Doctor: నాగపూర్ డాక్టర్ 4 గంటల టీ బ్రేక్

Doctor: ఒకప్పుడు హాస్పిటల్  (Hospital) కి పేషెంట్లు (patient) ధైర్యంగా వెళ్లేవారు. ఎందుకంటే పేషంట్ల మీద డాక్టర్లు (Doctor) చాలా కేర్ తీసుకునేవారు. కానీ కాల క్రమేణా డాక్టర్ల (Doctor)కు నిర్లక్ష్యం (neglect) పెరిగింది. ఇంకా చెప్పాలంటే డాక్టర్ల (Doctor)కు వర్క్ లోడ్ కూడా ఎక్కువైంది. కొన్నిసార్లు డాక్టర్లు (Doctor) 24 గంటలు పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇలా తప్పిదాలు జరుగుతూ పోతుంటే ప్రజల హాస్పిటల్స్  (Hospital) కి వెళ్లాలంటే భయపడడం […]

Share:

Doctor: ఒకప్పుడు హాస్పిటల్  (Hospital) కి పేషెంట్లు (patient) ధైర్యంగా వెళ్లేవారు. ఎందుకంటే పేషంట్ల మీద డాక్టర్లు (Doctor) చాలా కేర్ తీసుకునేవారు. కానీ కాల క్రమేణా డాక్టర్ల (Doctor)కు నిర్లక్ష్యం (neglect) పెరిగింది. ఇంకా చెప్పాలంటే డాక్టర్ల (Doctor)కు వర్క్ లోడ్ కూడా ఎక్కువైంది. కొన్నిసార్లు డాక్టర్లు (Doctor) 24 గంటలు పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇలా తప్పిదాలు జరుగుతూ పోతుంటే ప్రజల హాస్పిటల్స్  (Hospital) కి వెళ్లాలంటే భయపడడం మరింత పెరుగుతుంది. నాగపూర్ లో ఇటువంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. డాక్టర్ (Doctor) నిర్లక్ష్యం (neglect) బయటపడింది. దీనికి గల కారణాలు అధికారులు తెలియజేశారు. 

నాగపూర్ డాక్టర్ 4 గంటల టీ బ్రేక్: 

నాగపూర్ లోని క్యాంపుకు వచ్చిన ఒక గవర్నమెంట్ సర్జన్ (surgeon) బాలవి, సుమారు నలుగురు మహిళలకు మత్తుమందు (Anesthesia) ఇచ్చి టీ బ్రేక్ (Break) కి వెళ్ళిపోయాడు. తర్వాత సుమారు నాలుగు గంటల సమయం అయిన తర్వాత అధికారులు పిలుపుతో తిరిగి వచ్చాడు. అయితే డాక్టర్ (Doctor) నాలుగు గంటల టీ బ్రేక్ (Break) వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, ఒక ఆరోగ్య అధికారి, ఆ సర్జన్ (surgeon) బాలవికి డయాబెటిస్ (diabetes) ఉందని, బహుశా ఆయన హైపోగ్లైసీమియాతో బాధపడుతూ ఉండొచ్చు అంటూ వివరణ కూడా ఇచ్చారు. డాక్టర్ (Doctor) పర్సోనిలోని గ్రామీణ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్నాడు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంపులో విధులు నిర్వహించడానికి సర్జన్ (surgeon) వెళ్తూ ఉంటాడని, నివేదిక పేర్కొంది. సర్జన్ (surgeon) ఒక రకంగా అసౌకర్యంగా కనిపించాడని.. తర్వాత నాగ్‌పూర్‌కు వెళ్లాడని, రోగులను దిక్కుతోచని స్థితిలో ఉంచారని స్థానికులు పేర్కొన్నారు. సర్జన్ (surgeon) మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి వెళ్లిపోయాడని.. మత్తుమందు (Anesthesia) ఇచ్చిన పేషెంట్లకు (patient) ఆపరేషన్లను పూర్తి చేయడానికి రాత్రికి తిరిగి వచ్చాడు అని ఖాట్ నివాసి తుషార్ కుంజేకర్ చెప్పినట్లు తెలిసింది. 

ఈ విషయం గురించి మరింత లోతుగా విచారణ జరుగుతుందని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఊరిలో క్యాంపుకు సంబంధించిన ఎనిమిది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు సక్సెస్ఫుల్ అయ్యాయని ఆరోగ్య అధికారులు వెల్లడించినప్పటికీ, ఆపరేషన్లను సర్జన్ (surgeon) బాలవి చేశారా లేదంటే వేరే డాక్టర్లు (Doctor) నిర్వహించారు అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. వర్క్ విషయం పరంగా, ఆ రోజు ఎవరైతే సర్జన్ (surgeon) విధులు నిర్వహిస్తారో, వాళ్లు మాత్రమే ఆ రోజులో ఉండే అన్ని ఆపరేషన్స్ నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ ఆరోగ్య అవసరాలను తెచ్చే డాక్టర్లు (Doctor), నిర్లక్ష్యం (neglect) చేయడం ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు.

డాక్టర్ల నిర్లక్ష్యం: 

ఇటీవల జరిగిన ఒక సంఘటన, అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడికి ఫోటో థెరపీ ఎక్కువ చేశారని నారాయణగూడ పోలీసులు డాక్టర్ (Doctor) పై కేసు (Case) నమోదు చేశారు. డాక్టర్ల (Doctor) నిర్లక్ష్యం (neglect) వల్ల ఇదంతా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం జూన్ 8న బాధితుడు భార్య డెలివరీ అయింది. ఆ చిన్న పిల్లాడిని డాక్టర్ల (Doctor) అబ్జర్వేషన్ లో ఉంచారు. అక్కడ వాళ్ళు ఫోటో థెరపీ చేశారు. అయితే దీనికి కారణంగా ఆ పసివాడి ముక్కు లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం డాక్టర్లు (Doctor) తమ తప్పు ఒప్పుకొని ట్రీట్మెంట్ తామె చేయిస్తామని చెప్పారని చెప్పాడు. పోలీసులు సెక్షన్ 337 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు (Case) ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 

ఇప్పటికైనా డాక్టర్లు (Doctor) పేషంట్ల మీద కాస్త కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వానిది కూడా తప్పుంది. మన దేశంలో పేషెంట్లకు (patient) సరిపడే డాక్టర్లు (Doctor) లేరు. డాక్టర్ల (Doctor) కొరత వల్ల ఉన్న డాక్టర్ (Doctor) మీదే ఎక్కువ వర్క్ లోడ్ పడుతుంది. దీనివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల డాక్టర్లు (Doctor) కొన్ని కేసు (Case)ల విషయంలో నిర్లక్ష్యం (neglect)గా ఉంటున్నారు. దానివల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే డాక్టర్లు (Doctor) చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.