Murder: టీచర్ బాయ్ ఫ్రెండ్ చేతిలో స్టూడెంట్ హత్య

ఎక్కడ చూసినా హత్యలు, కుతంత్రాలు, కుట్రలు, హింస ఎక్కువగా కనిపిస్తున్న క్రమం కనిపిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిని చిన్నచిన్న విషయాలకే చంపుతున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు కాన్పూర్ (Kanpur) లోని ఒక విద్యార్థి (Student)ని తమ టీచర్ (Teacher) బాయ్ ఫ్రెండ్ హత్య (Murder) చేయడం కళకళ రేపుతోంది.  టీచర్ బాయ్ ఫ్రెండ్ చేతిలో స్టూడెంట్ హత్య:  పదో తరగతి చదువుతున్న కాన్పూర్ (Kanpur) లోని ఒక విద్యార్థి (Student) తమ టీచర్ (Teacher) […]

Share:

ఎక్కడ చూసినా హత్యలు, కుతంత్రాలు, కుట్రలు, హింస ఎక్కువగా కనిపిస్తున్న క్రమం కనిపిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిని చిన్నచిన్న విషయాలకే చంపుతున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు కాన్పూర్ (Kanpur) లోని ఒక విద్యార్థి (Student)ని తమ టీచర్ (Teacher) బాయ్ ఫ్రెండ్ హత్య (Murder) చేయడం కళకళ రేపుతోంది. 

టీచర్ బాయ్ ఫ్రెండ్ చేతిలో స్టూడెంట్ హత్య: 

పదో తరగతి చదువుతున్న కాన్పూర్ (Kanpur) లోని ఒక విద్యార్థి (Student) తమ టీచర్ (Teacher) బాయ్ ఫ్రెండ్ చేతిలో హత్య (Murder)కు గురయ్యాడు. అయితే చంపేస్తామంటూ బెదిరిస్తూ ఆ విద్యార్థి (Student) కుటుంబ సభ్యులకు, డబ్బులు డిమాండ్ చేస్తూ ఉత్తరం కూడా అందింది. కానీ అప్పటికే ఆ విద్యార్థి (Student) హత్య (Murder)కు గురవడం కలకలం రేపుతోంది.. 

Read More: Chandrababu: చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్..

కాన్పూర్ (Kanpur) లోని 17 ఏళ్ల ఒక విద్యార్థి (Student), రచిత అనే 21 ఏళ్ల టీచర్ (Teacher) దగ్గర ట్యూషన్ చదువుతున్నాడు. అయితే రచితకు ప్రభాత్ శుక్లా అనే వ్యక్తి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తమ టీచర్ (Teacher) పిలుస్తుందని చెప్పి పదో తరగతి విద్యార్థి (Student)ని స్టోర్ రూమ్ లోకి ప్రభాత్ శుక్లా తీసుకువలినట్లు, పోలీసు (Police)లకు అందిన సమాచారం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా కనిపిస్తుంది.. అయితే టీచర్ (Teacher) స్టోర్ రూమ్ లో ఉన్నారని చెప్పి, ప్రభాత్ అనే వ్యక్తి విద్యార్థి (Student)ని తీసుకెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 20 నిమిషాలు అనంతరం ప్రభాత్ స్టోర్ రూమ్ నుంచి బయటికి వచ్చినట్లు మనకి కనిపిస్తుంది. కానీ విద్యార్థి (Student) బయటకు వచ్చినట్లు మాత్రం మనకి ఎక్కడా కనిపించదు. 

 అయితే స్టోర్ నుంచి బయటికి వచ్చిన ప్రభాత్ శుక్ల, స్టూడెంట్ స్కూటర్ మీద పరారవుతాడు. అయితే ఆ విద్యార్థి (Student)ని, ప్రభాత్ శుక్లా ఎందుకు చంపాడో అనే విషయం కోణంలో పోలీసు (Police)లు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో మొదటి భాగంగా ట్యూషన్ టీచర్ (Teacher) రచితను, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్ ఆర్యన్ను కేసు (Case) విషయంలో అరెస్టు చేయడం జరిగింది. 

అయితే పోలీసు (Police) దర్యాప్తులో భాగంగా విద్యార్థి (Student) కుటుంబ సభ్యులకు డబ్బు డిమాండ్ చేస్తూ, విద్యార్థి (Student)ని కిడ్నాప్ చేసినట్లు ఒక లెటర్ అందినట్లు తెలుస్తోంది. అయితే లెటర్ ఇంటికి అందక ముందే విద్యార్థి (Student) హత్య (Murder) జరిగినట్లు పోలీసు (Police)లు వెల్లడించారు. అంతేకాకుండా విద్యార్థి (Student) హత్య (Murder) జరుగుతున్న సమయంలో ఎటువంటి డిస్టబెన్స్ ఉండకుండా ఉండేందుకు ప్లాన్లో భాగంగానే లెటర్ ఫ్యామిలీకి అందినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

తెలంగాణలో తల్లిని హత్య చేసిన కూతురు: 

మార్గరెట్ జూలియానా (Juliana)(63), ఆమె భర్త నాగేశ్వరరావు దంపతులు. తమకి పిల్లలు లేకపోవడంతో, 13 ఏళ్ల క్రితం నిరుపేద బాలికను తమ కూతురు (Daughter)గా దత్తతు (Adopt) తీసుకున్నారు. అయితే అనారోగ్యంతో 2021లో నాగేశ్వరరావు మరణించారు. మంచి చెడ్డలు చూసే తండ్రి చనిపోయిన తర్వాత, తాము పెంచుకున్న కూతురు (Daughter) ఆగడాలు హద్దు మరాయి. ఇదంతా గమనించిన తల్లి (Mother) జూలియానా (Juliana), కూతురిని చాలాసార్లు మందలించడం కూడా జరిగింది. అప్పటినుంచి జూలియానా (Juliana) మీద కక్షను పెంచుకుంది.. కూతురు (Daughter). ఆమెను ఎలాగైనా హత్య (Murder) చేయాలని నిర్ణయించుకుంది. పెంచుకున్న కూతురు (Daughter) తనకి ఆసరాగా ఉంటుందని ఎంతో మురిసిపోయింది తల్లి (Mother). ఉన్నత చదువులు చదివి, తనకి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తుందని ఎంతగానో ఆశపడింది. కానీ, పెంచుకున్న కూతురే తనని నిర్ధాక్షణంగా హత్య (Murder) చేస్తుందని అనుకోలేదు తల్లి (Mother). 

తల్లి అనుకోకుండా బాత్రూంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో.. కూతురు  (Daughter) తన స్నేహితులతో కలిసి ఇదే అవకాశం గా భావించి తల్లి (Mother)కి ఊపిరాడకుండా చేసి హత్య (Murder) చేశారు. ప్లాన్ లో భాగంగా, ఏమీ జరగలేనట్టు బంధువుల్ని పిలవగా వాళ్ళు పోలీసు (Police)లకు ఫిర్యాదు చేశారు.. పోలీసు (Police)లకు అనుమానం రాగా, కూతురి (Daughter)ని ఆరా తీయగా మొత్తం విషయం బయటపడింది.