World Cup : విరాట్ కోహ్లీ ఆ రోహిత్ శర్మ ?

ప్రపంచ కప్ (World Cup) ఇప్పటికే మొదలై భారతదేశానికి విజయాలను కూడా అందించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ కోచ్ (Coach) రిక్కి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. విరాట్ కోహ్లీ (Virat Kohli) కాప్టెన్సీ (Captaincy) ఉన్నప్పుడు, రోహిత్ శర్మ (Rohit Sharma) కాప్టెన్సీ (Captaincy) మధ్యలో ఉన్న కొన్ని బేదాలు గురించి మాట్లాడారు. రికి (Ricky) అభిప్రాయం ప్రకారం, రోహిత్ శర్మ (Rohit Sharma) కాప్టెన్సీ(Captaincy)లో భారత జట్టు చాలా […]

Share:

ప్రపంచ కప్ (World Cup) ఇప్పటికే మొదలై భారతదేశానికి విజయాలను కూడా అందించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ కోచ్ (Coach) రిక్కి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. విరాట్ కోహ్లీ (Virat Kohli) కాప్టెన్సీ (Captaincy) ఉన్నప్పుడు, రోహిత్ శర్మ (Rohit Sharma) కాప్టెన్సీ (Captaincy) మధ్యలో ఉన్న కొన్ని బేదాలు గురించి మాట్లాడారు. రికి (Ricky) అభిప్రాయం ప్రకారం, రోహిత్ శర్మ (Rohit Sharma) కాప్టెన్సీ(Captaincy)లో భారత జట్టు చాలా బాగా ఆడుతుందని మెచ్చుకున్నారు. అయితే మరోపక్క విరాట్ కోహ్లీ (Virat Kohli) కాప్టెన్సీ (Captaincy) (Captaincy) అదిరిపోయినప్పటికీ, విరాట్ కోహ్లీ (Virat Kohli) తన బ్యాటింగ్ లో మరింత సత్తా చూపించాలంటూ ప్రోత్సాహాన్ని అందించారు రికి (Ricky). 

కాప్టెన్సీ విషయంపై మాటలు: 

ఆస్ట్రేలియా (Australia) దిగ్గజం రికీ (Ricky), 2011 విజయం తర్వాత సొంతగడ్డపై రెండో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను భారత్‌కు అందించడానికి సరైన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) కాప్టెన్సీ (Captaincy)కింద మూడు నమ్మకమైన విజయాలతో, భారతదేశం ప్రపంచ కప్ (World Cup) లో జోరును ఎప్పటిలాగే పరిపూర్ణంగా ప్రారంభించింది. భారత్ తమ టోర్నమెంట్ ఓపెనర్‌లో ఆస్ట్రేలియా (Australia)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్‌లపై ఎనిమిది మరియు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి పాయింట్లలో అగ్రస్థానంలో నిలిచింది.

డిసెంబర్ 2021లో రెండు వైట్-బాల్ ఫార్మాట్‌లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) నుండి కాప్టెన్సీ (Captaincy) పగ్గాలను రోహిత్ స్వీకరించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) పాత్ర భారత ఆటకి సరిగ్గా సరిపోతుందని నమ్మాడు, తద్వారా కోహ్లీ తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు.

విరాట్ లాంటి వ్యక్తి కాస్త ఎక్కువ భావోద్వేగాలతో ఉంటాడని.. అభిమానుల మాటలు వింటాడని..అభిమానులతో ఇంకొంచెం ఎక్కువ అభిమానంతో ఉండే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి బహుశా కొంచెం, బాటింగ్ విషయంలో కష్టపడవచ్చు అని ప్రపంచకప్‌ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) కెప్టెన్‌ అన్నాడు.

రోహిత్ శర్మ (Rohit Sharma) విషయానికి వస్తే ఆల్రౌండర్ అంటూ ఆస్ట్రేలియా (Australia) కి చెందిన కోచ్ (Coach) రికీ (Ricky) అభిప్రాయపడ్డాడు. అతను అద్భుతమైన ఆటగాడు అంటూ అంతే కాకుండా తను చాలా బాగా ఆడి ఎన్నో మ్యాచ్లో గెలిపించాడని, అతను భారతదేశ క్రికెట్ నాయకుడిగా తన సత్తాని చాటడని గుర్తు చేశారు. 2011లో భారత్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన భారతదేశం ప్రపంచ కప్ (World Cup)‌ను చివరిసారిగా గెలుచుకుంది. కాబట్టి, స్వదేశీ అభిమానుల ముందు క్రికెట్ జట్టుతో గెలుపొందడం అదనపు ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, కానీ దానిని ఎదుర్కోవడానికి రోహిత్ అత్యుత్తమ వ్యక్తి అని కోచ్ (Coach)రికి (Ricky) భావిస్తున్నాడు.

భారత్ తదుపరి మ్యాచ్ నేడు పూణెలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 

Read More: BCCI: అఫ్గానిస్థాన్ క్రికెట్‌కు బీసీసీఐ ఎలా సహకరిస్తోంది?

వరల్డ్ కప్ విశేషాలు: 

ఈ నెలలో అక్టోబర్ 5 నుండి మొదలైన వరల్డ్ కప్, నవంబర్ 19 వరకు గురువారం ప్రారంభమైన టోర్నమెంట్ 45 రోజుల పాటు జరగనుండగా అందులో, దేశవ్యాప్తంగా 10 వేదికలలో జరిగే 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌లను చూసేందుకు కనీసం 25 లక్షల మంది అభిమానుల రాక కనిపిస్తుంది. ఓపెనింగ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ ఆదిపత్యం ఇవ్వగా, ఫైనల్ మ్యాచ్‌లకు కూడా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. TV, OTT వంటి మాధ్యమాల ద్వారా 2019 ప్రపంచ కప్ (World Cup) చూసిన 552 మిలియన్ల మంది భారతీయ వ్యూయర్స్ కంటే ఈ సంవత్సరం మొత్తం వీక్షకుల సంఖ్య చాలా  ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది

గ్రూప్ దశలో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి, ఒక్కో జట్టు మిగతా అందరితో ఒకసారి తలపడాల్సి ఉంది. ఈ ఏడాది టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా (Australia), బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. అహ్మదాబాద్‌లో రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు మరియు ఒక కప్ ఫైనల్‌నాకౌట్ దశకు కేవలం నాలుగు జట్లు మాత్రమే చేరుకుంటాయి.