గుర‌క ట్రీట్మెంట్‌తో ఎన్ని ఉప‌యోగాలో తెలుసా?

వయసుతో సంబంధం లేకుండా చాలామందికి కొన్ని శరీరంలో ఉండే కొన్ని అనారోగ్య కారణాలవల్ల రాత్రి పూట గురకపెట్టే అలవాటు ఏర్పడుతుంది. అంతేకాకుండా గుండెలో మంటగా ఉండటం, దగ్గు, ఆయాసంగా రావడం వంటివి కూడా నిద్రపోతున్న సమయంలో ఏర్పడడం వల్ల, నిద్ర మధ్యలో చాలామందికి మెలకువ వస్తూ ఉంటుంది. అయితే దీనంతటికీ కారణం అబ్స్ట్రాక్టివ్ స్లీప్ అప్నోయా అనే అనారోగ్యం కారణంగానే అంటున్నారు నిపుణులు. సరైన చికిత్స తీసుకోవడం ద్వారా, దీనికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందంటున్నారు.  CPAP […]

Share:

వయసుతో సంబంధం లేకుండా చాలామందికి కొన్ని శరీరంలో ఉండే కొన్ని అనారోగ్య కారణాలవల్ల రాత్రి పూట గురకపెట్టే అలవాటు ఏర్పడుతుంది. అంతేకాకుండా గుండెలో మంటగా ఉండటం, దగ్గు, ఆయాసంగా రావడం వంటివి కూడా నిద్రపోతున్న సమయంలో ఏర్పడడం వల్ల, నిద్ర మధ్యలో చాలామందికి మెలకువ వస్తూ ఉంటుంది. అయితే దీనంతటికీ కారణం అబ్స్ట్రాక్టివ్ స్లీప్ అప్నోయా అనే అనారోగ్యం కారణంగానే అంటున్నారు నిపుణులు. సరైన చికిత్స తీసుకోవడం ద్వారా, దీనికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందంటున్నారు. 

CPAP ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశం: 

చాలా మంది ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు, అంతేకాకుండా ఎక్కువ సేపు నిద్రపోతున్నప్పటికీ, మధ్యలో సడన్గా మెలకువ రావడం, మధ్యలో ఊపిరాగిపోతున్నట్లు అనిపించడం, సడన్గా ఊపిరి ఆగిపోవడం మళ్లీ మొదలవడం, ఇవన్నీ కూడా చివరికి అధిక హై బ్లడ్ ప్రెషర్ కు కారణమవుతాయని, అంతేకాకుండా నిద్దట్లోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని, అదేవిధంగా అనేక గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి కూడా వాటిలే అవకాశం ఉంటుందంటున్నారు మీ పిల్లలు. 

అయితే ఇలా బాధపడుతున్న ప్రతి ఒకరు కూడా CPAP తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్లు. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ (CPAP) వంటి మిషన్లు వాడడం వల్ల లాభాలు అనేకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ మిషన్ లో ఉపయోగించే ఫేస్ మాస్క్ ద్వారా ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారు రాత్రి పూర్తిగా, మధ్యలో మెలకువ అనే అంతరాయం లేకుండా, హాయిగా నిద్రపోయేదానికి అవకాశం ఉంటుంది. 

ముఖ్యంగా గుండెల్లో సాయంత్రం పూట మంటగా ఉంటుంది అంటే, వారు అధికంగా అబ్స్ట్రాక్టివ్ స్లీప్ అప్నోయాతో బాధపడుతున్నట్లు లెక్క. అంతేకాకుండా ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు కూడా ఎక్కువగా ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని కొన్ని రీసర్చ్లలో తేలింది. అందుకే, CPAP వంటి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందంటారు డాక్టర్లు. 

