90 అడుగుల బ్రిడ్జ్‌ని దొంగిలించే య‌త్నం..!

90 అడుగుల, 6000 కేజీల బరువున్న ఐరన్ బ్రిడ్జిని దొంగతనం చేసిన వాళ్లని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు.  నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఐరన్ బ్రిడ్జి దొంగతనం చేసిన నలుగురిని శనివారం అరెస్ట్ చేశామని తెలియజేసిన ముంబై పోలీసులు. ఇది 90 ఫూట్ లాంగ్, 6000 కేజీల బరువున్న ఐరన్ బ్రిడ్జ్. పర్మినెంట్ బ్రిడ్జి కట్టాక ఈ టెంపరరీ ఐరన్ బ్రిడ్జిని వేరే ప్లేస్ కి తరలించారు. జూన్ 26 నుండి ఈ టెంపరరీ […]

Share:

90 అడుగుల, 6000 కేజీల బరువున్న ఐరన్ బ్రిడ్జిని దొంగతనం చేసిన వాళ్లని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు. 

నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

ఐరన్ బ్రిడ్జి దొంగతనం చేసిన నలుగురిని శనివారం అరెస్ట్ చేశామని తెలియజేసిన ముంబై పోలీసులు. ఇది 90 ఫూట్ లాంగ్, 6000 కేజీల బరువున్న ఐరన్ బ్రిడ్జ్. పర్మినెంట్ బ్రిడ్జి కట్టాక ఈ టెంపరరీ ఐరన్ బ్రిడ్జిని వేరే ప్లేస్ కి తరలించారు. జూన్ 26 నుండి ఈ టెంపరరీ బ్రిడ్జి కనిపించడం లేదు, దీని కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీ పోలీసులకు కంప్లైంట్ చేసింది. వీళ్లు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఇది మిస్సయింది జూన్ 26న కాదని జూన్ 11 వ తారీఖున ఇది మిస్ అయిందని కన్ఫామ్ చేశారు. జూన్ 11న పెద్ద వెహికల్ వెళ్లిందని తెలుసుకొని పోలీసులు దీని రిజిస్ట్రేషన్ నెంబర్ గమనించారు. దాని సహాయంతో పోలీసులను నిందితులను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని పోలీసులు తెలియజేశారు. 

పెరుగుతున్న నేరాలు:

దేశంలో నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేరాలు పెరగడానికి నిరుద్యోగం ఒక కారణం కాగా, ఆకలి మరొక కారణం. చాలామందికి ఈ రోజుల్లో ఒక పూట తిండి కూడా దొరకడం లేదు. దీంతో వాళ్లు ఆకలికి తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. అందులోనూ ఈ రోజుల్లో ఐరన్ లాంటి వాటికి విలువ చాలా పెరిగింది. ఇలాంటి వాటిని సులువుగా అమ్మేయవచ్చు. అందుకే దొంగలు వీటిని టార్గెట్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇలాంటి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 

ఇప్పుడున్న రోజుల్లో ఉద్యోగం దొరకని చాలామంది ఇలాంటి దారుల్లోకి వెళ్తున్నారు. నేరాలు చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం కొన్ని కఠిన నియమాలు అమలు చేయాలి. అప్పుడు ఎవరు దొంగతనం చేయరు. ముందుగా దొంగతనం చేసే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఇలా కఠిన శిక్షలు అమలు చేయడం వల్ల మళ్లీ దొంగతనం చేయాలంటే భయపడతారు. అలా భయపడటం వల్ల వాళ్ళలో మార్పు వస్తుంది. ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయరు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇనుము విలువ చాలా పెరిగింది. దీంతో దొంగలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వమే కాకుండా మనలో చాలామంది మానవత్వం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. కొందరి పట్ల దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలా దారుణంగా బిహేవ్ చేయడం వల్ల చాలామంది కోపంలో తాము ఏం చేస్తున్నారో తమకే అర్థం కావట్లేదు. అలా ఇలాంటి నేరాలు చేస్తున్నారు. ఈ ముంబై కేసులో దొంగలు పగడ్బందీ ప్లాన్ వేశారు. చాలా చాకచక్యంగా దొంగతనం చేశారు. అయినప్పటికీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో వాళ్ళని పట్టుకున్నారు. ముంబై పోలీసు లు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. ఇవాళ దేశంలో ప్రతిరోజు ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. అన్ని నేరాలకు శిక్ష పడడం లేదు. కొందరు దొరుకుతున్నారు, కొందరు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా శిక్ష పడడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా త్వరగా శిక్ష వేస్తే చాలామంది నేరాలు చేయాలంటే భయపడతారు. ముందు ముందు ప్రభుత్వాలు ఆ వైపు దృష్టి పెడతాయని ఆశిద్దాం.