బెస్ట్ విటమిన్ డి సప్లిమెంట్లు

విటమిన్ డి అనేది బోన్స్ కి, ఇమ్యూనిటీని పెంచడానికి, హెల్త్ ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని బెస్ట్ విటమిన్ డి సప్లిమెంట్ల వివరాలు అందిస్తున్నాం వీటిలో మీకు నచ్చింది మీరు ఎంచుకోండి. మన శరీరం అనేది కారు అయితే, విటమిన్ డి అనేది దాంట్లో వాడే పెట్రోల్. ఇది మన శరీరానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్ డి వల్ల బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా ఇది బోన్ డామేజ్ ని రిపేరు […]

Share:

విటమిన్ డి అనేది బోన్స్ కి, ఇమ్యూనిటీని పెంచడానికి, హెల్త్ ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని బెస్ట్ విటమిన్ డి సప్లిమెంట్ల వివరాలు అందిస్తున్నాం వీటిలో మీకు నచ్చింది మీరు ఎంచుకోండి.

మన శరీరం అనేది కారు అయితే, విటమిన్ డి అనేది దాంట్లో వాడే పెట్రోల్. ఇది మన శరీరానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్ డి వల్ల బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా ఇది బోన్ డామేజ్ ని రిపేరు చేస్తుంది. విటమిన్ డి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కొన్నిసార్లు మనం ఎంత ట్రై చేసినా సూర్య రష్మిలో కూర్చోలేం. అలాంటప్పుడు విటమిన్ డి టాబ్లెట్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్ని రకాల విటమిన్ డి సప్లిమెంట్ల వివరాలు అందిస్తున్నాం.. దాంట్లో మీకు నచ్చింది మీరు ఎంచుకోండి..

వెల్ బీయింగ్ న్యూట్రిషన్ మెల్ట్ నాచురల్ విటమిన్ డి 3 + కే2: 

ఇందులో న్యాచురల్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, ఆస్తా క్సాంతిన్ ఉపయోగించారు. ఇది మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి ని అందిస్తుంది. విటమిన్ డి3, కే 2 మీ శరీరం బోన్ పవర్ ని పెంచుతాయి. దీని ధర 565 రూపాయలు.

హెల్త్ కార్ట్ హెచ్ కె వైటల్స్ విటమిన్ d3: 

ఇది మీ బాడికి కావాల్సిన విటమిన్ డి ని అందిస్తుంది. ఇందులో సన్ షైన్ విటమిన్స్ ఉన్నాయి, ఈ టాబ్లెట్స్ లో సన్ఫ్లవర్ ఆయిల్ ని వాడారు. ఇది మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇది వాడాక మీ విటమిన్ డి లెవెల్స్ బాగా పెరుగుతాయి. హెల్త్ కార్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ధర 399 రూపాయలు.

న్యూట్రిబియర్స్ విటమిన్ డి గమ్మీస్: 

దీన్ని కిడ్స్ వాడొచ్చు, పెద్దవాళ్లు కూడా వాడొచ్చు. ఈ గమ్మీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇవి మీ బోన్ హెల్త్ ని పెంచుతాయి. దీనివల్ల మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. దీనివల్ల మీ జీవనశైలి చాలా మారుతుంది. ఇవి మీ ఇమ్యూనిటీని ఒక రేంజ్ లో పెంచుతాయి. దీని ధర 295 రూపాయలు.

కార్బమైడ్ ఫోర్ట్ విటమిన్ డి3 కే2 ఎంకే 7: 

ఇది మీ హెల్త్ మొత్తాన్ని మార్చేస్తుంది. దీనివల్ల మీ హార్ట్ హెల్త్ బాగా పెరుగుతుంది, మీ బోన్స్ స్ట్రాంగ్ గా మారుతాయి. ఇది ఎలా వర్క్ చేస్తుందో తెలుసా? విటమిన్ డి3 మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి సహాయపడుతుంది. విటమిన్ కే టు ఎమ్ కే సెవెన్ మీ శరీరం మొత్తాన్ని మెరుగుపరుస్తుంది. హార్ట్ హెల్త్ విటమిన్ రెండు కావాల్సిన వాళ్ళకి ఇది మంచి ఛాయిస్. దీని ధర 499 రూపాయలు.

బోల్డ్ ఫిట్ విటమిన్-డి: 

ఇందులో విటమిన్ d3, విటమిన్ బి12, విటమిన్ కే 2 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇది మీ హెల్త్ ని వేరే లెవెల్ లోకి తీసుకెళ్తుంది. దీన్ని వాడాక మీ బోన్స్ బాగా స్ట్రాంగ్ గా మారుతాయి. దీని ధర 299 రూపాయలు.

మెల్ట్ విట్ చువబుల్ విటమిన్ డి3: 

ఈ చువబుల్ విటమిన్స్ మీ బోన్స్ బలంగా మారేలా చేస్తాయి. ఇవి మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. ఇవి వాడాక మీ హెల్త్ అనేది బాగా మెరుగు పడుతుంది. దీని ధర 345 రూపాయలు.

విటమిన్ డి అనేది సరిగా లేకుంటే మన శరీరం చాలా నీరసంగా తయారవుతుంది. మన శరీరంలో విటమిన్ డి లెవెల్ బాగా తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ టాబ్లెట్లు వాడి క్రమంగా సూర్యరశ్మిలో కూర్చోవడం వల్ల మీ విటమిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి.