Time Cafe: కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన కేఫ్ యజమాని

చాలామంది కూడా హాయిగా టైం (Time)  స్పెండ్ చేయడానికి పార్క్, కేఫ్ (Cafe) కి రెస్టారెంట్స్ (Restaurant) కి వెళ్తూ ఉంటారు. కానీ కేఫ్ (Cafe) కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేయక తప్పదు. పార్క్ కి వెళ్ళినప్పుడు మళ్లీ ప్రత్యేకించి ఏవైనా తినాలనిపిస్తే మళ్లీ బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఒక్కచోట ఒక్కో రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. ఒక కేఫ్ (Time Cafe) […]

Share:

చాలామంది కూడా హాయిగా టైం (Time)  స్పెండ్ చేయడానికి పార్క్, కేఫ్ (Cafe) కి రెస్టారెంట్స్ (Restaurant) కి వెళ్తూ ఉంటారు. కానీ కేఫ్ (Cafe) కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేయక తప్పదు. పార్క్ కి వెళ్ళినప్పుడు మళ్లీ ప్రత్యేకించి ఏవైనా తినాలనిపిస్తే మళ్లీ బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఒక్కచోట ఒక్కో రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. ఒక కేఫ్ (Time Cafe) యజమాని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. 

కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన కేఫ్ యజమాని: 

వాల్ మ్యూరల్ ఆర్టిస్ట్ మరియు బెంగుళూరుకు చెందిన మీడియా నిర్మాణ సంస్థ అయిన ఆమ్ స్టూడియోస్ కో ఫౌండర్, ఆతిరా మోహన్ (Aathira Mohan), ఒక రిఫ్రెష్ కాన్సెప్ట్ (Concept)‌ను పరిచయం చేయడం ద్వారా కేఫ్ (Time Cafe) ప్రపంచంలో ఒక కొత్త అధ్యయానికి నాంది పలికినట్లు అయింది ఆమె వ్యక్తిగత అనుభవం, వినూత్న ఆలోచనల ఫలితంగా కొచ్చిలో ఒక కేఫ్ (Time Cafe) ఏర్పడింది. ‘GVQ టైమ్ కేఫ్ (Time Cafe)’ — టైం (Time)  స్పెండ్ చేసినందుకు మాత్రమే పే చేయండి.. ఫుడ్ (Food)  కోసం కాదు అనే కాన్సెప్ట్ (Concept) తో ఈ కేఫ్ (Time Cafe) ముందుకు వచ్చింది. 

కోవిడ్ సమయంలోనే తాను ఈ ప్రత్యేకమైన కేఫ్ (Time Cafe) ఆలోచన చేసినట్లు వెల్లడించింది ఆతిరా (Aathira Mohan) . ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి ఒక బిజినెస్ (Business) పెడితే బాగుంటుందని కరోనా సమయంలో ఆలోచనలు చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే తన ఆలోచనలు ఆచరణలో పెడుతూ ఒక కొత్త కాన్సెప్ట్ (Concept) తో కేఫ్ (Time Cafe) ఓపెన్ చేసింది. ముఖ్యంగా సమయం గడపడానికి ఒక్క కేఫ్ (Time Cafe) కి వెళ్ళిన సమయంలో తనకి ఆకలిగా లేకపోయినప్పటికీ ఏదో ఒకటి ఆర్డర్ చేయాల్సి వచ్చేది. చాలాసార్లు ఈ కాన్సెప్ట్ (Concept) తనకి చాలా ఇబ్బంది తెప్పించిందని.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ఆతిరా (Aathira Mohan) .

అయితే నిజానికి ఈ కాన్సెప్ట్ (Concept) ప్రకారం చూసుకున్నట్లయితే, కేఫ్ (Time Cafe) కి వచ్చిన వాళ్ళు ఎంత టైం (Time)  అయితే స్పెండ్ చేస్తారో, దానికి పే చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫుడ్ (Food)  ఆర్డర్ చేసుకున్న పర్లేదు, లేదంటే కస్టమర్స్ తమ ఇంటి దగ్గర నుంచి తమకు నచ్చిన ఫుడ్ (Food)  తెచ్చుకుని, కేఫ్ (Time Cafe) లో టైం (Time)  స్పెండ్ చేసిన పర్లేదు అనే కాన్సెప్ట్ (Concept) తో ఈ కేఫ్ (Time Cafe) నడుస్తోంది. అయితే ఈ ప్రత్యేకమైన ఆలోచన చాలామందిని ఆకర్షిస్తోంది. ఈ కేఫ్ (Time Cafe) కి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇంటిని కేఫ్ గా: 

ఒకసారి రెస్టారెంట్ (Restaurant) లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తో కలిసి టైం (Time)  స్పెండ్ చేస్తున్నప్పుడు, టైం (Time)  కేఫ్ (Time Cafe) అనే ఐడియా ఆచరణలోపెట్టడానికి తనకి ఒక ప్రత్యేకమైన ప్లేస్ గురించి, ఆతిరా (Aathira Mohan)  ఆలోచన చేసినప్పుడు, 25 సంవత్సరాల క్రితం తన తండ్రి కొన్న ఒక ఇంటిని రేనోవేషన్ చేసి, దాన్ని ఒక ప్రత్యేకమైన ఆకర్షణంగా కేఫ్ (Time Cafe) గా మార్చాలని తన పనిని మొదలు పెట్టింది అతీరా.. అయితే తాను ముందు అనుకున్నట్లుగానే తనకి ఎదురైన అనుభవాలను జోడించి, టైం (Time)  కేఫ్ (Time Cafe) మొదలుపెట్టింది. కేఫ్ (Time Cafe) కి వచ్చిన వాళ్ళు ఫుడ్ (Food)  ఆర్డర్ చేసిన ఆర్డర్ చేయకపోయినా పర్లేదు కానీ, వాళ్ళు కేఫ్ (Time Cafe) లో టైం (Time)  స్పెండ్ చేసినందుకు పే చేయాలని కాన్సెప్ట్ (Concept) పెట్టింది. కేఫ్ (Time Cafe) కి వచ్చిన కస్టమర్స్ టైం (Time)  స్పెండ్ చేసిన మొదట గంటకి మనిషికి రూ.150 చార్జ్ పడుతుంది. నెక్స్ట్ గంట తర్వాత ఎక్కువ సమయం ఉండాలి అనుకుంటే, నిమిషానికి రూ.1 చార్జ్ చేయబడుతుంది. తమ కస్టమర్స్ తమకు నచ్చిన విధంగా కేఫ్ (Time Cafe) లో టైం (Time)  స్పెండ్ చేయొచ్చు. ఫుడ్ (Food)  ఆస్వాదించొచ్చు, తమ నచ్చిన వాళ్ళతో డేట్ కి రావచ్చు.. కానీ ఫుడ్ (Food)  ఆర్డర్ చేయాలని ప్రెజర్ ఉండదు.