Kerala: కేరళను హడలెత్తిస్తున్న బాంబు దాడులు

ఒకపక్క దేశాల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే, భారతదేశంలో  కేరళ (Kerala)లోని వరుస బాంబు (Bomb)దాడులో హడలెత్తిస్తున్న వైనం కనిపిస్తుంది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో సంభవించిన టిఫిన్ బాక్స్ బాంబు (Bomb) దాడి అనంతరం,  కేరళ (Kerala) రాష్ట్రంలోని మూడుసార్లు జరిగిన బాంబు (Bomb) దాడుల కారణంగా ప్రజలలో భయాందోళనకు గురిచేసింది. మళ్లీ ఎక్కడ బాంబు (Bomb) దాడి (Blast) జరుగుతుందో అని రాష్ట్రం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. అయితే ఈ బాంబు […]

Share:

ఒకపక్క దేశాల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే, భారతదేశంలో  కేరళ (Kerala)లోని వరుస బాంబు (Bomb)దాడులో హడలెత్తిస్తున్న వైనం కనిపిస్తుంది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో సంభవించిన టిఫిన్ బాక్స్ బాంబు (Bomb) దాడి అనంతరం,  కేరళ (Kerala) రాష్ట్రంలోని మూడుసార్లు జరిగిన బాంబు (Bomb) దాడుల కారణంగా ప్రజలలో భయాందోళనకు గురిచేసింది. మళ్లీ ఎక్కడ బాంబు (Bomb) దాడి (Blast) జరుగుతుందో అని రాష్ట్రం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. అయితే ఈ బాంబు (Bomb) దాడులకు సంబంధించి తానే బాధ్యత వహిస్తూ, ఒకరు లొంగిపోవడం జరిగింది. 

 కేరళను హడలెత్తిస్తున్న బాంబు దాడులు: 

 కేరళ (Kerala)లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు (explosions) జరగడంతో ఒకరు మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. కొచ్చి కన్వెన్షన్ (convention centre) సెంటర్‌లో యెహోవాసాక్షుల ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే కనీసం మూడు పేలుళ్లు (explosions) జరిగాయి. పేలుళ్లు (explosions) జరిగినప్పుడు కన్వెన్షన్ (convention centre) సెంటర్‌లో 2,000 మంది ఉన్నారు. మొదటి బాంబు (Bomb) దాడి సుమారు ఉదయం 9.47 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 27న ప్రారంభమైన మూడు రోజుల క్రిస్టియన్ (Christian) మీటింగ్స్ (Meetings) జరుగుతుండగా, ఆదివారం చివరి రోజున హఠాత్తుగా ఈ బాంబు (Bomb) పేలుళ్లు (explosions) సంభవించాయి.

 కేరళ (Kerala)లో సంభవించిన బాంబు (Bomb) దాడుల కారణంగా, గాయపడిన వారు జిల్లాలోని వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పేలుళ్లు (explosions) జరిగిన కొన్ని గంటల తర్వాత, 48 ఏళ్ల వ్యక్తి బాధ్యత వహిస్తూ లొంగిపోయాడు. అయినప్పటికీ ఈ విషయం గురించి మరింత దర్యారం చేయడం జరిగింది. ఈ దాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ని ఉపయోగించారని, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని  కేరళ (Kerala) పోలీసులు తెలిపారు. 

తొక్కిసలాట కూడా జరిగింది: 

పేలుడు (Blast) పదార్థాలను టిఫిన్ బాక్స్‌లో ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్‌ఐఏ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా రాబోతుంది. కలమస్సరి ఎంపీ హిబీ ఈడెన్ (Hibi Eden) మాట్లాడుతూ, బాంబు (Bomb) దాడుల అనంతరం తక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని, అయితే అక్కడ దట్టమైన పొగ ఏర్పడడం వల్ల ఈ తొక్కిసలాట కూడా జరిగినట్లు వెల్లడించారు. అయితే పెద్ద పేలుడు (Blast) సంబంధించిన అనంతరం మరొకసారి పేలుడు (Blast) జరిగిందని, అయితే ఆ స్థలాన్ని సీలు చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 

ఈ పేలుడు (Blast) దురదృష్టకరమని  కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. పేలుళ్ల తర్వాత విధులకు హాజరు కావాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రభుత్వ ఆరోగ్య నిపుణులను కోరారు. పేలుళ్లపై హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కేరళ (Kerala) ముఖ్యమంత్రితో మాట్లాడారు. క్రిస్టియన్ (Christian) మీటింగులు కన్వెన్షన్ (convention centre) హాల్లో జరుగుతున్న క్రమంలో, చాలామంది హాజరైన క్రైస్తవులు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించిన నిమిషాల తర్వాత, బాంబు (Bomb) పేలుళ్లు (explosions) సంభవించాయని.. తర్వాత జరిగిన భయానక క్షణాలను సాక్షులు వివరించారు. అయితే తాము కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండగా..హాల్ మధ్యలో బాంబు పేలుడు (Blast) సంభవించిందని… మూడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి అని సాక్షి చెప్పారు. మరోవైపు  కేరళ (Kerala) కన్వెన్షన్ (convention centre) సెంటర్ పేలుళ్ల నేపథ్యంలో దేశ రాజధానిలోని చర్చిలు, మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు.