Train Accident: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం

ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఘోర రైలు (Train) ప్రమాదాలు (Train Accident) కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఒరిస్సా రైలు (Train) ఘటన తర్వాత, మరో ఘోర ప్రమాదం (Train Accident) విజయనగరానికి (Vizianagaram) సమీపంలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయాలు పాలయ్యారు.  ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం:  ఆదివారం విజయనగరం (Vizianagaram) జిల్లాలో రెండు రైళ్లు (Train) ఢీకొనడంతో […]

Share:

ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఘోర రైలు (Train) ప్రమాదాలు (Train Accident) కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఒరిస్సా రైలు (Train) ఘటన తర్వాత, మరో ఘోర ప్రమాదం (Train Accident) విజయనగరానికి (Vizianagaram) సమీపంలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయాలు పాలయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం: 

ఆదివారం విజయనగరం (Vizianagaram) జిల్లాలో రెండు రైళ్లు (Train) ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం (Train Accident) జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రైలు (Train) ప్రమాదం (Train Accident)లో మరో నలుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 13కు చేరుకుందని విజయనగరం (Vizianagaram) పోలీసు సూపరింటెండెంట్ సోమవారం తెలిపారు. మృతుల్లో ఏడుగురిని ఇప్పటికే గుర్తించగా, మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదం (Train Accident)లో మొత్తం 54 మంది గాయపడగా, వీరిలో 39 మందిని విజయనగరం (Vizianagaram) ఆసుపత్రిలో, మిగిలిన వారిని చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు విజయనగరం (Vizianagaram) కలెక్టర్ తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్న క్రమం కనిపిస్తోంది. రైలు (Train)లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM) పరిస్థితిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)తో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే బృందాలు చాలా సమన్వయంతో పనిచేస్తున్నాయి అని వైష్ణవ్ మరో లేఖలో రాశారు. 

జూన్ 2న ఒడిశాలోని బహనాగా బజార్ స్టేషన్‌లోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విషాదం జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ ప్రమాదం (Accident (Train Accident)) జరిగింది. ఆ ఒరిస్సా రైలు (Train) ప్రమాద సంఘటనలో మరణించిన వారి సంఖ్య 288, మరియు 1,100 మందికి పైగా గాయపడ్డారు. 

రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా: 

అందిన సమాచారం ప్రకారం, ఈ ఘోర రైలు (Train) ప్రమాదానికి కారణం మానవ తప్పిదం అంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సిగ్నల్ ఇష్యూ కారణంగానే విశాఖపట్నం (Visakhapatnam) రాయగడ ట్రైన్ ఆక్సిడెంట్ (Train Accident) జరిగినట్లు అధికారులు మరింత దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సంఘటన జరిగిన అనంతరం చాలా రైళ్లను డైవర్ట్ చేయడం, మరికొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనౌన్స్ చేయడం జరిగింది. తక్షణ చర్యలు నిర్వహించడానికి రైల్వే శాఖ రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) ఆఫీస్ నుంచి చాలామంది రైల్వే శాఖకు సంప్రదించి, జరిగిన సంఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), జరిగిన ఘోర రైలు (Train) ప్రమాదానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా, మరిన్ని అంబులెన్స్లను సంఘటన స్థలానికి పంపించవలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి ట్రీట్మెంట్ అందే విధంగా జాగ్రత్తలు తీసుకోమని ఆదేశాలు అందాయి. మెడికల్ సర్వీసులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఇంకెవరికి కూడా ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చూసుకోవాలని వెల్లడించారు. ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల ఆర్థిక (financial assistance) సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి (CM). వేరే రాష్ట్రం వాళ్ళు చనిపోయిన వారిలో ఉన్నప్పటికీ వారికి రెండు లక్షల సహాయం అందుతుందని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ముఖ్యమంత్రి (CM) జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రమాదం (Train Accident) జరిగిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించనున్నారు. అదేవిధంగా రైలు (Train) ప్రమాదం (Train Accident)లో గాయపడిన వారికి ప్రతి ఒక్కరికి 50,000 చొప్పున ఆర్థిక (financial assistance) సహాయం అందుతుందని వెల్లడించారు.