బ్రిజ్ భూష‌ణ్‌కు  బెయిల్

మహిళా రెజ్లర్లపై  లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ,  జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఊరట లభించింది. ఈ కేసులో అతడికి ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.  అతడితో పాటు WFI మాజీ సహాయ కార్యదర్శి, వినోద్ తోమర్ సింగ్ కు కూడా న్యాయస్థానం బేలిచ్చింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని బ్రిజ్ భూషణ్   పిటీషన్ దాఖలు చేసిన విషయం […]

Share:

మహిళా రెజ్లర్లపై  లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ,  జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఊరట లభించింది. ఈ కేసులో అతడికి ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.  అతడితో పాటు WFI మాజీ సహాయ కార్యదర్శి, వినోద్ తోమర్ సింగ్ కు కూడా న్యాయస్థానం బేలిచ్చింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని బ్రిజ్ భూషణ్   పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే..? దీనిపై ఢిల్లీ రౌజ్  అవెన్యూ కోర్టు గురువారం విచారణ జరిపింది. విచారణ నిమిత్తం బ్రిజ్ భూషణ్ నేడు కోర్టుకు హాజరయ్యాడు. నిందితుల బెయిల్ అభ్యర్థనను దిల్లీ పోలీసులు వ్యతిరేకించలేదు. దీంతో వీరికి  రూ.25 వేల వ్యక్తిగత పూచికత్తుపై వీరికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని షరతులు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా నిందితులు దేశం వదిలి రాదని స్పష్టం చేసింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని పేర్కొంది.

 బ్రిజ్ భూషణ్  అనేకమంది మహిళా రెజ్లర్లను  లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ… వినేష్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ వంటి అగ్రసేని రెజ్లర్లు  ఢిల్లీలో నిరసన చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు అతనిపై  కేసులు నమోదు చేశారు. వినోద్ తోమర్ పైన వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాటిపై దర్యాప్తు చేపట్టి జూలై 15న కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. అయితే బ్రిజ్ భూషణ్  కాల్ రికార్డింగ్ల విశ్లేషణలు….  ఆయన బెదిరింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అందుకే ఆయనను అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. దీంతో పాటు ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణకు సహకరిస్తే వారిని అరెస్ట్ చేయవద్దని గతంలో కోర్టు చెప్పిన తీర్పును ప్రస్తావించారు. మరోవైపు బ్రిజ్ భూషణ్ బెదిరించారని చెప్పేందుకు ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లకు ఎన్ని సార్లు సూచించినా.. వారు ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు ఛార్జ్ సీట్లు పేర్కొన్నారు.

మహిళా రిజర్వులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఢిల్లీలోని రూల్స్ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యాహ్నం మంజూరు చేసింది. ఈ కేసులో మరో నిందితుడు వినోద్  కూడా కోర్టు మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ వినోద్ తోమర్ ల రెగ్యులర్ బెయిల్ పై జూలై 20న విచారణ జరగనుంది. తదుపరి విచారణ తేదీ వరకు వారికి మధ్యంతర భైలు మంజూరు చేసింది 25వేల రూపాయల పూచికత్తుపై ఇద్దరు నిందితులకు కోర్టు మధ్యంతర బేలు మంజూరు చేసింది. ఢిల్లీ పోలీసులు జూన్ 15న బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ , వినోద్ తోమర్ లపై చార్జిషీట్ దాఖలు చేశారు. మహిళా రెజ్లర్లు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్  అతుల్ శ్రీనివాసవ  ప్రకారం IPC సెక్షన్లు 354, 354D, 345A,506 (1) కింద చార్జిషీట్ దాఖలు చేయబడింది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణా సింగ్ పై పోక్సో కేసును రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ… దిల్లీ పోలీసులు జూన్ 15న నివేదిక సమర్పించారు. WFI చీప్ పై  లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన స్టేట్మెంట్ మార్చిన తర్వాత ఇది జరిగింది. కేసులు ఎలాంటి సాక్షాదారులు లేవని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రెజ్లర్ల  ఫిర్యాదుల ఆధారంగా బ్రిజ్ భూషణ్ నమోదయ్యాయి. POCSO వ్యవహారంలో, దర్యాప్తు పూర్తయిన తర్వాత, మేము ఫిర్యాదుదారుని అంటే, బాధితురాలు తండ్రి మరియు బాదితురాలు వాంగ్ మూలాల ఆధారంగా కేసును రద్దు చేయమని అభ్యర్థిస్తూ.. సెక్షన్  173 Cr PC కింద పోలీసులు వేదికను సమర్పించాము. ఢిల్లీ పోలీసులు జోడించారు.