సెప్టెంబ‌ర్‌లో ఇండియాకి జో బైడెన్

ప్రస్తుతం భారతదేశంలో సెప్టెంబర్ 7న జరగబోయే G-20 సమ్మిట్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు వివిధ దేశాల నుంచి ఎంతోమంది అధికారులు భారతదేశం రానున్నట్లు సమాచారం. అయితే ప్రత్యేకించి అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ తన భారతదేశం రానున్నట్లు కన్ఫామ్ చేశారు. G20 సమ్మిట్: వచ్చేనెల సెప్టెంబర్ లో మన భారతదేశంలో G-20 సమ్మిట్ నిర్వహించబోతున్నారు. G-20 అంటే డెవలప్డ్ అలాగే డెవలపింగ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు. […]

Share:

ప్రస్తుతం భారతదేశంలో సెప్టెంబర్ 7న జరగబోయే G-20 సమ్మిట్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు వివిధ దేశాల నుంచి ఎంతోమంది అధికారులు భారతదేశం రానున్నట్లు సమాచారం. అయితే ప్రత్యేకించి అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ తన భారతదేశం రానున్నట్లు కన్ఫామ్ చేశారు.

G20 సమ్మిట్:

వచ్చేనెల సెప్టెంబర్ లో మన భారతదేశంలో G-20 సమ్మిట్ నిర్వహించబోతున్నారు. G-20 అంటే డెవలప్డ్ అలాగే డెవలపింగ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇంచుమించు 110 దేశాల నుంచి సుమారు 12,300 మంది ప్రతినిధులు రానున్నట్లు అంచనా. ఇప్పుడు వరకు భారతదేశంలో జరిగిన సమావేశాలలో, ఇప్పుడు జరగబోయే G-20 సబ్మిట్ అనేది అతి పెద్ద సమావేశం అని చెప్పుకోవచ్చు. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు.

G20 ముఖ్య ఉద్దేశాలు: 

అయితే ప్రస్తుతం సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమ్మిట్ ముఖ్యంగా, మల్టీ లేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రమాదాల నుంచి సమస్యలను పాండమిక్స్ను ఈజీగా ఎదుర్కొనే విధంగా, తమ దేశాలను మరింత బలంగా మార్చుకోవడమే కాకుండా, ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా బలంగా మారేలా, డెవలప్డ్ కంట్రీస్ గా మారేలా ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాల మీద చర్చించడమే, G-20 సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు.

అమెరికన్లు మోదీ గురించి చెప్పిన విషయాలు: 

అయితే ప్రస్తుతం బీడెన్ భారతదేశ పర్యటనకు సిద్ధమవుతున్న వేళ, అమెరికా అఫీషియల్ డోనాల్డ్ లు మాట్లాడుతూ, తమ యూఎస్ ప్రెసిడెంట్ సెప్టెంబర్లో భారతదేశం పర్యటనకు సిద్ధంగా ఉన్నారని, అయితే ఆయన ప్రెసిడెంటుగా విధులు నిర్వహించినప్పటి నుంచి ఇదే మొదటి భారత దేశ పర్యటన అని, ప్రెసిడెంట్ తో పాటుగా తాము కూడా ఈ పర్యటన కోసం సిద్ధంగా ఉన్నామని చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నామని చెప్పుకొచ్చారు.

అయితే కొన్ని ముఖ్య అంశాలు మాట్లాడేందుకు జూన్ నెలలో అమెరికాను సందర్శించిన భారత ప్రధానమంత్రి మోదీ రాక గురించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ” మోదీ గారు ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. నిజానికి అమెరికన్లు మరియు భారతీయులు మధ్య ప్రేమ పూర్వకమైన కుటుంబ సంబంధం తప్పకుండా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా భారతదేశం వంటి ఒక డెమొక్రటిక్ దేశం అంతే కాకుండా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశం మద్దతు అమెరికాకు ఉంటే, తప్పకుండా చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు సరితూగేలా ఉండొచ్చు అనేది అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ అంచనా వేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి, మునుపటి సంవత్సరం L. Yellen భారతదేశాన్ని సందర్శించడం జరిగింది.