ప్రపంచ అవ‌య‌వ‌దాన దినోత్స‌వం

ప్రపంచ అవ‌య‌వ‌దాన దినోత్స‌వం అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 13న నిర్వహించబడే ఒక గ్లోబల్ ఈవెంట్. ఈ సంవత్సరం, ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2023 ఆదివారం జరుపుకోవడం జరుగుతుంది. అవయవ దానం ఆవశ్యకత గురించి అవగాహన పెంచుకునే రోజు ఈరోజు. ఈ రోజున, అవయవ దానం చేసే ప్రక్రియ గురించి కూడా మనం ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది అవసరమైన సమయంలో కొన్ని విలువైన ప్రాణాలను కాపాడిన దాతలకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక అవకాశాన్ని అందించే […]

Share:

ప్రపంచ అవ‌య‌వ‌దాన దినోత్స‌వం అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 13న నిర్వహించబడే ఒక గ్లోబల్ ఈవెంట్. ఈ సంవత్సరం, ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2023 ఆదివారం జరుపుకోవడం జరుగుతుంది. అవయవ దానం ఆవశ్యకత గురించి అవగాహన పెంచుకునే రోజు ఈరోజు. ఈ రోజున, అవయవ దానం చేసే ప్రక్రియ గురించి కూడా మనం ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది అవసరమైన సమయంలో కొన్ని విలువైన ప్రాణాలను కాపాడిన దాతలకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక అవకాశాన్ని అందించే వార్షిక కార్యక్రమం అని కూడా చెప్పుకోవచ్చు. 

వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే: 

ప్రపంచ అవయవ దాన దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఎందుకంటే ఇది మన చుట్టూ ఉన్న అవయవ దానం గురించి చాలామందికి ఉన్న అపోహలను తొలగించే అవకాశాన్ని అందిస్తుంది. అవయవాలను దానం చేయడం యొక్క ప్రాముఖ్యత మరియు లక్షలాది మంది ప్రాణాలను ఎలా కాపాడుతుంది అనే దాని గురించి మనం అవగాహన కల్పించాలి. అవయవ దానం గురించి మరింత మాట్లాడటానికి మరియు ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఈ రోజున వివిధ కార్యక్రమాలు ప్లాన్ చేయడం కూడా జరుగుతుంది. ఈవెంట్‌కు సంబంధించిన ప్రాముఖ్యత మరియు ఇతర ముఖ్యమైన వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు సంఖ్య 2017 నాటికి 84 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 1990లో ESRD కారణంగా మరణించిన వారి సంఖ్య 3.78 మిలియన్లు మరియు 2025లో 7.73 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. అయితే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకున్నప్పటికీ, కేవలం 10 శాతం మాత్రమే కిడ్నీ ప్రాబ్లం తీరుతుందని, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ మాత్రమే దీనికి సొల్యూషన్. కాబట్టి అవయ దానం మాత్రమే దీనికి పరిష్కారం చూపిస్తుందని ఇక్కడ తెలుసుకోగలగాలి.  

చరిత్ర మరియు ప్రాముఖ్యత: 

వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 13న నిర్వహించబడే ఒక గ్లోబల్ ఈవెంట్. ఈ సంవత్సరం, ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2023 ఆదివారం జరుపుకోవడం జరుగుతుంది. అవయవ దానం ఆవశ్యకత గురించి అవగాహన పెంచుకునే రోజు ఈరోజు. ఈ రోజున, అవయవ దానం చేసే ప్రక్రియ గురించి కూడా మనం ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది అవసరమైన సమయంలో కొన్ని విలువైన ప్రాణాలను కాపాడిన దాతలకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక అవకాశాన్ని అందించే వార్షిక కార్యక్రమం అని కూడా చెప్పుకోవచ్చు. అవయవదానం చేయడం ద్వారా, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలంటే ఎంతో ధైర్యం, పెద్ద మనసు కావాలి. అవయవ దానం లేదా అవయవ మార్పిడి అనేది అవసరమైన వ్యక్తి యొక్క జీవితాన్ని రక్షించగలదని అంతేకాకుండా ముఖ్యంగా మార్చగలదని గమనించడం ముఖ్యం. ఒక అవయవ దాత దాదాపు ఏడుగురి ప్రాణాలను కాపాడగలడని చెబుతారు. కాబట్టి, మనమందరం ఈ రోజును జరుపుకోవాలి మరియు అవగాహన కల్పించడానికి ఇతరులకు దాని ప్రాముఖ్యతను వివరించాలి.

ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం విభిన్న థీమ్‌తో జరుపుకోవడం అందరూ గమనించాలి. అన్ని కార్యక్రమాలు మరియు ఈవెంట్‌లు థీమ్‌కు అనుగుణంగా ప్లాన్ చేయబడ్డాయి కాబట్టి ఇది తెలుసుకోవడం ముఖ్యం. ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2023 థీమ్ “స్వచ్ఛందంగా ముందుకు సాగండి; లోటును తీర్చడానికి మరింత మంది అవయవ దాతలు కావాలి”. ఈ సంవత్సరం థీమ్ అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి మరింత మందికి చెప్పడంపై దృష్టి పెడుతుంది. ఎక్కువ మంది తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తే మనం మరింత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.