సెల్‌ఫోన్ల దొంగ‌ను పట్టుకున్న చండీఘ‌డ్ పోలీసులు

22 సంవత్సరాల మున్న ఈ సంఘటనలకు కారణం. అంతే కాకుండా మొన్నకి ఒక చెయ్యలేదు. అతడు ఇప్పటివరకు 10 సెల్ఫోన్లను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పంజాబ్ యూనివర్సిటీలో పార్కింగ్ ప్లేస్ లు వద్దా సెల్ ఫోన్లు దొంగలిస్తూ ఉంటాడు. మరియు పిజిఐ, PGIMER లో, తాళం వేయలేని ఇళ్లకు వెళ్లి సెల్ ఫోన్లు దొంగలిస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా పోలీసులకు చిక్కాడు. పోలీస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా మొన్న చండీగర్లో […]

Share:

22 సంవత్సరాల మున్న ఈ సంఘటనలకు కారణం. అంతే కాకుండా మొన్నకి ఒక చెయ్యలేదు. అతడు ఇప్పటివరకు 10 సెల్ఫోన్లను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పంజాబ్ యూనివర్సిటీలో పార్కింగ్ ప్లేస్ లు వద్దా సెల్ ఫోన్లు దొంగలిస్తూ ఉంటాడు. మరియు పిజిఐ, PGIMER లో, తాళం వేయలేని ఇళ్లకు వెళ్లి సెల్ ఫోన్లు దొంగలిస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా పోలీసులకు చిక్కాడు. పోలీస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా మొన్న చండీగర్లో నివసిస్తున్నాడని చెప్పారు.

సెల్ ఫోన్లు మాయం: 

గురుముక్సింగ్ డి.ఎస్.పి ఇచ్చిన సమాచారం ప్రకారం, బొటానికల్ గార్డెన్ లో సెల్ఫోన్ దొంగతనాల జాబితాలో ఎక్యూసడ్గా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ మధ్యకాలంలో, మోహిత్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోనే మూడు సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేశారని డీఎస్పీ చెప్పారు.

మోహిత్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి మూడు సెల్ ఫోన్లు దొంగిలించారని సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ మున్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని  విచారించగా అసలు విషయం బయటపడింది. ఇతనిపై ఇంతకుముందే చాలా కేసులు నమోదయ్యాయని చెప్పారు.

పోలీసులు ఏమంటున్నారు: 

పోలీస్ వారు చెప్పిన సమాచారం ప్రకారం, గత ఆరు సంవత్సరాలు చండీగర్లో నివసిస్తున్నాడని ఇతడు మత్తు పదార్థాలకు బానిస అయ్యాడని, వాటి కోసమే దొంగతనాలు చేస్తున్నారని పోలీస్ వారు తెలిపారు. ఇతడు దొంగిలించిన సెల్ఫోన్లను బీహార్ చెందిన వాళ్ళకి అక్రమంగా అమ్ముతాడని వాటి నుండి డబ్బు సంపాదించి అతడి వ్యసనాలకు వాడుకుంటాడని తెలిపాడు. అతను వాళ్ళ అక్క వాళ్లతో మొహాలీలో ఉంటుంది. ఇతడు మత్తుకు బానిస అయ్యాడు అని తెలుసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోమంటారు. అప్పటినుంచి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడతాడు. కొంతకాలం మున్న ఒక పాత సామాన్లు అమ్మే వ్యక్తి దగ్గర పని చేసేవాడు అని పోలీస్ వారు తెలిపారు.

మున్న ఇప్పటివరకు 10 సెల్ ఫోన్లను దొంగిలించినట్లు పోలీస్ వారు చెప్పారు. ముఖ్యంగా పంజాబ్ యూనివర్సిటీ దగ్గరలో ఎక్కువగా దొంగతనానికి పాల్పడతాడు పార్కింగ్ ప్లేస్ లో మరియు వాహనాలు రద్దీ ఎక్కువ ఉండే చోట చోరీకి పాల్పడతాడని పోలీస్ వారు చెప్పారు. ఇలాంటి సెల్ఫోన్ చోరీలు దేశంలో చాలా జరుగుతున్నాయని ము

మున్నా నీ సెల్ఫోన్ చోరీ కేసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి. వివిధ సెక్షన్లో కేసు నమోదు చేసి మళ్లీ ఇలాంటి దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని తెలిపారు. అతనిపై సెక్షన్ 380 సారంగపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు .ఖ్యంగా యూత్ సెల్ఫోన్ చోరీలకు మరియు గోల్డ్ చైన్స్ స్నాచింగ్కు పాల్పడుతున్నారని పోలీసు వారు చెప్పారు. వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలని మరి ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారు తెలిపారు.

కొంతకాలం క్రితం చండీగర్లోని సెక్టర్ 39 పోలీసులు గోల్డ్ చైన్స్ నేచర్ ని పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రెండు గోల్డ్ చైన్లు ఒక స్కూటర్ని స్వాధీనం చేసుకున్నారు. వారిపై తగిన సెక్షన్లలో కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిపై ముందు కూడా చాలా కేసులు ఉన్నట్లు పోలీసు వారు చెప్పారు. వారి వద్ద నుంచి దొంగిలించిన వస్తువులు తీసుకుని పోలీస్ వారు తిరిగి వారి యజమానులకు అప్పచెప్పారు.