జేసీబీ లో గర్భిణిని హాస్పిటల్ కి తరలింపు

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించి ఇళ్లలోకి వరదనీరు చేరడమే కాకుండా.. కొన్ని ఊళ్లు మునిగిపోయాయి. తాజాగా తెలంగాణలో ఓ మహిళ ప్రసవ వేదనకు గురైంది. వరద ప్రవాహంలో నిండు గర్భిణిని జేసీబీ ద్వారా ఆస్పత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో ఎడతెరిపి లేని వాన కురవడంతో రోడ్లన్నీ నదిని తలపిస్తున్నాయి. బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. […]

Share:

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించి ఇళ్లలోకి వరదనీరు చేరడమే కాకుండా.. కొన్ని ఊళ్లు మునిగిపోయాయి. తాజాగా తెలంగాణలో ఓ మహిళ ప్రసవ వేదనకు గురైంది. వరద ప్రవాహంలో నిండు గర్భిణిని జేసీబీ ద్వారా ఆస్పత్రికి తరలించారు.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో ఎడతెరిపి లేని వాన కురవడంతో రోడ్లన్నీ నదిని తలపిస్తున్నాయి. బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

గురువారం నాడు ప్రసవవేదనకు గురైన 25 ఏళ్ల గర్భిణి తన నివాసం సమీపంలోని రోడ్లపై తీవ్ర నీటిలో చిక్కుకుంది. అయితే భారీ వర్షం కారణంగా గ్రామ సమీపంలోని రోడ్డు జలమయమైంది. రోడ్డుపై వరదలా నీరు ప్రవహించడంతో రహదారి దాటే అవకాశం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. తమ బిడ్డను రోడ్డు దాటించి ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలా అని ఆవేదన చెందుతున్నారు.

అయితే భారీ వర్షం కారణంగా గ్రామ సమీపంలోని రోడ్డు జలమయమైంది. రోడ్డుపై వరదలా నీరు ప్రవహించడంతో రహదారి దాటే అవకాశం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. తమ బిడ్డను రోడ్డు దాటించి ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలా అని ఆవేదన చెందుతున్నారు.

అధికారులు ఆమెను పొలిమేరలకు  జేసీబీ లో తీసుకు వెళ్లారు  అక్కడి నుండి అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు ..

హాస్పిటల్ కి  జేసీబీ  లో…

భారీ వర్షం కారణంగా గ్రామ సమీపంలోని రోడ్డు జలమయమైంది….బయటకి వెళ్లలేని పరిస్థితి అలాంటి  సమయం లో ఓ మహిళా గర్భిణీ నొప్పులతో  బాధపడుతూ ఉండగా వాలా కుటుంభం సభ్యులకు ఎం చెయ్యాలో తోచని సమయం లో అక్కడ సర్పంచ్ రోడ్డుపై వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీ ద్వారా గర్భిణీని ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఆమెను జేసీబీ సహాయం తో ఊరు పొలిమేర దాటించినంతరం జేసీబీ సాయంతో రోడ్డు దాటారు. రోడ్డు దాటిన తర్వాత, అవతలివైపున అంబులెన్స్ సిద్ధంగా ఉండటంతో ఆమెను కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ఉద్ధృతికి కొందరు గల్లంతయ్యారు. అంతేకాకుండా వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీ వరదల్లో లగ్జరీ కార్లు నీట మునగడంతో వాటి మరమ్మతులకు రూ. లక్షల్లో ఖర్చు అవుతోంది.

వర్షాకాలం లో డ్రైవింగ్ చేయడం చాల ప్రమాదమైన విష్యం … ఎక్కడ ఏ లోటు ఉంటుందో కనిపించకపోవడం డ్రైవ్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి, వర్షాకాలంలో వాహనం సురక్షితంగా నడపడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

వర్షం పడే సమయం లో మనం బయటకి కార్ లో లేదా 2 వీలర్ లో వేలేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోడం మంచిది… మనకి వర్షం పడుతున్నపుడు నీల తో రోడ్ లు నిడిపోడం వల్ల గుంతలు కనిపించవు అందుకే స్లో గ డ్రైవ్ చేయడం మంచిది అంతే కాకుండా వర్షం పడిన వెంటనే కార్ స్టార్ట్ చేయడం మంచిది కాదు దాని వల్ల ఇంజిన్ లో వాటర్ చేరి కార్ ని పాడుచేస్తుంది అంతే కాకుండా దాని రిపేర్ చేయించడానికి ఎక్కువ మొత్తం పెట్టాల్సి వస్తుంది ఇంకొంతమందికి వర్షం పడుతూనే తప్పుడు రోడ్ పైన ఫాస్ట్ గ వెళ్లాడని ఎంజాయ్ చేస్తారు కానీ ఆలా వెళ్దాం వల్ల నీళ్లు చేరి వాహనాలు చివరి బాగా దుమ్ము పట్టిపోతుంది అందుకే వర్షాకాలం లో వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోడం చాల ముఖ్యం.