బాధాకరం అంటూ, విరాట్ అలాగే గౌతమ్ గంభీర్ల మధ్య మాటల యుద్ధాన్ని గూర్చి స్పందించారు.

మైదానంలో కోహ్లీ మరియు గంభీర్‌ల ప్రవర్తన చూసి తాను ఆశ్చర్యపోయానని కపిల్ దేవ్ చెప్పాడు, ఎందుకంటే వారు ఇద్దరు క్రికెట్ ఆటలో ఆరితేరిన వారిని, అంతేకాకుండా తనకి బాగా కావాల్సిన మంచి ఆటగాళ్లని పేర్కొన్నాడు. లెజెండరీ 1983 ప్రపంచ కప్ విజేత కపిల్ దేవ్ మాట్లాడుతూ, పీలే మరియు డాన్ బ్రాడ్‌మాన్‌ అథ్లెట్లు గురించి ప్రస్తావిస్తూ, వారు కూడా మైదానంలో గొడవపడడాన్ని గుర్తు చేశారు. ఇలాంటివి జరగడం బాధాకరం అంటూ క‌పిల్ దేవ్ మాట్లాడారు.

BCCI ఆ IPL మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ మరియు గౌతమ్ గంభీర్ ఇద్దరికీ వారి మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ బౌలర్, నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు. ఇద్దరు భారతీయ క్రికెటర్లు గతంలో 2013లో ఐపీఎల్‌లో మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా తీవ్ర వాగ్వాదాలు జరిగాయి.

కోహ్లీ గురించి మారింత: 

5 నవంబర్ 1988న ఎందుకు జన్మించిన కోహ్లీ, ఇప్పుడు ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అతను IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు భారత క్రికెట్‌లో ఢిల్లీ తరపున బ్యాట్స్‌మన్‌గా గొప్ప పేరు పొందడు. కోహ్లీ T20 అంతర్జాతీయ IPLలో అత్యధిక పరుగులు చేసిన రికార్డులను సృష్టించాడు. 2020లో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతన్ని క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అని పేర్కొంది. 2011 ప్రపంచకప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో సహా భారతదేశ విజయాలను కోహ్లి తన సొంతం చేసుకున్నాడు.