Rape: నోయిడాలోని మహిళపై అత్యాచారం

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు (Rape) ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట ఒక అమ్మాయి బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. అయితే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా (Noida)లోని ఒక మహిళ (Woman)ను అత్యాచారం (Rape) చేసిన […]

Share:

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు (Rape) ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట ఒక అమ్మాయి బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. అయితే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా (Noida)లోని ఒక మహిళ (Woman)ను అత్యాచారం (Rape) చేసిన ఒక డెలివరీ (Delivery) ఏజెంట్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసు (Police)ల చేతికి చిక్కాడు. 

నోయిడాలోని మహిళపై అత్యాచారం : 

నోయిడా (Noida)లో కిరాణా సరుకులు ఇచ్చేందుకు వెళ్లి, మహిళ (Woman)పై అత్యాచారం చేసిన 23 ఏళ్ల యువకుడిని పోలీసు (Police)లు అరెస్ట్ చేశారు. గ్రేటర్ నోయిడా (Noida)లోని ఎత్తైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహిళ (Woman) మొబైల్ యాప్‌ ద్వారా తమకి కావలసిన కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసింది. నిందితుడు సుమిత్ సింగ్‌కు ఆర్డర్ డెలివరీ (Delivery) చేయడానికి యాప్ ద్వారా మెసేజ్ అందింది. అయితే అతను డెలివరీ (Delivery) ఇచ్చేందుకు ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో మహిళ (Woman) ఒంటరిగా ఉన్నట్లు గుర్తించాడు. ఇంట్లోకి చొరబడి మహిళ (Woman)పై అత్యాచారాని (Rape)కి పాల్పడ్డాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటన శుక్రవారం జరగ్గా, అదే రోజు మహిళ (Woman) పోలీసు (Police)లకు ఫిర్యాదు చేసింది. పోలీసు (Police)లు పలు బృందాలను ఏర్పాటు చేయగా.. గ్రేటర్ నోయిడా (Noida)లోని నివాస ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు పోలీసు (Police)లు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసు (Police) బృందం అక్కడికి చేరుకోగా, సుమిత్ కానిస్టేబుల్‌లో ఒకరి నుంచి పిస్టల్‌ను లాక్కొని పారిపోయాడు.

నిందితుడు ఇంత హంగామ చేసిన అనంతరం, ఆ ప్రాంతంలోనే వెతికి, నిందితుడు సుమిత్‌ను పట్టుకునేందుకు బలగాలు, SWAT బృందాలను రప్పించారు. పోలీసు (Police) బృందాలు అతని దగ్గరికి రాగానే కాల్పులు జరిపాడు. పోలీసు (Police)లు ఎదురు కాల్పులు జరపడంతో అతని కాలికి బుల్లెట్ తగిలింది. సుమిత్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నిందితుడు సుమిత్. ఇప్పుడు డెలివరీ (Delivery) బాయ్ గా పని చేస్తున్న సొమ్ము గతంలో అక్రమ మద్యం విక్రయాలపై పట్టుబడినట్లు కూడా సమాచారం.

ఎక్కువ అవుతున్న అత్యాచారాలు: 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మైహర్ (Minor) అనే ఊరికి చెందిన 11 సంవత్సరాల మైనర్ బాలిక, ఇటీవల కనిపించకుండా పోయింది. తల్లితండ్రులు తమ పాప కోసం రాత్రి వరకు ఎదురుచూసినప్పటికీ కనిపించకపోవడంతో, వారు పోలీసు (Police)లను ఆశ్రయించడం జరిగింది.

తర్వాత పోలీసు (Police) వారు పాప కోసం వెతకడం ప్రారంభించిన అనంతరం, 11 సంవత్సరాల మైనర్ బాలిక నివసిస్తున్న ఇంటి నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అడవిలో, రక్తపు మడుగులో కనిపించింది బాలిక. అయితే ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం (Rape) జరిగినట్లు తేలింది. అత్యాచారం (Rape) చేసిన ఇద్దరు నిందితులను పోలీసు (Police)లు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తి, అదే ఊరికి సంబంధించిన వాడు. అంతేకాకుండా,  ఊరిలో ప్రసిద్ధిగాంచిన శారద గుడి నిర్వహిస్తున్న గోవుల శాలలో పని చేస్తున్నాడు నిందితుడు. 

బాలిక పరిస్థితి సీరియస్ గా ఉన్నందున హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటుంది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం, తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న మైనర్ బాలికను మైహర్ (Minor) సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంతేకాకుండా ఈ సంఘటన ఊరిలో తెలియడంతో గ్రామ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి హాస్పిటల్ కి చేరుకున్నారు.