వ‌ర‌ల్డ్ హెప‌టైటిస్ డే:  అస‌లు ఏంటి ఈ వ్యాధి

కాలక్రమమైన చిన్న వయసు వారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరికి హెపటైటిస్ అనేది ఈజీగా వ్యాప్తి చెందుతుంది. హెపిటైటిస్ అంటే, లివర్ కి సంబంధించిన వ్యాధి. కొన్ని కారణాలవల్ల, లివర్ లో కొన్ని టాక్సిక్ లెవెల్స్ పెరగడం వల్ల, హెపిటైటిస్ అనేది వస్తుంది. హెపిటైటిస్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉండే లివర్, ఉన్న సైజు కన్నా కాస్త ఉబ్బుతుంది. అసలు హెపటైటిస్ అంటే ఏమిటి? అసలు ఎందుకు వస్తుంది? లివర్ లో ఉండే టాపిక్స్ పదార్థాలను […]

Share:

కాలక్రమమైన చిన్న వయసు వారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరికి హెపటైటిస్ అనేది ఈజీగా వ్యాప్తి చెందుతుంది. హెపిటైటిస్ అంటే, లివర్ కి సంబంధించిన వ్యాధి. కొన్ని కారణాలవల్ల, లివర్ లో కొన్ని టాక్సిక్ లెవెల్స్ పెరగడం వల్ల, హెపిటైటిస్ అనేది వస్తుంది. హెపిటైటిస్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉండే లివర్, ఉన్న సైజు కన్నా కాస్త ఉబ్బుతుంది. అసలు హెపటైటిస్ అంటే ఏమిటి? అసలు ఎందుకు వస్తుంది? లివర్ లో ఉండే టాపిక్స్ పదార్థాలను ఈజీగా తొలగించుకోవడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ హెపటైటిస్ రోజు ఒకటి ఉందని మీకు తెలుసా.. నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త డాక్టర్ బరూచ్ బ్లమ్‌బెర్గ్ పుట్టినరోజు సందర్భంగా జూలై 28 తేదీని ప్రపంచ హెపటైటిస్ రోజు జరుపుకుంటారు.

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం: 

వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన పెంచడానికి, హెపటైటిస్ భారీ నుంచి పడకుండా, ఒక రకమైన మార్పును ప్రభావితం చేయడానికి ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం హెపటైటిస్‌పై జాతీయ.. అంతర్జాతీయ అవగాహనను వేగవంతం చేయడానికి, ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, హెపటైటిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలుసుకోవాలి.. అందుకే సంవత్సరంలో ఒక రోజును ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది.

 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క థీమ్ ‘ఒక జీవితం, ఒక కాలేయం’ “మనకు ఒక జీవితం మాత్రమే ఉంది, మరియు మనకు ఒకే కాలేయం ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని. హెపటైటిస్ కాలయంతో పాటుగా, జీవితాన్ని నాశనం చేస్తుంది అని WHO విడుదల చేసింది. WHO ప్రకారం, “వన్ లైఫ్, వన్ లివర్” అనే థీమ్ కింద, ఈ సంవత్సరం ప్రపంచ హెపటైటిస్ డే ఆరోగ్యకరమైన జీవితానికి కాలేయ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అదే విధంగా వైరల్ హెపటైట్ నివారణ, పరీక్షలు మరియు చికిత్సను పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. 

హెపటైటిస్ నివారణ ముఖ్యం: 

హెపటైటిస్ బి వైరస్ (HBV)ని అనే రకం ఉందని కనిపెట్టి, వైరస్‌కు రోగనిర్ధారణ పరీక్ష అదే విధంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ బరూచ్ బ్లమ్‌బెర్గ్ పుట్టినరోజు కాబట్టి జూలై 28 తేదీని ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. హెపటైటిస్ గురించి తెలుసుకోవలసిన నాలుగు విషయాలు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉందో లేదో అని ప్రతి ఒక్కరూ సకాలంలో పరీక్షలు అదే విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా జీవితాలను కాపాడుకునే వాళ్ళం అవుతాం. చికిత్స చేయకుండా వదిలేస్తే, హెపటైటిస్ బి, లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

ఇంజక్షన్ తీసుకునే నీడిల్ ద్వారా హెపటైటిస్ బి, సి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉంది. కలుషితమైన ఆహారం మరియు నీరు తినడం వల్ల హెపటైటిస్ ఎ,హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మన శరీరంలో ఉండే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, ఇక్కడ శుభ్రత అదేవిధంగా శుభ్రమైన ఆహారం నీరు ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం, ఈజీగా జీర్ణమయ్యే పదార్థాలను మాత్రమే ఆహారంలో తీసుకోవడం ద్వారా మన కాలయం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. మన లివర్ ఎప్పటికప్పుడు డిటాక్సింగ్ చేసుకోవడం ద్వారా అంటే, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా, మన లివర్ లో ఉండే చెడు వ్యర్ధాలు అనేవి ఈజీగా పోతాయి. ఇలా మన కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా సకాలంలో పరీక్షలు, ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రాణాంతకమైన హెపటైటిస్ బారి నుంచి తప్పించుకోవచ్చు.