ఇస్రో మిషన్ గురించి ప్రకాష్ రాజ్ సెటైర్

మరో రెండు రోజుల్లో జాబిల్లి మీద అడుగు పెట్టబోతున్న ఇస్రో మిషన్ గురించి నటుడు ప్రకాష్ రాజ్, ట్విట్టర్ వేదికగా ట్విట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చూసిన నేటిజన్లు తమ వైపు నుంచి ఖండించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ బిజెపి అధ్యక్షుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ నిజానికి బిజెపి వ్యతిరేకి అని, ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీని ఉద్దేశించి పోస్టులు పెడుతుంటారు […]

Share:

మరో రెండు రోజుల్లో జాబిల్లి మీద అడుగు పెట్టబోతున్న ఇస్రో మిషన్ గురించి నటుడు ప్రకాష్ రాజ్, ట్విట్టర్ వేదికగా ట్విట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చూసిన నేటిజన్లు తమ వైపు నుంచి ఖండించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ బిజెపి అధ్యక్షుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ నిజానికి బిజెపి వ్యతిరేకి అని, ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీని ఉద్దేశించి పోస్టులు పెడుతుంటారు అని నెటిజన్లు తమ వైపు నుంచి కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఇస్రో మిషన్ నిజానికి బిజెపికి సంబంధించినది కాదు అని, యావత్ భారతదేశానికి సంబంధించింది అని, అసలు ఇటువంటి పోస్ట్ ఎలా చేయగలుగుతున్నారని కొంతమంది నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. 

వైరల్ గా మారిన ప్రకాష్ రాజ్ ట్వీట్: 

సినీ రంగంలో తనదైన శైలిలో నటించి ప్రత్యేక ముద్ర వేయించుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఇటీవల ఇస్రో విజయవంతంగా చందమామ మీదగా పంపించిన మిషన్ గురించి ఒక ప్రత్యేకమైన ట్విట్టర్ పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. జాబిల్లి మీద అడుగుపెట్టబోయే ఇస్రో మిషన్ విక్రమ్ ల్యాండర్ పంపబోయే మొదట పిక్చర్ అంటూ, ఒక కార్టూన్ పిక్చర్ పోస్ట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్. 

నటుడు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన కార్టూన్ పిక్చర్ లో, ఒకతను చొక్కా, లుంగీ వేసుకొని టీ అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. ఈ పోస్ట్ చూసిన నేటిజన్లు తమ వైపు నుంచి ఖండించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ బిజెపి అధ్యక్షుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ నిజానికి బిజెపి వ్యతిరేకి అని, ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీని ఉద్దేశించి పోస్టులు పెడుతుంటారు అని నెటిజన్లు తమ వైపు నుంచి కామెంట్లు పెడుతున్నారు.

అంతేకాకుండా ఇస్రో మిషన్ నిజానికి బిజెపికి సంబంధించినది కాదు అని, యావత్ భారతదేశానికి సంబంధించింది అని, అసలు ఇటువంటి పోస్ట్ ఎలా చేయగలుగుతున్నారని కొంతమంది నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విజయవంతం కానున్న ఇస్రో మిషన్ గురించి గర్వంగా చెప్పుకునే సందర్భంలో, ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. తమ దేశాన్ని మరింత గర్వించదగ్గగా చేసే ఇస్రో మిషన్ గురించి ప్రకాష్ రాజ్ ఇలాంటి పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు నటిజెన్లు.

చంద్రయాన్-3: 

చంద్రుని చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-3 మిషన్ కక్ష్య (ఆర్బిట్)ను మరింత తగ్గించడానికి ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించడం ఇందులో ఉంటుంది. దీని లక్ష్యం చంద్రుడికి దగ్గరలో ఉండే కక్ష్య (ఆర్బిట్) లోకి ప్రవేశించడం, చంద్రయాన్-3ని దాని చివరి గమ్యస్థానం, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరువ చేయడం. సుమారు 4 వారాలుగా ప్రయాణం చేస్తూ చంద్రయాన్-3 చంద్రుడికి అతి చేరువలోకి చేరింది. అయితే ఆగస్టు 23న చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లూనార్ లాండర్ పనితీరు సవ్యంగానే ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకో రెండు రోజుల్లో, సాయంత్రం సమయం నాటికి చంద్రుడు మీద, చంద్రయాన్-3 లాండర్ సురక్షితంగా, విజయవంతంగా అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇస్రో తెలియజేస్తుంది.