Deepika Padukone: దీపికా పదుకొణేని సపోర్ట్ చేసిన కాంగ్రెస్ లీడర్

ఇటీవల కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) సీజన్ 8 లోని కనిపించిన దీపికా, రణవీర్ సింగ్ (Ranveer Singh) కాన్వర్జేషన్ చూసిన చాలామంది నేటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా చాలామంది దీపికా పదుకొణే (Deepika Padukone)ను ట్రోల్ చేస్తున్న క్రమం కనిపించింది. అయితే ఒక అమ్మాయి తన రిలేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడినప్పుడు ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ తనదైన శైలిలో యాక్టర్ కు సపోర్ట్ గా మాట్లాడారు, […]

Share:

ఇటీవల కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) సీజన్ 8 లోని కనిపించిన దీపికా, రణవీర్ సింగ్ (Ranveer Singh) కాన్వర్జేషన్ చూసిన చాలామంది నేటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా చాలామంది దీపికా పదుకొణే (Deepika Padukone)ను ట్రోల్ చేస్తున్న క్రమం కనిపించింది. అయితే ఒక అమ్మాయి తన రిలేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడినప్పుడు ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ తనదైన శైలిలో యాక్టర్ కు సపోర్ట్ గా మాట్లాడారు, కాంగ్రెస్ (Congress) నేత సుప్రియ శ్రీనాట్ (Supriya Shrinate) శ్రీన‌తే. 

Read More: Murder: టీచర్ బాయ్ ఫ్రెండ్ చేతిలో స్టూడెంట్ హత్య

దీపికా పదుకొణేని సపోర్ట్ చేసిన కాంగ్రెస్ లీడర్: 

సీజన్ 8 కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) సంబంధించి షోలో, మొదటిగా వచ్చిన జంట చేసిన ఓపెన్ రిలేషన్షిప్ (Relation ship) గురించి వ్యాఖ్యలపై.. నటి దీపికా పదుకొణే (Deepika Padukone)ను చాలామంది ట్రోల్ చేసినందుకు, కాంగ్రెస్ (Congress)‌కు చెందిన సుప్రియ శ్రీనాట్ (Supriya Shrinate)ా శ్రీనాట్ (Supriya Shrinate) సోషల్ మీడియా (Social Media) వినియోగదారులపై విరుచుకుపడ్డారు.

దీపికా పదుకొణే (Deepika Padukone) పదుకొనే, ఆమె భర్త రణవీర్ సింగ్ (Ranveer Singh).. కరణ్ జోహార్ షో’కాఫీ విత్ కరణ్ (Koffee With Karan)’ సీజన్ 8 తొలి ఎపిసోడ్‌లో కనిపించారు, ఈ జంట తమ సంబంధం గురించి.. దీపిక ఒకప్పుడు డిప్రెషన్ తో పోరాడుతున్న రోజులు గురించి మాట్లాడారు. తాను రణ్‌వీర్‌తో రిలేషన్ మొదలు పెట్టే టైంలో, డేటింగ్ ప్రారంభించినప్పుడు.. ఆమె తనకు తెలిసిన మరి కొంతమంది అబ్బాయిలను కూడా కలుసుకునేదని చెప్పుకొచ్చింది. 

దీపిక నిజానికి చాలా రిలేషన్స్ లో కష్టపడి వచ్చానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఒకప్పుడు కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకున్నట్లు మాట్లాడింది. అయితే చాలా రిలేషన్స్ గురించి ఆలోచించినట్లు వెల్లడించింది దీపిక. తను ప్రపోజ్ చేసే వరకు తాను నిజానికి కమిట్ కాలేదని… రణవీర్ తో మాట్లాడుతున్న సమయంలోనే చాలామంది అబ్బాయిలతో కూడా తను మాట్లాడేదని వివరించింది దీపిక..

అయితే దీపిక ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తుంది అంటూ.. ఆమె రిలేషన్షిప్ (Relation ship) గురించి మాట్లాడిన విధానం గురించి సోషల్ మీడియా (Social Media)లో పెద్ద చర్చగా మారింది. కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) షో అనంతరం దీపికా పదుకొణే (Deepika Padukone)ని చాలామంది ట్రోల్ చేశారు. అసభ్యంగా మాట్లాడుతూ మిమ్స్ పెట్టారు. అయితే ఇలా ఎలా మాట్లాడుతారు అంటూ కాంగ్రెస్ (Congress) నాయకురాలు సుప్రియ శ్రీనాట్ (Supriya Shrinate), దీపికా పదుకొణే (Deepika Padukone)కు సపోర్టుగా మాట్లాడుతోంది. ఎవరి వ్యక్తిగత విషయాలు వారివి అని.. ఓపెన్ రిలేషన్షిప్ (Relation ship) గురించి మాట్లాడటం పెద్ద తప్పు విషయం కాదు అంటూ ఉద్దేశపడింది కాంగ్రెస్ (Congress) నాయకురాలు సుప్రియ శ్రీనాట్ (Supriya Shrinate). 

అసలు ఒకరిని ఉద్దేశించి మాట్లాడే ముందు తమ గురించి తాము ఆలోచించుకోవాలని గుర్తు చేశారు. కేవలం నెగిటివిటీ వైపుగానే ఆలోచిస్తున్న సొసైటీగా మారిపోతున్న వైనం కనిపిస్తోందని కాంగ్రెస్ (Congress) నాయకురాలు సుప్రియ శ్రీనాట్ (Supriya Shrinate) ఉద్దేసపడ్డారు. అమ్మాయిలు అయ్యుండి ఒక అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడటం ఏమిటి అంటూ ప్రశ్నించారు.

దీపిక పదుకొణే గురించి మరింత: 

దీపిక పదుకొణే (Deepika Padukone) డెన్మార్క్ లోని కోపెన్ హగెన్లో ఉజ్వల, ప్రకాష్ పడుకోనె దంపతులకు జనవరి 5, 1986లో జన్మించింది. ఆమె కుటుంబం ఇండియాలోని బెంగుళూరుకు మారినపుడు ఆమెకు పదకొండు నెలలు. ఆమె తలిదండ్రులు కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందపురా తాలుకాకు చెందిన పదుకొణే అనే ఊరికి చెందినవారు. ఆమె తండ్రి, ప్రకాష్ పడుకోణె, అంతర్జాతీయ ఖ్యాతిగల బ్యాడ్మింటన్ ఆటగాడు, తల్లి ఒక ట్రావెల్ ఏజెంట్. పడుకోణెకి 1991లో పుట్టిన అనిష అని ఒక చెల్లి, 1993లో పుట్టిన ఆదర్శ అని తమ్ముడు ఉన్నారు. 

కాలేజీ రోజుల్లో ఉండగా దీపిక మోడలింగ్‌ Modeling)ని కెరీర్‌గా ఎంచుకుంది. కొద్ది కాలంలోనే, ఆమె ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, లాల్ పౌడర్, క్లోజప్ టూత్ పేస్టు, లిమ్కా ప్రకటనల్లో నటించింది. మేబెల్లిన్ అనే కాస్మెటిక్స్ కంపెనీ ఆమెను అంతర్జాతియ అధికార ప్రతినిధిగా నియమించుకుంది. 2006లో, పదుకొణే ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె 2007లో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా ఫరాఖాన్ తీసిన విజయవంతమైన బాలీవుడ్ చిత్రం ఓం శాంతి ఓం లో నటించింది.