మేఘాలయలో మరోమారు కంపించిన భూమి

భూకంపాలు సహజంగా వస్తుంటాయి. ఆ ప్రదేశం ఈ ప్రదేశం అనే తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో ఈ భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలు రాకుండా ఎటువంటి పరికరం లేదా టెక్నాలజీ కూడా అడ్డుకోలేదు. భూకంప తీవ్రతను గుర్తించడం, ముందుగానే గుర్తించడం చేయొచ్చు. బట్ ఇది కాసింత రిస్క్ తో కూడుకున్న పని. అందుకోసమే భూకంపాలు వస్తాయని ముందే గుర్తించడం సాధ్యం కాదు. దీంతో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ భూ కంపాలు కూడా వివిధ స్థాయిల్లో ఉంటాయి. భూ […]

Share:

భూకంపాలు సహజంగా వస్తుంటాయి. ఆ ప్రదేశం ఈ ప్రదేశం అనే తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో ఈ భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలు రాకుండా ఎటువంటి పరికరం లేదా టెక్నాలజీ కూడా అడ్డుకోలేదు. భూకంప తీవ్రతను గుర్తించడం, ముందుగానే గుర్తించడం చేయొచ్చు. బట్ ఇది కాసింత రిస్క్ తో కూడుకున్న పని. అందుకోసమే భూకంపాలు వస్తాయని ముందే గుర్తించడం సాధ్యం కాదు. దీంతో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ భూ కంపాలు కూడా వివిధ స్థాయిల్లో ఉంటాయి. భూ కంప తీవ్రతను రిక్టర్ స్కేలు మీద కొలుస్తారు. ఈ కొలమానం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. రిక్టర్ స్కేలు మీద తీవ్రత 5 కంటే తక్కువగా వస్తే ఆ భూకంపం సాధారణ భూకంపంగా ఒక వేళ 5 కంటే ఎక్కువ వస్తే ఆ భూకంపాన్నితీవ్రమైన భూకంపంగా గుర్తిస్తారు. అందుకోసమే భూకంపాలు సంభవించాయని తెలియగానే ఎవరైనా సరే రిక్టర్ స్కేలు మీద తీవ్రత ఎంత ఉందని అడుగుతారు. ఈ తీవ్రతను బట్టి భూకంప తీవ్రతను అంచనా వేస్తారు. 

మేఘాలయలో కంపించిన భూమి

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. నాంగ్ పోహ్ లో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. తక్కువ తీవ్రతతో భూకంపం రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాంగ్ పోహ్ కు పశ్చిమ నైరుతి దిశలో పది కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రాన్ని కూడా  అక్కడే కనుగొన్నట్లు సమాచారం. 

తీవ్రతను తెలియజేసిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ 

మన ఇండియాలో ఎక్కడ భూకంపాలు సంభవించినా కానీ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంప తీవ్రత గురించి తెలియజేస్తుంది. అదే కనుక లేకపోతే భూకంపం సంభవించిందని మనకు తెలుస్తుందని కానీ ఎంత తీవ్రతతో వచ్చిందని మనకు తెలియడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఇచ్చే డేటా మనకు ఎంతో ముఖ్యమైనది. భూకంపాలను ముందే పసిగట్టి అలర్ట్ చేసే వ్యవస్థ ఉన్నా కానీ ఆ వ్యవస్థ మాత్రం ఇంకా సమర్థవంతంగా అమలు కావడం లేదు. అందుకోసమే మన దేశంలో చాలా ప్రాంతాల్లో భూకంపాల వలన అనేక నష్టాలు సంభవిస్తున్నాయి. 

3.4 తీవ్రతతో 

మేఘాలయలో సంభవించిన భూకంపం చిన్నదే అయినా కానీ అది చాలా నష్టమే చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డేటా ప్రకారం ఈ భూకంపం మధ్యాహ్నం 2.36 గంటల సమయంలో సంభవించింది. ఈ భూకంప తీవ్రత 3.4 గా నమోదైంది. 17-08-2023న సంభవించిన ఈ భూకంపం మేఘాలయలోని నాంగ్ పోహ్ ప్రాంతంలో సంభవించినట్లు తెలిపింది. 

సోషల్ మీడియాలో అధికారిక సమాచారం.. 

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక ట్విటర్ (x) హ్యాండిల్ లో భూకంపాల సమాచారం అందిస్తోంది. దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో భూకంపం సంభవించినా కానీ ఇందులో వెంటనే అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్స్ వలన సోషల్ మీడియా ఫాలో అయే వారు వెంటనే సమాచారం తెలుసుకునే వీలు ఉంటుంది. ఏదేమైనా జనాలను ఎడ్యుకేట్ చేయడం మరియు అలర్ట్ చేయడం కోసమే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వారు ఈ సర్వీసును అందిస్తున్నారు. వార్తా సాధనాలను యాక్సెస్ చేయలేని వారు ఈజీగా యాక్సెస్ చేసేందుకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వారు ఈ సేవలు ప్రవేశపెట్టారు. ఈ సర్వీస్ తో ఎంతో మంది నెటిజన్లు భూకంపాలను గురించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.