అందుకే రాహుల్‌ని పెళ్లిచేసుకోమ‌న్నా:  లాలూ

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోమని చెప్పి కొన్ని రోజులు కూడా కాకముందే, లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రధానమంత్రి అవ్వాలంటే తను కచ్చితంగా పెళ్లి చేసుకొని ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అని క్లియర్ గా అర్థమవుతుంది. ప్రధాని నివాసంలో భార్యతోనే ఉండాలని వ్యాఖ్యలు చేశాడు. తను న్యూఢిల్లీకి మెడికల్ చెక్ అప్ కి వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ ని […]

Share:

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోమని చెప్పి కొన్ని రోజులు కూడా కాకముందే, లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రధానమంత్రి అవ్వాలంటే తను కచ్చితంగా పెళ్లి చేసుకొని ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అని క్లియర్ గా అర్థమవుతుంది. ప్రధాని నివాసంలో భార్యతోనే ఉండాలని వ్యాఖ్యలు చేశాడు. తను న్యూఢిల్లీకి మెడికల్ చెక్ అప్ కి వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ ని పెళ్లి చేసుకోమని లాలు ప్రసాద్ యాదవ్ సలహా ఇచ్చాడు.  భార్య లేకుండా ప్రధాని నివాసంలో ఉండడం తప్పని తను మరోసారి చెప్పాడు. 

2024 ఎలక్షన్స్ టార్గెట్ గురించి లాలు:

ఈ జూలై 17న తాను బెంగళూరుకు వెళ్లి ప్రధాని మోదీ బిజెపికి ఎలక్షన్స్ లో ఎలా చెక్ పెట్టాలో ప్లాన్స్ మొదలు పెడతానని చెప్పాడు. నా హెల్త్ చెకప్ కోసం డిల్లీ వెళ్లి వచ్చాక తాను ఎలక్షన్స్ కి ఎలా సిద్ధం కావాలో చెప్తానని చెప్పాడు.  జులై 17న తన ప్లాన్స్ మొదలవుతాయని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పాడు. 

ఇన్ డైరెక్ట్ గా ప్రధానిపై కామెంట్స్ చేసిన లాలు?:

పెళ్లి చేసుకోకుండా ప్రధాని అవ్వకూడదని లాలూ చేసిన కామెంట్స్ ఇన్ డైరెక్ట్ గా నరేంద్ర మోదీ మీద అని అందరికీ అర్థమవుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీకి సలహా ఇస్తూనే మరోవైపు మోడీకి చురకలాంటించాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఒకప్పుడు బీహార్ కి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ ఎలక్షన్స్ లో బిజెపిని ఎదుర్కోవడానికి తన ప్లాన్స్ మొదలు పెట్టాను అని చెప్తున్నాడు. ఇక బిజెపి విషయానికి వస్తే గత రెండు ఎలక్షన్స్ లో ఈ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో ఎవరికి అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ కూడా కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంతో ఉంది. కర్ణాటక గెలుపు కాంగ్రెస్ కి ఊపిరి పోసింది. 

కర్ణాటకలో గెలిచాక కాంగ్రెస్ జోష్ పెంచింది. ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మంచి ఊపుమీదుంది. కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సాధించాలని కోరుకుంటుంది. మరోవైపు బిజెపి కూడా దానికి దీటుగా బదులివ్వాలని సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ బిజెపిలకు పోటీగా కొత్తగా బీఆర్ఎస్ అనే పార్టీ దేశ రాజకీయాల్లోకి వచ్చింది. అన్ని పార్టీలతో బీఆర్ఎస్ వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ ఒకటి బయటకు వచ్చింది. బీఆర్ఎస్ కూడా బిజెపిని ఓడించాలని లక్ష్యంతోనే పనిచేస్తుంది. మరో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలంగానే ఉంది. ఈ 2024 ఎలక్షన్స్ చాలా టఫ్ గా ఉంటాయనేది కన్ఫామ్. పోయినసారి బిజెపికి వచ్చినన్ని సీట్లు ఈసారి రాకపోవచ్చు. ఎందుకంటే ఈసారి చాలా పార్టీలు మంచి జోష్ తో ఉన్నాయి. ఎలా అయినా బిజెపిని ఓడించాలని కసిమీద ఉన్నాయి.ఇంకొక ఎనిమిది నెలలు గడిస్తే దేశంలో ఏం జరుగుతుంది అనే దానిమీద అందరికీ క్లారిటీ వస్తుంది. అప్పటివరకు మనం కూడా వెయిట్ చేద్దాం. 

రాహుల్ మనసులో మాట: 

జనవరి సమయంలో భారత్ జూడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ, కర్లీటేల్స్ ఇంటర్వ్యూలో, తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ,” సరైన అమ్మాయి జీవితంలోకి వస్తే, మీరు అనేది తప్పకుండా జరుగుతుంది.” అంటూ తన మనసులో మాట బయట పెట్టారు. 

అయితే మీ దగ్గర ఏదైనా చెక్లిస్ట్ ఉందా అని పెళ్లికూతురు గురించి ప్రశ్న అడిగినప్పుడు,” లేదు అలాంటిదేమీ లేదు ప్రేమగా చూసుకోవాలి తెలివైన అమ్మాయి అయి ఉండాలి అనుకుంటున్నా”. అంటూ రాహుల్ గాంధీ ఇలా సమాధానం ఇచ్చారు.