Hotel: భారీగా పెరిగిన అహ్మదాబాద్ హోటల్ రూమ్ రేట్స్

రేపే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్..

Courtesy: Twitter

Share:

Hotel: ICC ప్రపంచ కప్ (World cup)ఫైనల్‌లో భారతదేశం మరియు ఆస్ట్రేలియా తలపడనున్నాయి మరియు నవంబర్ 19, 2023 ఆదివారం నాడు అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెన్ ఇన్ బ్లూ ఆటను చూడటానికి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే ఈ సందర్భంలోనే, విమాన మరియు హోటల్ (Hotel) ధరలలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అంతకుముందు ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కూడా అహ్మదాబాద్ మరియు సమీప ప్రాంతాల్లోని హోటళ్ల ధరలు పెరిగాయి. అదేవిధంగా, ఈసారి కూడా, క్రికెట్ (Cricket) ఔత్సాహికులు అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగే ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. 

భారీగా పెరిగిన హోటల్ రూమ్ రేట్లు: 

అహ్మదాబాద్ స్టేడియం దగ్గర్లో ఉన్న హోటల్ (Hotel) కి సంబంధించిన హోటల్ (Hotel) రూమ్ (Room) రేట్లు (Rates) భారీగా పెరిగాయి. ఏకంగా డీలక్స్ రూమ్ (Room) నుంచి కింగ్ రూమ్ (Room) వరకు, నవంబర్ 18 నుంచి నవంబర్ 20 వరకు ఉండేందుకు మినిమం రూ.1,20,000 దగ్గరనుంచి అత్యధికంగా రూ.4,00,000 వరకు హోటల్ (Hotel) రూమ్ (Room) రేట్స్ ఉండగా.. మరోవైపు ఒకవైపు ట్రావెల్ చేసేందుకు ఫ్లైట్ టికెట్లు మినిమం రూ. 40,000 నుంచి అత్యధికంగా రూ.71,000 వరకు ఫ్లైట్ టికెట్ రేట్లు (Rates) మండిపోతున్నాయి. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రతి ఒక్కరు ఆత్రుతగా ఎదురు చూస్తున్న వేళ, హోటల్ (Hotel) రూమ్ (Room) రేట్లు (Rates) అదేవిధంగా, ఫ్లైట్ టికెట్ల రేట్లు (Rates) చూసి క్రికెట్ (Cricket) అభిమానులు నిరాశపడుతున్నారు. 

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కోసం కూడా: 

వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తల పడిన విషయం తెలిసిందే. గత నెల అక్టోబర్ 15న గుజరాత్‌ అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ (Cricket) కౌన్సిల్ (ఐసిసి) ఫిక్చర్ ప్రకటించినప్పటి నుండి, నగరంలో హోటల్ (Hotel) గదుల ధరలు దాదాపు పది రేట్లు (Rates) (Rates) పెరిగాయి అని పలు వార్తలు ప్రకటించాయి. 

అక్టోబర్ 15న నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యర్థులయిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ (Cricket) మ్యాచ్ ఆడిన క్రమంలో వివిధ హోటల్ (Hotel) బుకింగ్ వెబ్‌సైట్‌లలోని డిమాండ్ కారణంగా, ప్రస్తుతం హోటల్ (Hotel) రూమ్ (Room) రెట్స్ (Rates) అత్యధికంగా పెరిగాయని తేలింది.  నగరంలోని కొన్ని లగ్జరీ హోటళ్లు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి అంటే డిమాండ్ ఎంతవరకు ఉందో మనం గమనించొచ్చు. అయితే ఇది ఇలా ఉండగా, సాధారణ రోజుల్లో విలాసవంతమైన హోటళ్లలో రూమ్ (Room) రెంట్ సుమారు రూ.5,000 నుండి రూ.8,000 వరకు ఉంటుంది.

ఫైనల్‌తో సహా ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ స్టేడియం అనేది ఆతిథ్యం ఇచ్చింది. నగరంలో తక్కువ వ్యవధిలోనే ఇటువంటి భారీ క్రికెట్ (Cricket) మ్యాచ్‌లు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

అయితే లక్ష మంది కూర్చునే నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను చూడటానికి 40,000 మంది అభిమానులు నగరానికి వస్తారని అంచన వేసిన ప్రకారంగానే జరిగింది. ఇది ఇలా ఉండగా మరోవైపు ప్రస్తుతానికి అతిథుల కోసం దాదాపు 10,000 రూమ్స్ (Rooms) అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడున్న బుకింగ్స్ డిమాండ్ కారణంగా నగరంలోని కొన్ని లగ్జరీ హోటళ్లలో, గత నెల అక్టోబర్ 15న అయితే రూమ్స్ (Rooms) అనేవి అందుబాటులో లేవు. 

ఏదిఏవైనప్పటికీ సాధారణ ప్రజలు మాత్రం హోటల్ (Hotel) బుక్ చేసుకుని అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ చూడడం కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. గణనీయంగా పెరిగిన రూమ్ (Room) రెట్స్ (Rates) కారణంగా, మ్యాచ్ చూడ్డానికి రానున్న 40 వేల మంది కోసం కేవలం 10 వేల రూమ్స్ (Rooms) మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, గత నెల అక్టోబర్ 15న ఉండటానికి కనీసం రూమ్స్ (Rooms) కూడా అందుబాటులో లేవని లగ్జరీ హోటల్ (Hotel)స్ ప్రకటించాయి.