సొంతంగా కంపెనీ పెట్టుకుంటేనే చంపేస్తారా ?

బెంగళూరులో జరిగిన ఈ దారుణం అక్కడ జనాల్ని అస్వస్థతకు గురిచేసింది. ఒక ప్రైవేట్ లో కంపెనీ ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు. అంతే కాదు కేవలం వాళ్లు ఒక కంపెనీ పెట్టిన అందుకే హత్య చేయబడ్డారు. కంపెనీ ఎందుకు పెట్టారు ఆ కంపెనీ దేనికి సంబంధించింది. అసలు ఆ కంపెనీ పెట్టడం వల్ల వాళ్లకి కలిగిన నష్టం ఏమిటి ఆ కంపెనీ పెట్టడం వల్లనే వాళ్ల ప్రాణాలు ఎందుకు తీశారు ఆ కంపెనీలో ఇల్లీగల్ దందా […]

Share:

బెంగళూరులో జరిగిన ఈ దారుణం అక్కడ జనాల్ని అస్వస్థతకు గురిచేసింది. ఒక ప్రైవేట్ లో కంపెనీ ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు. అంతే కాదు కేవలం వాళ్లు ఒక కంపెనీ పెట్టిన అందుకే హత్య చేయబడ్డారు. కంపెనీ ఎందుకు పెట్టారు ఆ కంపెనీ దేనికి సంబంధించింది. అసలు ఆ కంపెనీ పెట్టడం వల్ల వాళ్లకి కలిగిన నష్టం ఏమిటి ఆ కంపెనీ పెట్టడం వల్లనే వాళ్ల ప్రాణాలు ఎందుకు తీశారు ఆ కంపెనీలో ఇల్లీగల్ దందా నడుస్తుందా? లేదా కేవలం పుకార్లేనా బెంగళూరు ప్రాంతానికి చెందిన వీళ్లు హత్య చేయబడ్డారు అసలు హత్య చేయాల్సిన నేరం వాళ్ళు ఏం చేశారు! ఇలా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఈ కథ చాలా మిస్టరీతో కూడిందే అని చెప్పాలి.

పోలీసులు ఏమంటున్నారు:

బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు గత కొంతకాలంగా ఒక ప్రైవేట్ కంపెనీలో  పని చేసి మానేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇద్దరు హత్య చేయబడ్డారు. కేవలం వారి కంపెనీలో పని చేసి మానేసిన అందుకే వీళ్లు హత్య చేయపడ్డారా! దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అసలు వీరిద్దరూ కంపెనీలో నుంచి ఎందుకు మానేశారు. వీళ్లకు వేరే కంపెనీ పెట్టాల్సిన అవసరం ఏమిటి ఒకవేళ వేరే కంపెనీ పెట్టిన సరే అది ఎంత పెద్ద నేరం ఏమి కాదు కదా. కేవలం వాళ్ళిద్దరి మరణానికి కారణం కొత్త కంపెనీ ఆ లేదా పాత కంపెనీ ఆ?

అసలు వాళ్ళిద్దరికీ పాత కంపెనీతో ఉన్న కక్షలు ఏంటి నా వల్ల వాళ్లకి కలిగిన నష్టం ఏమిటి?  ఇలా మనకు చాలా సందేహాలు రావచ్చు. మరి వాటికి సమాధానం ఏమిటో ఒకసారి చూద్దాం 

వివరాలు ఇలా ఉన్నాయి:

ఫణీంద్ర సుబ్రహ్మణ్య మరియు విను కుమార్ ఒక కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ లు. వీళ్ళిద్దరూ కొంతకాలం వేరే కంపెనీలో పనిచేసి కంపెనీలో నుంచి రిజైన్ చేసి వీళ్ళ సొంతంగా కంపెనీ పెట్టుకున్నారు. కొన్ని రోజులు గడవగా వీరిద్దరూ సత్య చేయబడ్డారు. వీరిద్దరూ ముందు పని చేసిన కంపెనీ వారితో శత్రుత్వం ఉండడం వల్ల వీళ్ళిద్దరిని పాత కక్షలు పెంచుకొని హత్య చేసినట్లు పోలీసు శాఖ తెలిపింది. ఈ హత్యలో ముఖ్య పాత్రధారులు శబరీష్, వినయ్ రెడ్డి మరియు సంతోష్ అని పోలీస్ వాళ్ళు తెలియజేశారు.

కొంతకాలంగా ఫణీంద్ర సుబ్రహ్మణ్య మరియు వినోద్ కుమార్ కంపెనీ చాలా బాగా నడిచింది మంచి లాభాలు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని గమనించిన పాత కక్షలు పెంచుకున్న వీరి శత్రువులు వీళ్ళని విడిచిపెట్టలేదు కేవలం స్వార్థంతో వీళ్ళ ఇద్దరినీ హత్య చేశారు. వీళ్ళ శత్రుత్వం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వీళ్ళిద్దరూ వేరే కంపెనీ పెట్టడం వల్లే శత్రువులు విరుచుకుపడ్డారు. ఇక ఆ తర్వాత పోలీసు శాఖ ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు.

వీళ్ళిద్దరూ పాత కంపెనీలో పని చేసేటప్పుడు చాలా గొడవలు అయ్యాయని అందుకే వాళ్లతో పనిచేయడం ఇష్టం లేక రిజైన్ చేశారని వీళ్లే సొంతంగా వేరే కంపెనీ పెట్టుకుందామని ప్లాన్ చేశారని వీళ్ళతో పనిచేసిన తోటి ఎంప్లాయిస్ చెప్పారు. కానీ వీళ్ళు శత్రుత్వం ప్రాణాల మీదకు తెస్తుందని అనుకోలేదని చెప్పారు. కేవలం వారిద్దరూ కొత్త కంపెనీ పెట్టారు అని చెప్పి పాత కంపెనీవారు కుట్రతో స్వార్థంతో శత్రుత్వంతో వాళ్లని హత్య చేశారు. మన దేశంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కేవలం వారిద్దరూ వేరే కంపెనీ పెట్టారని వారిని చంపడం ఎంతవరకు దిగుబాటు! చట్టం వారి ముగ్గురిని విడిచిపెట్టదు. పోలీసుల వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసుని దర్యాప్తు చేస్తున్నారు.