Lucky: చెప్పులు కొట్టుకునే ఒక వ్యక్తికి అరుదైన అవకాశం

ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే ఒక చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి (Cobbler) విషయంలో కూడా జరిగిందని చెప్పుకోవాలి. కర్ణాటక (Karnataka)లో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా చెప్పులు కొట్టుకుంటూ తమ జీవితాన్ని గడిపిన ఒక కుటుంబంలో వ్యక్తికి ఈరోజు మోదీ (Modi) దగ్గర నుంచి ఆహ్వానం అందింది. ఒక్కసారిగా చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler) సెలబ్రిటీ (Celebrity)గా మారిపోయాడు. అంతేకాకుండా ఢిల్లీ (Delhi)కి వెళ్లేందుకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. […]

Share:

ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే ఒక చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి (Cobbler) విషయంలో కూడా జరిగిందని చెప్పుకోవాలి. కర్ణాటక (Karnataka)లో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా చెప్పులు కొట్టుకుంటూ తమ జీవితాన్ని గడిపిన ఒక కుటుంబంలో వ్యక్తికి ఈరోజు మోదీ (Modi) దగ్గర నుంచి ఆహ్వానం అందింది. ఒక్కసారిగా చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler) సెలబ్రిటీ (Celebrity)గా మారిపోయాడు. అంతేకాకుండా ఢిల్లీ (Delhi)కి వెళ్లేందుకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. మరి చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler) (Cobbler)కి దక్కిన అరుదైన అదృష్టం (Lucky) ఏమిటో తెలుసుకుందామా.. 

చెప్పులు కొట్టుకునే ఒక వ్యక్తికి అరుదైన అవకాశం: 

గణతంత్ర దినోత్సవం 2024కి కర్ణాటక (Karnataka) నుండి ప్రత్యేక అతిథి ఢిల్లీ (Delhi)కి వెళ్ళబోతున్నారు. అదృష్టం (Lucky) ఒక్కసారిగా తలుపు తట్టింది. ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఇన్విటేషన్ పంపించి ఆహ్వానించారు. కర్ణాటక (Karnataka)లోని శివమొగ్గ జిల్లాలోని పారిశ్రామిక నగరమైన భద్రావతి నివాసి మణికంఠ (Manikanta) న్యూఢిల్లీ (Delhi)లోని ఎర్రకోటలో జరిగే గణతంత్ర దినోత్సవ (Republic Day) పరేడ్‌ (Parade)లో పాల్గొంటారు. కుందాపురలోని శాస్త్రి సర్కిల్‌లో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న కర్ణాటక (Karnataka)కు చెందిన చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler), నిజానికి ప్రధాన మంత్రి స్వనిధి పథకంలో లబ్ధిదారుడు. అందుకే చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler)న్ని ఢిల్లీ (Delhi)లో జరగబోయే గణతంత్ర దినోత్సవ (Republic Day) సంబరాలు చూసేందుకు ఆహ్వానించారు.

నిజానికి మణికంఠ (Manikanta) ఎప్పుడూ విమానం (Flight) ఎక్కలేదు. అలాంటిది ఇప్పుడు మోదీ (Modi) దగ్గర నుంచి స్వయంగా ఆహ్వానం అందడంతో తను విమానం (Flight)లో ఢిల్లీ (Delhi) చేరుకోబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుని, తన అదృష్టం (Lucky) అంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. నిజానికి ప్రభుత్వమే మణికంఠ (Manikanta) ఢిల్లీ (Delhi) వెళ్లేందుకు, విమాన ప్రయాణానికి గల ఖర్చులను భరిస్తుంది.

తాను ఇప్పటి వరకు టెలివిజన్‌లో మాత్రమే కవాతును చూశానని, కవాతును నిశితంగా వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. చెప్పులు కుట్టుకునే తమ జీవనాన్ని గడపడం, కుటుంబ వృత్తి అని మణికంఠ (Manikanta) పంచుకున్నారు. అతని తాతగారు 50 సంవత్సరాల క్రితం చెప్పులు కుట్టడం, గొడుగులు బాగు చేయడానికి సంబంధించి ఒక షాపు ప్రారంభించాడు. తాతయ్య తర్వాత ఆ దుకాణం నడిపే బాధ్యతను మణికంఠ (Manikanta) తండ్రి భుజాన వేసుకున్నాడు. తన తండ్రి అనారోగ్యం పాలవడంతో, మణికంఠ (Manikanta) గర్వంగా వారసత్వాన్ని కొనసాగించాడు. అతను గత 25 సంవత్సరాలుగా చెప్పులను గొడుగులను రిపేర్ చేసే వృత్తిలో ఉన్నాడని స్థానిక అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ అరుదైన అదృష్టం (Lucky) దక్కినందుకు మణికంఠ (Manikanta) కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. మణికంఠ (Manikanta) కుటుంబాన్ని ఒక సెలబ్రిటీ (Celebrity) కుటుంబంగా చూస్తున్నారు. ప్రధానమంత్రి (PM) అందిస్తున్న స్వనిధి పథకంలో భాగస్వాములవ్వడం తమ అదృష్టం (Lucky) అని చెప్పుకొస్తున్నారు మణికంఠ (Manikanta) కుటుంబ సభ్యులు.

రిపబ్లిక్ డే (Republic Day) పరేడ్‌ (Parade)లకు భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశభక్తి గీతాలు, భారతదేశం(India)లోని అన్ని రాష్ట్రాల అందాలను ప్రత్యేకించి చూపించే అందమైన టేబుల్‌లు మరియు వైమానిక దళాలు నిర్వహించే స్కై షోలతో ప్రారంభించి, భారత గణతంత్ర దినోత్సవం (Republic Day) నాడు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు అన్నీ కూడా అద్భుతమే. భారత (India) ప్రభుత్వ చట్టం (1935) స్థానంలో, భారత రాజ్యాంగాన్ని(Constitution) భారత (India) పాలక పత్రంగా మార్చిన సందర్భంగా, జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) గా జరుపుకుంటారు.