Murder: పెంచిన తల్లిని పొట్టన పెట్టుకున్న కూతురు

పెంచుకున్న కూతురు (Daughter) తనకి ఆసరాగా ఉంటుందని ఎంతో మురిసిపోయింది తల్లి (Mother). ఉన్నత చదువులు చదివి, తనకి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తుందని ఎంతగానో ఆశపడింది. కానీ, పెంచుకున్న కూతురే తనని నిర్ధాక్షణంగా హత్య (Murder) చేస్తుందని అనుకోలేదు తల్లి (Mother).  కాకినాడలో దారుణం.. : 13 ఏళ్ల బాలిక ఓ కుట్ర పన్ని తన ప్రేమికుడి సహాయంతో, తనని దత్తతు (Adopt) తీసుకున్న తల్లి (Mother)ని చంపేసింది. తర్వాత తన తల్లి (Mother) ఉన్నట్టుండి […]

Share:

పెంచుకున్న కూతురు (Daughter) తనకి ఆసరాగా ఉంటుందని ఎంతో మురిసిపోయింది తల్లి (Mother). ఉన్నత చదువులు చదివి, తనకి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తుందని ఎంతగానో ఆశపడింది. కానీ, పెంచుకున్న కూతురే తనని నిర్ధాక్షణంగా హత్య (Murder) చేస్తుందని అనుకోలేదు తల్లి (Mother). 

కాకినాడలో దారుణం.. :

13 ఏళ్ల బాలిక ఓ కుట్ర పన్ని తన ప్రేమికుడి సహాయంతో, తనని దత్తతు (Adopt) తీసుకున్న తల్లి (Mother)ని చంపేసింది. తర్వాత తన తల్లి (Mother) ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించిందని ఒక కథని అల్లడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు అసలు విషయాని పసుగట్టి, 13 ఏళ్ల బాలికతో మరో ముగ్గురి యువకులను అరెస్టు చేయడం జరిగింది. 

రాజమహేంద్రవరం డీఎస్పీ విజయ్ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్గరెట్ జూలియానా (Juliana)(63), ఆమె భర్త నాగేశ్వరరావు దంపతులు. తమకి పిల్లలు లేకపోవడంతో, 13 ఏళ్ల క్రితం నిరుపేద బాలికను తమ కూతురు (Daughter)గా దత్తతు (Adopt) తీసుకున్నారు. అయితే అనారోగ్యంతో 2021లో నాగేశ్వరరావు మరణించారు. మంచి చెడ్డలు చూసే తండ్రి చనిపోయిన తర్వాత, తాము పెంచుకున్న కూతురు (Daughter) ఆగడాలు హద్దు మరాయి. ఇదంతా గమనించిన తల్లి (Mother) జూలియానా (Juliana), కూతురిని చాలాసార్లు మందలించడం కూడా జరిగింది. అప్పటినుంచి జూలియానా (Juliana) మీద కక్షను పెంచుకుంది.. కూతురు (Daughter). ఆమెను ఎలాగైనా హత్య (Murder) చేయాలని నిర్ణయించుకుంది.

ఇదే క్రమంలో అనుకోకుండా శనివారం జూలియానా (Juliana) బాత్‌రూమ్‌లో పడి స్పృహతప్పి పడిపోయింది. ఇదే అదునుగా తీసుకున్న కూతురు (Daughter), ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. తన ప్రేమికుడు గార అశోక్ (19)కి సమాచారం అందించడంతో, అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి.. ఆ అమ్మాయి ఇంటికి వచ్చారు. తాము అనుకున్న విధంగా పకడ్బందీ ప్లాన్ ప్రకారం, ఆ అమ్మాయి ప్రేమికుడు అశోక్, తన ఇద్దరి స్నేహితులతో కలిసి, జూలియానా (Juliana)ను ఊపిరాడకుండా చేసి నిర్ధాక్షణంగా హత్య (Murder) చేశారు.. తర్వాత ఏమీ జరగలేనట్లు, తమకు ఏ విషయం తెలీదు అన్నట్లు.. తన తల్లి (Mother) బాత్రూంలో పడిపోయి స్పృహ తప్పి లేవలేని స్థితిలో ఉందని, తన చినాన్నకి ఫోన్ చేసి చెప్పింది జూలియానా (Juliana) కూతురు (Daughter). 

విషయం తెలుసుకున్న బంధువులు జూలియానా (Juliana) ఇంటికి చేరుకొని, ఆమెను వెంట వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జూలియానా (Juliana) ఒంటిమీద ఉన్న కొన్ని గుర్తులు ఆధారంగా, జూలియనాను ఎవరో హత్య (Murder) చేశారని.. గుర్తించిన పోలీసులు ఆరా తీయగా.. జూలియానా (Juliana) దత్తతు (Adopt) తీసుకున్న కూతురు (Daughter) మీద అనుమానం వచ్చింది. పోలీసులు తమ స్టైల్ లో గట్టిగా అడగడంతో, జూలియానా (Juliana) కూతురు (Daughter) అసలు విషయం చెప్పింది. తన తల్లి (Mother)ని తానే ప్లాన్ చేసి హత్య (Murder) చేయించినట్లు వెల్లడించింది. తనతో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?: 

రోజు రోజుకి యువత (Youth) తప్పు దారి పడుతున్నారు. ఒకప్పుడు కేవలం చదువు, కుటుంబం మీద దృష్టి ఉంచే యువత (Youth) ఇప్పుడు, కేవలం మాదకద్రవ్యాలు మీద కుట్రలు, హత్య (Murder)లు మీద దృష్ట పెడుతున్నారు. ఒకరకంగా వీటన్నిటికీ కారణం యువత (Youth)ని ప్రేరేపించే వ్యసనాలు అందుబాటులోకి రావడం. అంతే కాకుండా, కుట్రలు కుతంత్రాలతో కూడిన సినిమాలకు యువత (Youth) ఎక్కువగా ఆకర్షితం అవడం. ముఖ్యంగా తల్లి (Mother)దండ్రులు తమ పిల్లలను గమనించుకోకపోవడం వల్ల పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కేవలం చిన్నతనం నుంచి అలవాటు చేసే కొన్ని విలువలు, యువత (Youth)ని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా చెడు స్నేహం (Friends), పతనానికి మొదటి మెట్టు. అందుకే యువత (Youth) మంచి స్నేహాన్ని మాత్రమే వెతకాలి. చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి.