నిశ్చితార్థం రద్దు అయిందని కాబోయే భార్యను చంపేశాడు!

గుర్ గ్రామ్ లోని 23 ఏళ్ల వ్యక్తి తన నిశ్చితార్థం ఆగిపోయిందని తనకు కాబోయే భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఒక్కసారిగా పీటల మీద ఆగిపోవడంతో చాలాసేపు ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘర్షణలో పెళ్లికూతురు చనిపోతుంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన చాలామందిని అస్వస్థకు గురిచేస్తుంది. ఈ సంఘటన మీద తప్పంతా పెళ్ళికొడుకు వైపు నుంచే అని చాలా విమర్శలు వస్తున్నాయి. చర్చనీయాంశంగా మారిన ఘోరాలు:  గతంలో ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలావరకు […]

Share:

గుర్ గ్రామ్ లోని 23 ఏళ్ల వ్యక్తి తన నిశ్చితార్థం ఆగిపోయిందని తనకు కాబోయే భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఒక్కసారిగా పీటల మీద ఆగిపోవడంతో చాలాసేపు ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘర్షణలో పెళ్లికూతురు చనిపోతుంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన చాలామందిని అస్వస్థకు గురిచేస్తుంది. ఈ సంఘటన మీద తప్పంతా పెళ్ళికొడుకు వైపు నుంచే అని చాలా విమర్శలు వస్తున్నాయి.

చర్చనీయాంశంగా మారిన ఘోరాలు: 

గతంలో ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలావరకు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు రాజస్థాన్లో జరిగిన సంఘటన పెళ్లి సమయానికి నా కానుకలో పూర్తిగా అందలేదని చెప్పి ఇరువైపున ఘర్షణ చోటు చేసుకుంది. చాలా సేపు తర్వాత పెళ్లికూతురు తండ్రి ఘర్షణలో గాయాల పాలవుతాడు. ఆ బాధను చూసి కుటుంబ సభ్యులు తన ఊరి జనంతో కలిపి పెళ్ళికొడుకు ఇంటిపై దాడి చేస్తారు ఆ దాడిలో గుర్తుతెలియ వ్యక్తి మరణిస్తాడు. ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలా జరుగుతున్నాయి.

మహారాష్ట్రలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది కొత్తగా పెళ్లయిన దంపతులు చాలా రోజులు పాటు సంతోషంగా జీవించారు అకస్మాత్తుగా తన భర్తకు అక్రమ సంబంధం ఉండడం తన భార్యకు తెలియడంతో తన భార్య తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తన భార్య వేరే వాడితో వివాహం చేసుకుంటుంది. అది తెలుసుకున్న భర్త ఇద్దరిని చంపడానికి చూస్తాడు. కొన్ని రోజులకు గడిచిన తర్వాత కిరాయి రౌడీలతో వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిపై దాడి చేయిస్తాడు. వాళ్లు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోతారు. అతడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదు నగరంలో ప్రియుడు ప్రేమను ఒప్పుకోలేదని చెప్పి తన ముఖం మీద యాసిడ్ పోస్తాడు. పోలీసులు వెంటనే అతని అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసును దర్యాప్తు చేస్తారు. అలాగే కొంతకాలం క్రితం మన రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో మహిళలకు తగిన రక్షణ కనిపించలేకపోతున్నాం.

ఇలాంటిదే మరో సంఘటన: 

ఇటీవలే చాలా సంఘటనలు పెళ్లి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది దీనికి ముఖ్య కారణం కుల వ్యవస్థ మరియు మతాలు. ఆ దేశంలో ఆంటీ సంఘటనలు చాలా జరుగుతున్నాయి కానీ అవి వెలుగులోకి రావడం లేదు. ఉదాహరణకు మన దేశంలో వాళ్లకి సంబంధించిన కులం లేదా వర్గం వారితోనే వివాహ సంబంధాలు పెంచుకుంటారు. ఒకవేళ అది ప్రేమ పెళ్లి అయితే ఇరువైపులా ఘర్షణలు చోటు చేసుకొంటాయి. ఇలా చాలావరకు కులం పేరుతో హత్యలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు.

దేశం ఎటువైపు వెళుతుంది: 

నా దేశంలో ఏ వైపు చూసినా హత్యలు నేరాలు దోపిడీల రాజ్యమే నడుస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని జరిగిన ఈ సంఘటన అక్కడ ప్రజలను చాలా అసంతృప్తిని గురిచేసింది. కొన్ని నెలల క్రితం 23 ఏళ్ల వ్యక్తి 19 ఏళ్ల స్త్రీని అర్థం చేసుకుంటాడు. కొన్ని రోజులు తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక నిశ్చితార్థాన్ని రద్దు చేస్తారు. అప్పుడు పెళ్ళికొడుకు తన మనోవేదనను తట్టుకోలేక స్త్రీని హత్య చేస్తాడు. ఇది ఉత్తర ప్రదేశ్ లోని గురుగ్రం లో చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు చాలానే ఈ దేశంలో జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మన చదువు. మనకి చాలా విషయాలు అవగాహన లేకపోవడం వలనే మన జీవితాన్ని సక్రమంగా సాగించలేకపోతున్నాం.