క్రికెటర్ల ఆరోగ్య పరిస్థితి వెల్లడించిన BCCI

జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించిన మెడికల్ అప్‌డేట్‌ను బీసీసీఐ షేర్ చేసింది. అక్టోబరు 5 నుంచి మన దేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో వీరు క్రికెట్లో పాల్గొంటారా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రపంచకప్ వచ్చేస్తుంది:  బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రస్తుతం కోలుకుంటున్నా ఐదుగురు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం, […]

Share:

జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించిన మెడికల్ అప్‌డేట్‌ను బీసీసీఐ షేర్ చేసింది. అక్టోబరు 5 నుంచి మన దేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో వీరు క్రికెట్లో పాల్గొంటారా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప్రపంచకప్ వచ్చేస్తుంది: 

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రస్తుతం కోలుకుంటున్నా ఐదుగురు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం, జూలై 21న మెడికల్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ప్రముఖ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ ఇంకా శ్రేయాస్ అయ్యర్‌లు, క్రికెట్ ఆటలో తీవ్రంగా గాయపడ్డారు, అయితే వీరికి సర్జరీలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఆటగాళ్ళు అన్ని రకాల గా మన భారత జట్టులో ముఖ్యమైన సభ్యులు, అంతేకాకుండా ప్రస్తుతం వారు పాల్గొంటారా లేదా అనే విషయం తేలం ఉంది. ఒకవేళ వారు ఆడినట్టు అయితే అంతర్జాతీయ అసైన్‌మెంట్‌లలో జట్టు పనితీరులో చాలా వరకు నెగిటివ్ ప్రభావం అయితే కనిపిస్తుందని అంచనా.

ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం బ్యాక్ బోన్ గాయం నుండి కోలుకుంటున్నాడు, జస్ప్రీత్ బుమ్రా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. రిషబ్ పంత్ మోకాలికి తీవ్ర గాయం అయింది, కెఎల్ రాహుల్ తొడకి దెబ్బ తగిలింది, శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ బోన్ సమస్య నుండి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. BCCI వారిని జాగ్రత్తగా చూసుకున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా, వారు త్వరగా కోలుకోవడానికి అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తోంది.

జస్ప్రీత్ బుమ్రా – ప్రసిద్ధ్ కృష్ణ: 

ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు వారు ట్రీట్మెంట్ కొనసాగుతుంది త్వరలోనే కోలుకుంటారని బిసిసిఐ తెలిపింది. మీరు ప్రత్యేకమైన బౌలింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ గేమ్‌లను ఆడతారు, వీటిని NCA నిర్వహించనుంది. BCCI వైద్య టీం, వారి హెల్త్ ఇంప్రూవ్మెంట్ చూసి సంతోషం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం ప్రాక్టీస్ గేమ్స్ తర్వాత వారి హెల్త్ పరంగా అంచనా వేసిన తర్వాత ప్రపంచ కప్ పార్టిసిపేషన్ కోసం చివరి నిర్ణయం తీసుకుంటుంది.

Mr KL రాహుల్ – శ్రేయాస్ అయ్యర్: 

వారు ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే, నెట్స్‌లో బ్యాటింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎనర్జీ విషయంలో అలాగే ఫిట్‌నెస్ కసరత్తులు చేస్తున్నారు. BCCI వైద్య టీం, వారి హెల్త్ ఇంప్రూవ్మెంట్ చూసి సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రాక్టీస్ గేమ్స్ తర్వాత వారి హెల్త్ పరంగా అంచనా వేసిన తర్వాత ప్రపంచ కప్ పార్టిసిపేషన్ కోసం చివరి నిర్ణయం తీసుకుంటుంది.

రిషబ్ పంత్: 

అతను తన ట్రీట్మెంట్ విషయంలో హెల్త్ ఇంప్రూవ్మెంట్ చాలా వరకు ఉందని BCCI వెల్లడించింది. ప్రస్తుతానికి తను బ్యాటింగ్‌తో పాటు నెట్స్‌లో కీపింగ్ చేయడం ప్రారంభించాడు. అతను ప్రస్తుతం తన కోసం రూపొందించిన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ఫాలో అవుతున్నాడు.

అక్టోబరు 5 నుంచి మనదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఐదుగురు ఆటగాళ్ల పాల్గొంటారో లేదో కూడా చెప్పలేం అంటున్నారు. ఇండియా తరుపున ఉన్న బెస్ట్ పేస్ అటాకర్ బుమ్రా వెన్ను గాయం కారణంగా సెప్టెంబర్ 2022 నుండి ఆటకు దూరంగా ఉన్నాడు. శ్రీలంకలో జరిగిన 20 ఓవర్ల ఆసియా కప్‌ను కోల్పోయిన తర్వాత, భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ T20I సిరీస్‌లో తిరిగి కనిపించాడు.