DDA-2023 పరీక్ష తేదీలు వచ్చేసాయి 

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి (DDA) సంబంధించిన 687 వివిధ పోస్టుల భర్తీ చేయడం కోసం DDA పరీక్ష తేదీ 2023లో  ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. DDA పరీక్ష 2023 ఆగస్టు 19 నుండి 28 ఆగస్టు 2023 వరకు జరగనున్నాయి.  DDA పరీక్ష తేదీ 2023 వచ్చేసింది:  ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) www.dda.gov.inలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్ మొదలైన పోస్టుల కోసం 1374 ఖాళీల కోసం DDA రిక్రూట్‌మెంట్ […]

Share:

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి (DDA) సంబంధించిన 687 వివిధ పోస్టుల భర్తీ చేయడం కోసం DDA పరీక్ష తేదీ 2023లో  ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. DDA పరీక్ష 2023 ఆగస్టు 19 నుండి 28 ఆగస్టు 2023 వరకు జరగనున్నాయి. 

DDA పరీక్ష తేదీ 2023 వచ్చేసింది: 

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) www.dda.gov.inలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్ మొదలైన పోస్టుల కోసం 1374 ఖాళీల కోసం DDA రిక్రూట్‌మెంట్ 2023 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 687 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్లు, లీగల్ అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా, JE, పట్వారీ, JSA, ASO మరియు ఇతర పోస్టుల కోసం DDA ఆన్‌లైన్ పరీక్ష 19 నుండి 28 ఆగస్టు 2023 వరకు షెడ్యూల్ చేయడం జరిగింది. 

DDA నోటిఫికేషన్ 2023: 

687 ఖాళీలను భర్తీ చేయడానికి DDA నోటిఫికేషన్ ’02/2023/Rectt.Cell/Pers./DDA’ లో పూర్తి వివరాలు చూడొచ్చు. DDA రిక్రూట్‌మెంట్ 2023లో ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, దరఖాస్తు రుసుము, విద్యా అర్హతలు, వయో పరిమితి మరియు మరిన్నింటితో సహా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ యొక్క అన్ని వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా DDA రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ pdfని మరొకసారి చెక్ చేసుకోవడం మంచిది. DDA రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకుని ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్హులైన అభ్యర్థులు, DDA 2023 ఆగస్టు 19 నుంచి జరగనున్న పరీక్షలలో హాజరు కాబోతున్నారు. 

DDA రిక్రూట్‌మెంట్ 2023- ముఖ్యమైన తేదీలు: 

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ DDA రిక్రూట్‌మెంట్ 2023 కోసం DDA ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదే విధంగా ఆన్‌లైన్ పరీక్ష తేదీలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరిగిందే. DDA పరీక్ష 2023 JE, పట్వారీ, JSA, ASO మరియు ఇతర పోస్ట్‌ల కోసం 2023 ఆగస్టు 19 నుండి 28 వరకు పరీక్షలు జరుగుతున్నాయి.

DDA రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు: 

DDA రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా భర్తీ చేయబోయే 687 ఖాళీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. అభ్యర్థులు 02 జూలై 2023 వరకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. అర్హత గల అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ డేట్, అఫీషియల్ పేజ్ లో చెక్ చేసుకోవాలి. 

వివిధ పోస్టులకు పరీక్ష షెడ్యూల్: 

పట్వారీ:                ఆగస్టు 19, ఆగస్టు 20 మరియు ఆగస్టు 26

సర్వేయర్:              ఆగస్టు 26

నబీ తెహిస్ల్దాల్:          ఆగస్టు 27

లీగల్ అసిస్టెంట్:         ఆగస్టు 28

ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్:   ఆగస్టు 28

అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: ఆగస్టు 28

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి (DDA) సంబంధించిన 687 వివిధ పోస్టుల భర్తీ చేయడం కోసం DDA పరీక్ష తేదీ 2023లో  ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. DDA పరీక్ష 2023 ఆగస్టు 19 నుండి 28 ఆగస్టు 2023 వరకు జరగనున్నాయి. త్వరలోనే అడ్మిట్ కార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.