ధోని కారణంగా ట్రెండింగ్ అవుతున్న క్యాండీ క్రష్ గేమ్

ధోని ఫ్లైట్లో  క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్న వీడియో ట్విట్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీనివల్ల, క్యాండీ క్రష్ గేమ్  ట్రెండ్ అవుతుంది. క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్న ధోని: క్యాండీ క్రష్ గేమ్ కి ఉన్న క్రేజ్ ఏ వేరు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఈ గేమ్ ని ఆడతారు. ఇదొక అద్భుతమైన గేమ్. ఈ గేమ్ లో ఉన్న లెవెల్స్ అందర్నీ ఫోన్లకు అతుక్కునేలా చేస్తాయి. ధోని […]

Share:

ధోని ఫ్లైట్లో  క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్న వీడియో ట్విట్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీనివల్ల, క్యాండీ క్రష్ గేమ్  ట్రెండ్ అవుతుంది.

క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్న ధోని:

క్యాండీ క్రష్ గేమ్ కి ఉన్న క్రేజ్ ఏ వేరు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఈ గేమ్ ని ఆడతారు. ఇదొక అద్భుతమైన గేమ్. ఈ గేమ్ లో ఉన్న లెవెల్స్ అందర్నీ ఫోన్లకు అతుక్కునేలా చేస్తాయి. ధోని లాంటి వాళ్లు కూడా ఈ గేమ్ ని ఆడుతున్నారంటే ఈ గేమ్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ధోని ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఎయిర్ హోస్టెస్ ధోని కి చాక్లెట్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు ధోని గేమ్ ఆడుతుండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాల రియాక్షన్లు ఇచ్చారు. 

క్యాండీ క్రష్ గేమ్ డిటెయిల్ ఇన్ఫర్మేషన్:

క్యాండీ క్రష్ గేమ్ లో చాలా లెవెల్స్ ఉంటాయి.  ఒకసారి ఈ గేమ్ ఆడటం మొదలు పెడితే ఎవరైనా ఆడుతూనే ఉంటారు. ఈ గేమ్ కి  చాలా క్రేజ్ ఉంది. చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఈ గేమ్ ఆడతారు. ధోని లాంటి వాళ్లు ఈ గేమ్ ఆడుతున్నారంటే ఈ గేమ్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ధోని తన కెరీర్లో చాలా సక్సెస్ఫుల్ క్రికెటర్. కెరీర్ మొదట్లో ధోని కొన్ని ఎత్తుపల్లాలు చూసాడు. తను మొదటగా ఆడిన బంగ్లాదేశ్ సిరీస్ లో ధోని అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 

అయినా అప్పటి కెప్టెన్ గంగూలి తనను నమ్మి ధోని కి అవకాశాలు ఇచ్చాడు. పాకిస్తాన్ తో విశాఖపట్నంలో 148 పరుగుల ఇన్నింగ్స్ ధోని కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. తర్వాత ధోని నిలకడగా ఆడాడు. 2007 వన్డే వరల్డ్ కప్ లో ధోని కాస్త విఫలమయ్యాడు. ఆ వరల్డ్ కప్ లో భారత ఓటమితో ధోని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత అదే సంవత్సరం జరిగిన 20 20 వరల్డ్ కప్ లో ఇండియాని వరల్డ్ ఛాంపియన్ చేసి గొప్ప కెప్టెన్ అనిపించుకున్నాడు. 

20 20 వరల్డ్ కప్ గెలిచాక వన్డేల్లో కూడా ధోనీని కెప్టెన్ గా నియమించారు. తర్వాత ధోని ఇండియా క్రికెట్ నే మార్చేశాడు. ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ గెలిపించాడు. తర్వాత 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2011 ప్రపంచ కప్ తర్వాత ధోని దూకుడు కాస్త తగ్గింది. ధోని కెప్టెన్సీ లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు విజయవంతమయ్యారు. ధోని ఐపిఎల్ లో కూడా గొప్ప కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ కి రీసెంట్ గా కూడా ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. 

ధోని లాంటి గొప్ప ప్లేయర్లు క్యాండీ క్రష్ గేమ్ ఆడటం వల్ల ఆ గేమ్ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ఇప్పుడు క్యాండీ క్రష్ గేమ్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.