Seema Haider: కర్వా చౌత్ జరుపుకున్న సీమ – సచిన్ దంపతులు

భారత దేశంలోకి ఎటువంటి లీగల్ పర్మిషన్స్ లేకుండా, పాకిస్తాన్ (Pakistan) నుంచి వచ్చిన సీమ (Seema) గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు ఉత్తర ప్రదేశ్ లో ఒక కొత్త ఇంట్లోకి మారారు. పాకిస్తాన్ (Pakistan) నుంచి సచిన్ (Sachin Meena) అనే యువకుడను పెళ్లి (Marriage) చేసుకునేందుకు భారతదేశంలోకి అడుగు పెట్టింది సీమ (Seema). సచిన్ (Sachin Meena) అనే యువకుడును పెళ్లి (Marriage) చేసుకుని ఇప్పుడు సీమ (Seema) తన మొదటి కర్వా […]

Share:

భారత దేశంలోకి ఎటువంటి లీగల్ పర్మిషన్స్ లేకుండా, పాకిస్తాన్ (Pakistan) నుంచి వచ్చిన సీమ (Seema) గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు ఉత్తర ప్రదేశ్ లో ఒక కొత్త ఇంట్లోకి మారారు. పాకిస్తాన్ (Pakistan) నుంచి సచిన్ (Sachin Meena) అనే యువకుడను పెళ్లి (Marriage) చేసుకునేందుకు భారతదేశంలోకి అడుగు పెట్టింది సీమ (Seema). సచిన్ (Sachin Meena) అనే యువకుడును పెళ్లి (Marriage) చేసుకుని ఇప్పుడు సీమ (Seema) తన మొదటి కర్వా చౌత్ (Karwa Chauth) పండుగను జరుపుకుంటున్నట్లు సమాచారం. 

కర్వా చౌత్ జరుపుకుంటున్న సీమ-సచిన్ దంపతులు: 

తన భారతీయ భర్తతో కలిసి ఉండటానికి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ (Pakistan) జాతీయురాలు సీమ (Seema)ా హైదర్, తన మొదటి “కర్వా చౌత్ (Karwa Chauth)”ని అన్ని ఆచారాలతో జరుపుకుంది. హైదర్ “పూజ” జరుపుకుంటున్నట్లు.. మరి ముఖ్యంగా “కర్వా చౌత్ (Karwa Chauth)” సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు చూపించే వీడియోలు X వైరల్ అయ్యాయి. ఆమె తన భర్త సచిన్ (Sachin Meena) నూరేళ్ల జీవితం కోసం, సీమ (Seema) ఉపవాసం ఉండి, అతని పాదాలను కూడా తాకి ఆశీస్సులు తీసుకుంటున్నట్లు వీడియోలో మనకి కనిపిస్తుంది. పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత దేశంలోకి అడుగుపెట్టిన సీమ (Seema) తాను హిందూ మతంలోకి మారుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. అంతేకాకుండా తన పిల్లలకు కూడా హిందూ పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. 

సీమ – సచిన్ ప్రేమ కథ: 

పాకిస్తాన్ (Pakistan) కి చెందిన మహిళ సీమ (Seema) తన నలుగురు పిల్లలతో సహా నోయిడాలో ఇల్లీగల్గా ఉంటుంది. అయితే పబ్జి (PUBG) ద్వారా పరిచయమైన నోయిడా వ్యక్తి సచిన్ (Sachin Meena), పాకిస్తాన్ (Pakistan) నుంచి వచ్చిన ఆ మహిళకు ఆశ్రయం కల్పించాడు. మహిళతో 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం, పబ్జి (PUBG) ద్వారా పరిచయమే ఆ సీమ (Seema)ను భారతదేశానికి రప్పించినట్లు వెల్లడించారు. 

అయితే సీమ (Seema) అనే మహిళను ఆహ్వానించిన ఆ భారతీయ యువకుడు తన అద్దె ఇంట్లోనే ఉంచినట్లు సమాచారం. నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సాద్ మియా ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ, సీమ (Seema) అదే విధంగా తన నలుగురు పిల్లలతో సహా తనకి ఆశ్రయం ఇచ్చిన ఆ యువకుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. విడుదలైన తర్వాత కూడా సీమ (Seema) మీద ఎన్నో వదంతులు వెళ్ళువడ్డాయి. ఆమె పాకిస్తాన్ (Pakistan) నుంచి వచ్చిన గూడచారి అని, పోలీసులు ఆమె మీద, సచిన్ (Sachin Meena) కుటుంబం మీద నిఘ పెట్టిన రోజులు ఉన్నాయి. 

సీమ (Seema) ఎప్పుడైతే సచిన్ (Sachin Meena) ను పెళ్లి (Marriage) చేసుకుందో ఆ రోజు నుంచి వారికి పోలీసుల నుంచి అదే విధంగా విలేకరుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఇంతకు ముందు చెప్పుకొచ్చింది. తన వల్లే ఇప్పుడు తన భర్త కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు బాధపడుతున్నారని ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది సీమ (Seema). నిజంగా తన వల్ల సచిన్ (Sachin Meena) ఫ్యామిలీ ఇబ్బందులపాలు అవడం తనకి నచ్చట్లేదు అని కూడా కొద్దిరోజుల ముందు వాపోతోంది. అంతేకాకుండా వారు బయటికి వెళ్ళలేనంత ఇబ్బంది పడుతున్నట్లు ఎక్కడ చూసినా విలేకరులు, మీడియా వాళ్ళు ఇంటిని చుట్టుముట్టినట్టు చెప్పారు. కనీసం బయటికి వెళ్లి సరుకులు కొనుక్కునే అవకాశాన్ని కూడా ఇవ్వట్లేనట్టు కొద్దిరోజుల క్రితం వారి పరిస్థితి చెప్పుకొచ్చింది సీమ (Seema). అంతేకాకుండా సీమ (Seema) అలాగే సచిన్ (Sachin Meena) కుటుంబంలో ఎవరు బయటకు వెళ్లినా సరే పోలీసు వారు నిఘ మాత్రం తప్పకుండా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి.. పాకిస్తాన్ (Pakistan) నుంచి నలుగురు బిడ్డలతో భారతదేశానికి చేరుకున్న సీమ (Seema)ను భారతదేశం ఆదరించింది. ఆమెకు రాజకీయలలో అవకాశం ఇస్తామని చాలామంది రాజకీయవేత్తలు పోటీపడ్డారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తామని సినిమా వాళ్లు కూడా సీమ (Seema)ను సంప్రదించినట్లు సమాచారం.

వారిద్దరూ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ గేమ్ ‘పబ్జి (PUBG)’ ద్వారా పరిచయమైనట్టు తెలిసింది. ప్రస్తుతం సీమ (Seema) మరియు సచిన్ (Sachin Meena) పెళ్లి (Marriage) బంధంతో ఒకటై, ప్రస్తుతం యూపీ లోని ఒక ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.