Navratri Fasting: నవరాత్రుల ఉపవాసాన్ని ఆరోగ్యంగా మార్చుకోండి

నవరాత్రుల (Navratri fasting)లో చాలామంది చాలా నిష్టగా ఉపవాస (Fasting) పూజలు చేస్తూ ఉంటారు. అయితే పండుగ సమయంలో మీ ఉపవాస (Fasting) దీక్షను ఆరోగ్యకరంగా(Healthy) మారెందుకు ఏం చేయాలో చూద్దాం. ఉపవాస (Fasting) సమయంలో మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో అధిక శక్తి పెంపొందించుకోగలుగుతామో.. ఆ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.  నవరాత్రుల ఉపవాసాన్ని ఆరోగ్యంగా మార్చుకోండి:  తొమ్మిది రోజుల నవరాత్రి (Navratri) ఉపవాసం, దీక్షలో ఉంటూ పూజలు చేస్తూ దైవాన్ని […]

Share:

నవరాత్రుల (Navratri fasting)లో చాలామంది చాలా నిష్టగా ఉపవాస (Fasting) పూజలు చేస్తూ ఉంటారు. అయితే పండుగ సమయంలో మీ ఉపవాస (Fasting) దీక్షను ఆరోగ్యకరంగా(Healthy) మారెందుకు ఏం చేయాలో చూద్దాం. ఉపవాస (Fasting) సమయంలో మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో అధిక శక్తి పెంపొందించుకోగలుగుతామో.. ఆ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. 

నవరాత్రుల ఉపవాసాన్ని ఆరోగ్యంగా మార్చుకోండి: 

తొమ్మిది రోజుల నవరాత్రి (Navratri) ఉపవాసం, దీక్షలో ఉంటూ పూజలు చేస్తూ దైవాన్ని ఆరాధించడానికి మాత్రమే కాకుండా, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి మరియు ఆరోగ్యకరమైన (Healthy) జీవనశైలిని అవలంబించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఉపవాసం (Fasting) మీ జీర్ణవ్యవస్థ పునరుజ్జీవనానికి సహాయపడుతుంది, ఇది క్రమమైన వ్యవధిలో తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి తరచుగా ఓవర్ టైం పని చేస్తుంది. నవరాత్రి (Navratri) ఉపవాసం (Fasting) సరిగ్గా చేస్తే, బరువు తగ్గడం, మెరుగైన శరీర బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, గుండె ఆరోగ్యం(Healthy), మన రోజువారి శక్తివంతమైన పనితీరు కోసం ప్రయోజనకరంగా మారుతుంది. అయితే మన ఉపవాసాన్ని(Fasting) ఆరోగ్యంగా(Healthy) మార్చుకునేందుకు, మన హెల్దీ డైట్ సహాయపడుతుంది. 

రాజ్‌గిరా, మిల్లెట్, వరి, సమక్ బియ్యం, చిన్న మిల్లెట్, పండ్లు, కాయలు మరియు గింజలు వంటి ఉపవాసం(Fasting)లో ఉన్నప్పుడు డైట్ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటివి తీసుకోవడం వల్ల ఉపవాస (Fasting) సమయంలో కూడా శరీర శక్తి పొందుతుంది.

1. బాదం:

బాదం (Almonds)పప్పులు అధిక పోషకాలు, అవసరమైన పోషకాలతో, ప్రయోజనకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. అవి ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు, మన ఉపవాస (Fasting) సమయాలలో శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు మీ ఆరోగ్యాన్ని(Healthy) పెంపొందిస్తాయి. బాదం (Almonds)లో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని(Healthy) కూడా ప్రోత్సహిస్తుంది. బాదం (Almonds) పప్పులు పోషకాలతో నిండినవి, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాస (Fasting) సమయంలో మీ డైట్ లో బాదం (Almonds)పప్పు చేర్చడం ఎంతో ఉత్తమం.

2. వాల్నట్: 

నవరాత్రి (Navratri) ఉపవాస (Fasting) సమయంలో, మీ ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకోవడం తెలివైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి(Healthy) తోడ్పడతాయి. ఈ వాల్నట్ (Walnut)స్ ముఖ్యంగా, స్థిరమైన శక్తి, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు జీర్ణక్రియ సహాయాన్ని అందిస్తాయి. వాల్‌నట్‌(Walnut)లు మొత్తం ఆరోగ్యాని(Healthy)కి మంచివి. డెజర్ట్‌లలో ఉపయోగించవచ్చు, పోషకాహారం మరియు రుచి రెండింటినీ ఉపవాస (Fasting) సమయంలో అందిస్తాయి.

3. జీడిపప్పు: 

ఆరోగ్యకరమైన(Healthy) మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లతో నిండిన జీడిపప్ప (Cashew) ఉపవాస (Fasting) సమయాల్లో ఆరోగ్యంగా(Healthy) శక్తివంతంగా ఉండడానికి సహాయపడతాయి. జీడిపప్ప (Cashew) ఆకలిని అరికట్టడానికి ఒక చక్కని ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. శక్తి స్థాయిలను నిర్వహించడానికి మరియు ఉపవాస (Fasting) కాలంలో రుచికరమైన ఆహారానికి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

4. వేరుశెనగ:

వేరుశెనగ (Peanuts)లు మీ నవరాత్రి (Navratri) ఉపవాసం(Fasting) కోసం ప్రోటీన్-ప్యాక్, గుండె-ఆరోగ్యకరమైన(Healthy) బెస్ట్ ఆప్షన్. వేరుశెనగ (Peanuts)లు ఉపవాస (Fasting) సమయంలో మజిల్ ఆరోగ్యాన్ని(Healthy) నిర్వహించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వేరుశనగపప్పులో ప్రోటీన్‌లు సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చి లేదా ఉడకబెట్టి, మనకు కావలసినట్టు ఆస్వాదించవచ్చు, ఉపవాస (Fasting) సమయంలో మనం చిరుతిళ్ళు తినడానికి వేరుశనగపప్పు బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన (Healthy) కొవ్వుల కారణంగా, ఒకరి శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. చీప్ అండ్ బెస్ట్ ఎనర్జిటిక్ ఫుడ్.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.