అధిక బరువుకి చెక్: 

బరువు పెరుగుతున్నారని దిగులుగా ఉన్నారా? వర్క్ అవుట్ చేస్తే సరి. మరి ఎప్పుడు చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? వర్క్ అవుట్ చేయడానికి రోజులోని ఏ సమయాలు ఎలా ఉపయోగపడతాయో ఈరోజు బాగా తెలుసుకుందాం. మీరు వ్యాయామ చేసే సమయం అనేక విధాలుగా మీ రోజుని ప్రభావితం చేస్తుంది. అయితే అందరికీ ఒకే విధంగా ఉండదు, వ్యక్తిగత ప్రాధాన్యతలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సిర్కాడియన్ రిథమ్‌, అంటే 24-గంటల రోజులో మనం అనుసరించే శారీరక, మానసిక ప్రవర్తన ఇంటిమేట్ చేసే ఒక సైకిల్ లాంటిది. సిర్కాడియన్ రిథమ్‌, ఇంకా నిద్రపోయే విధానాలు వంటి కారణాల వల్ల మీ శరీర శక్తి ఆధారపడుతుంది. మీ దినచర్యకు సరిపోయే సాధ్యమయ్యే వ్యాయామ సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. 

సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోవటం: 

మీ రోజు వారీ పనులు ఎలా షెడ్యూల్‌ చేయుకుంటారో అలాగే వర్క్ అవుట్ చేసుకునే సమయాన్ని కేటాయించి క్రమంగా ఫాలో అయితే, అనవసరం ఐన కొవ్వు తో పాటు టెన్షన్లు కూడా పోతాయి. ఈ షెడ్యూల్‌ చేసుకోవటం చెప్పినంత తేలిక కాదు అనేది ఎంత నిజమో, ప్రతి రోజు క్రమంగా, స్థిరంగా పాటించడం కూడా కొన్ని రోజులు కష్టంగా ఉండవచ్చు. దీర్ఘకాలంలో మాత్రం ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో ఇంప్రూవ్మెంట్ మనం రోజు చూడొచ్చు.

ఉదయం (6-9 AM): మీ రోజును వ్యాయామంతో ప్రారంభించి ఆస్వాదించే ఉత్సాహం ఉన్నవారు ఈ సమయం లో మొదలు పెట్టొచ్చు. ఉదయాన్నే పని చేయడం వల్ల మన శరీర మెటబాలిజం బాగుంటుంది, రోజుకు కావాల్సిన శక్తి వస్తుంది, రోజంతా సానుకూలంగా ఉంటుంది. 

మధ్యాహ్నం (3-5 PM) : మధ్యాహ్న సమయంలో సహజంగా శరీరంలో వ్యాయామం చేసే శక్తి ఎక్కువగా ఉంది అనుకున్నవారికి ఈ స్లాట్ అనుకూలంగా ఉంటుంది. అధిక-తీవ్రత ఉన్న వ్యాయామాలు లేదా ఒక టీమ్ గా వ్యాయామం చేసే వారికి ఇది మంచి సమయం, ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా  ఉంటుంది, కాబట్టి ఈ సమయం మెరుగైన పనితీరుకు దారితీస్తుంది. 

సాయంత్రం (7-9 PM) : నిద్రవేళకు దగ్గరగా వర్కవుట్‌ను ఇష్టపడే వారికి, సాయంత్రం ఆలస్యంగా వ్యాయామం చేసే సమయం ఉన్న వారికి ఇది మంచి ఎంపిక. అయితే నిద్రవేళకు, శరీరం అలసిపోతేనే మంచి నిద్ర పడుతుంది కాబట్టి వ్యాయామం చేసినా కాస్త సమయం (సుమారు గంట) గ్యాప్ ఉండేలా చూసుకోండి. 

రాత్రి (10 PM-అర్ధరాత్రి) : కొంతమందికి వాళ్ల పనుల వలన అర్థరాత్రి అయితే కానీ వ్యాయామం చేయదానికి అనుకూలించదు, వాళ్ళకోసం ఒత్తిడిని తగ్గించడానికి, శక్తిని పెంచడానికి ఇది మంచి సమయం అయినప్పటికీ, వ్యాయామం పూర్తి చేసిన తర్వాత తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని మర్చిపోకండి.