TB కేసులను అంచనా చేయడానికి సరికొత్త సాంకేతికను అభివృద్ధి చేసిన భారత్..

ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న క్షయవ్యాధి భారాన్ని అంచనా వేసేందుకు భారత్‌ సొంత వ్యవస్థను అభివృద్ధి చేసింది. తద్వారా ఈ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా నిలిచింది.  గత కొన్ని దశాబ్దాలుగా క్షయవ్యాధి ప్రజలను వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇక తాజాగా క్షయ వ్యాధి భారాన్ని అంచనా వేయడానికి సొంత ఘనత వ్యవస్థను భారతదేశం అభివృద్ధి చేసింది. అంతే కాదు ఇలాంటి ఒక సాంకేతికతను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా కూడా భారతదేశం […]

Share:

ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న క్షయవ్యాధి భారాన్ని అంచనా వేసేందుకు భారత్‌ సొంత వ్యవస్థను అభివృద్ధి చేసింది. తద్వారా ఈ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా నిలిచింది. 

గత కొన్ని దశాబ్దాలుగా క్షయవ్యాధి ప్రజలను వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇక తాజాగా క్షయ వ్యాధి భారాన్ని అంచనా వేయడానికి సొంత ఘనత వ్యవస్థను భారతదేశం అభివృద్ధి చేసింది. అంతే కాదు ఇలాంటి ఒక సాంకేతికతను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా కూడా భారతదేశం అవతరించింది. అని తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా క్షయవ్యాధి మరణాలపరంగా లేదా వ్యాధి సోకిన వ్యక్తులను అంచనా వేయడం అంత తేలికైన పనేమీ కాదు ప్రత్యేకించి సమగ్ర రిపోర్టు ఉండాలి లేదా కేస్ బేస్ యొక్క నిఘా వ్యవస్థ కవరేజ్ అయిన ఉండాలి అప్పుడే సంతృప్తి స్థాయిలను చేరుకోగలుగుతాము ఇవన్నీ లేనప్పుడు సరైన స్థాయిని అధిగమించలేమని ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ప్రోగ్రాం కవరేజీని పెంచడానికి ..

అందుకే ఇలాంటి కేసులను నిర్ధారించడానికి వేగవంతమైన స్కేల్ తో 2012లో భారతదేశంలో ని – క్షయ్ (కేస్ ఆధారిత నిఘా ఆధారిత వ్యవస్థ) నుండి నోటిఫికేషన్ పై సమాచారం యొక్క నాణ్యతను నిరంతరం మెరుగుపరుచుకోవచ్చని అధికారిక మూలం మంగళవారం ఏఎన్ఐకి తెలిపింది. ప్రోగ్రాం కవరేజీని పెంచడానికి తప్పిపోయిన కేసులను కనుగొనడానికి, సాక్షాలను రూపొందించడానికి గత పది సంవత్సరాలుగా ప్రయత్నాలను అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్  (NAAT) అధిక నాణ్యత కలిగిన వేగవంతమైన సేవలు వికేంద్రీకరించబడ్డాయి. అలాగే స్కేల్ అప్ చేయబడ్డాయి.

ప్రైవేట్ రంగం యొక్క తప్పనిసరి నోటిఫికేషన్ లో స్కేల్ అప్ తో ప్రైవేట్ రంగ నోటిఫికేషన్ కవరేజీ 7 రేట్లు పెరిగింది 2014 నుండి ఆక్టివ్ కేస్ ఫైండింగ్ ను ప్రవేశ పెట్టడం వల్ల దేశంలో బలహీనంగా ఉన్న వారి కమ్యూనిటీ స్క్రీనింగ్ లో సహాయపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ముందస్తు రోగ నిర్ధారణకు అవకాశం కల్పించింది తద్వారా సమాజంలో తలసర ప్రసార రేటు తగ్గింది. అని అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా డ్రగ్ రెసిస్టెంట్ క్షయ వ్యాధి రోగులకు ఇంజక్షన్ రహిత అలాగే తక్కువ లేదా మెరుగైన రెండవ లైన్ చికిత్స అందించబడింది. ని- క్షయ్ తో రోగులను ట్రాక్ చేయడం కూడా ప్రభుత్వం అలాగే ప్రైవేట్ రంగాల్లోని అన్ని రకాల రోగులు చికిత్స ఫలితాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

క్షయ వ్యాధి వ్యాప్తి సర్వే ప్రకారం.. 

లేకపోతే ఫాలోఅప్ చేయడం కష్టం అయ్యేది అని ఒక అధికారి తెలిపారు. 2020 – 21 జాతీయ క్షయ వ్యాధి వ్యాప్తి సర్వే ప్రకారం..  రాష్ట్రస్థాయి అంచనాలతో దేశంలో టీబీ వారం యొక్క వైవిధ్యాన్ని గుర్తించడానికి అలాగే సంఖ్యను కలవడానికి ఇది సహాయపడింది. సంవత్సరం తరబడి మరణానికి గల కారణాలపై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ముఖ్యమైన నమోదు డేటా టీవీ ద్వారా నివేదించబడిందని ఇలాంటి మరణాలను పోల్చడానికి మాత్రమే కాకుండా విలువైన డేటా మూలం కార్యక్రమంలో పరిమాణాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఇది సహాయపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇక ఈ గణిత నమూనా గురించి మాట్లాడుతూ.. అధికారులు భారతదేశం యొక్క సొంత గణిత టీబీ మోడల్ పైన పేర్కొన్న సమాచార వనరుల నుండి మొత్తం డేటాను ఉపయోగించారని నొక్కి మరీ చెప్పారు.. కంట్రీ డైనమిక్ మ్యాథమెటికల్ మోడ్.. ఈ మోడల్ వ్యాధి యొక్క సహజ చరిత్ర ఇన్ఫెక్షన్ యొక్క వ్యక్తిగత స్థితి వ్యాధి ఆరోగ్య సంరక్షణ సరైన రోగ నిర్ధారణ చికిత్స కవరేజ్ అలాగే నివారణ మరియు మరణంతో సహా ఫలితాల ఆధారంగా రూపొందించబడింది. ఈ మోడల్ 2011 మరియు 2025 మధ్య సంవత్సరంలకు క్రమాంకనం చేయబడింది. అంతే కాదు భారతదేశంలో టీబీ భారాన్ని అంచనా వేసిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది.