తొలి పోస్టింగ్‌లోనే లంచం తీసుకుంటూ దొరికిపోయింది

యాంటీ కరప్షన్ బ్యూరో కి రెడ్ హ్యాండెడ్ గా గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకుంటుంటే దొరికిపోయారు. ఇది జార్ఖండ్ కి చెందిన హజారీ బాగ్లోని చోటు చేసుకుంది. హజరీబాగ్ లో గవర్నమెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మిథాలీ శర్మ ఎనిమిదేళ్ల క్రితం కోపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ గా నియమింపబడ్డారు. ఇది ఆమె మొదటి పోస్టింగ్ ఒక 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ  యాంటీ కరప్షన్ బ్యూరో కి చిక్కినట్లు ఆధారాలతో పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది. […]

Share:

యాంటీ కరప్షన్ బ్యూరో కి రెడ్ హ్యాండెడ్ గా గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకుంటుంటే దొరికిపోయారు. ఇది జార్ఖండ్ కి చెందిన హజారీ బాగ్లోని చోటు చేసుకుంది.

హజరీబాగ్ లో గవర్నమెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మిథాలీ శర్మ ఎనిమిదేళ్ల క్రితం కోపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ గా నియమింపబడ్డారు. ఇది ఆమె మొదటి పోస్టింగ్ ఒక 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ  యాంటీ కరప్షన్ బ్యూరో కి చిక్కినట్లు ఆధారాలతో పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది.

చట్టం ప్రకారం లంచం తీసుకోవడం ఇవ్వడం కూడా నేరమే. ఇలాంటి సంఘటనలు దేశం అంతా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ అధికారులు మరియు పోలీసులు చాలా సందర్భాల్లో లంచం తీసుకున్నట్లు యాంటీ కరప్షన్ బ్యూరో తెలిపింది. కఠిన చర్యలు కూడా తీసుకున్నట్లు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయినట్లు రికార్డ్స్ లో ఉన్నట్లు తెలిపింది.

కొంత  కాలం క్రితం మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన. ఒక పోలీస్ వ్యక్తి ట్రాఫిక్ లోని తనని విధులు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తాడు. అది గమనించిన ట్రాఫిక్ పోలీస్ అడ్డుకొని అతని వద్ద నుంచి కొంత సొమ్ముని లంచం తీసుకున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. అప్పుడు ఏసీబీ అధికారులు ఆ ట్రాఫిక్ పోలీసు నీ అదుపులోకి తీసుకుని విచారించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని చట్టం ముందు నిలిపారు.

కొంతకాలం క్రితం తమిళనాడులోని ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు దాని వెనక రాజకీయ విభేదాలు ఉన్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. అయితే నేరస్తుడిని చట్టం ముందుకు తీసుకువెళ్లి నిలబెట్టకుండా వదిలిపెట్టింది. అతను కి రాజకీయ పలుకుబడి ఉండడంతో పోలీస్ వారికి లంచం ఇచ్చి అతను బెయిల్ పొందాడు. ఈ విషయం మీడియా ముందు పడడంతో ఆ నేరస్తుడికి చట్టం ముందు నిలబెట్టే అవకాశం దొరికింది. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీస్ కస్టడీలో జైలుకు పంపించారు.

ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. చాలామంది లంచం ఇచ్చి నేరస్థులు తప్పించుకుంటున్నారు. లంచం ఇవ్వడం తీసుకోవడం కూడా చట్టం ముందు నేరమే. ఇలాంటి సంఘటనలకు తగిన జరిమానా తప్పదు. అడ్డదారులు తొక్కి వెళ్లడం వల్ల మనకు జరిగే న్యాయం మనకు వచ్చే లాభం ఏమీ ఉండదు.చట్టం ముందు అందరూ సమానమే, చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదు.

మిథాలీ శర్మ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కినందుకు ఆవిడకి తగిన శిక్ష పడుతుంది. మరియు భారీ జరిమానా పడుతుంది. అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన అధికారులు మితాలి శర్మ 20000 లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా ఆధారాలతో పట్టుకున్నారు. 

అధికారులు చట్టం ముందు అందరూ సమానమేనని లంచం తీసుకోవడం ఇవ్వడం కూడా నేరమేనని. లంచం ఇచ్చిన వారిపై మరియు తీసుకున్న వారిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుందని మరియు భారీ జరిమానా కూడా పడుతుందని యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు తెలిపారు. అయితే మిథాలీ శర్మ పై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి తగిన గుణపాఠం చెప్తావని తెలిపారు.

ఇలాంటి సంఘటన దేశమంతా జరుగుతున్నాయని లంచం తీసుకోవడం ఇవ్వడం కూడా నేరం అని చట్టం ముందు అందరూ సమానమేనని యాంటీ కరప్షన్ బ్యూరో అధికారం తెలిపారు